Rao Ramesh  

(Search results - 18)
 • rao ramesh

  Entertainment30, May 2020, 7:13 PM

  జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో ట్వీట్... వివరణ ఇచ్చిన రావు రమేష్

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారమవుతున్న ట్వీట్ పై టాలీవుడ్ యాక్టర్ రావు రమేష్ వివరణ ఇచ్చుకున్నారు. 

 • kgf 2

  News10, Feb 2020, 12:48 PM

  KGF 2లో రావు రమేష్.. స్ట్రాంగ్ రోల్ పై సస్పెన్స్!

  బిగ్ బడ్జెట్ మూవీ KGF 2 తెరపైకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కూడా ప్రభావం  చూపడం విశేషం.

 • Pratiroju Pandaage movie

  News22, Jan 2020, 4:48 PM

  'ప్రతిరోజూ పండగే' క్లోజింగ్ కలెక్షన్స్.. లాభాల పండగ!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ మునుపటి జోరుని అందిపుచ్చుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ సాయిధరమ్ తేజ్ కెరీర్ కు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ మంచి బూస్టప్ అందించాయి.

 • SARILERU REVIEW
  Video Icon

  Entertainment11, Jan 2020, 1:53 PM

  సినిమా కాదిది.. సీరియల్ లా ఉంది..!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 

 • Sarileru Neekevvaru Heroine Rashmika mandanna watched movie In Sriramulu Theater
  Video Icon

  Entertainment11, Jan 2020, 12:23 PM

  Sarileru Neekevvaru : ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసిన రష్మిక మందన

  అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షోను మీడియాకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో వేశారు. 

 • Director Maruthi

  News22, Dec 2019, 3:40 PM

  ఆ సినిమా కొన్నాం.. మా ప్రాణం పోయింది.. డైరెక్టర్ మారుతి

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాశి ఖన్నా, తేజు జంటగా నటించిన ఈ చిత్రంలో మారుతి మార్క్ హాస్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 • Pratiroju Pandaage movie

  News22, Dec 2019, 12:15 PM

  'ప్రతిరోజూ పండగే' సెకండ్ డే కలెక్షన్స్.. పట్టునిలుపుకున్న తేజు సినిమా!

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం డిసెంబర్ 20న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. 

 • sai teja

  News22, Dec 2019, 10:03 AM

  రావు రమేష్ గురించే రచ్చ, సాయి తేజని పట్టించుకునేవాళ్లేరి?

  ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేసింది రావు రమేష్. మనం ఇష్టపడినా, ద్వేషించినా ఆ పాత్రను మర్చిపోలేము అన్న రీతిలో రావు రమేష్ ఈ సినిమాలో అదరకొట్టారు. ముఖ్యంగా ఈ క్యారక్టర్ లో అనేక షేడ్స్ ఉండటంతో సినిమా చూసిన వాళ్లు ఈ పాత్రకు కనెక్ట్ అయ్యిపోతున్నారు. 

 • PratiRoju Pandaage

  News21, Dec 2019, 12:28 PM

  'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచి వసూళ్లే.. కానీ!

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. డైరెక్టర్ మారుతీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి ముందు వరకు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.

 • Prathiroju Pandage first look

  News20, Dec 2019, 7:24 AM

  ప్రతిరోజూ పండగే.. ప్రీమియర్ షో టాక్

  చిత్రలహరితో కాస్త ఫామ్ లోకి వచ్చిన ఈ మెగా హీరో ఇప్పుడు ప్రతిరోజు పండగే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కడంతో కామెడీ ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసారు.

 • venky mama

  Reviews13, Dec 2019, 1:21 PM

  Venky Mama Review, Rating : 'వెంకీ మామ' మూవీ రివ్యూ

  తెర వెనక చుట్టరికాలు...తెర మీదకు వస్తే...జనాలు ఎగబడతారా...ఏమో 'మనం' సినిమా మ్యాజిక్ జరిగింది కదా మనకీ అలా జరగుతుంది అనిపించవచ్చు. అందుకు కథ కూడా డిమాండ్ చేసిందని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ మ్యాజిక్ అందుకు తగ్గ కథ దొరికినప్పుడే జరుగుతుంది. మామ,అల్లుళ్ల బంధం వాళ్ల కుటుంబాలకే కాక మిగతావాళ్లకు కూడా ఆసక్తిగా ఉండాలనిపించే క్యారక్టరైజేషన్స్, కాంప్లిక్ట్స్ పడాలి. మరి అవన్నీ వెంకీ మామకు సెట్ అయ్యాయా, సినిమా కథేంటి..మరో సారి వీళ్ల కాంబినేషన్ చేసేటంత కిక్ ఇచ్చే సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • PRP Bus Yatra Kakinada
  Video Icon

  Entertainment11, Dec 2019, 2:54 PM

  Pratiroju Pandage : ప్రతీరోజూ పండగే చిత్రయూనిట్ బస్సు యాత్ర

  సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. 

 • Prathiroju pandaga trailer Release
  Video Icon

  Entertainment5, Dec 2019, 1:04 PM

  Prathiroju pandaga trailer : శతమానం భవతి సినిమా డైలాగ్ ఎందుకు పెట్టామంటే...

  సుప్రీంహీరో సాయిధరమ్ తేజ, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రతిరోజు పండగే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు

 • rao ramesh

  ENTERTAINMENT21, Aug 2019, 4:09 PM

  ఆపరేషన్ గోల్డ్ ఫిష్: ఆ పాత్రకు అమిత్ షానే కారణమా!

  యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సాయి కిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకుడు. కొన్ని నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న  ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. 

 • rao ramesh

  ENTERTAINMENT30, Jul 2019, 11:41 AM

  త్రివిక్రమ్, బన్నీ సినిమా నుండి రావు రమేష్ అవుట్..?

  ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన ప్రతీ చిత్రంలో ఉంటూ వస్తున్నారు రావు రమేష్.