Ranjith Reddy
(Search results - 8)TelanganaOct 23, 2020, 1:09 PM IST
Coronavirus TelanganaApr 6, 2020, 1:32 PM IST
కరోనా కలకలం... ఆ 50మంది తెలంగాణ బిడ్డలను కాపాడండి: కేంద్ర మంత్రిని కోరిన టీఆర్ఎస్ ఎంపీ
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యూకేలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను కాపాడాలంటూ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు.
TelanganaApr 11, 2019, 5:26 PM IST
ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి
తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
TelanganaMar 25, 2019, 4:46 PM IST
తుల్జాభవాని పాదాల వద్ద నామినేషన్ పత్రాలు... చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యేక పూజలు (వీడియో)
చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ కుమార్ సోమవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు ఆయన శేరిలింగంపల్లి తారానగర్ లోని తుల్జాభవాని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాలవద్ద ఉంచి తనను గెలిపించాలని అమ్మవారికి వేడుకున్నారు.
Election videosMar 22, 2019, 6:01 PM IST
కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కారాలు: నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి (వీడియో)
రంజిత్ రెడ్డి వెంట మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీఆరెస్ ఎమ్మెల్యేలు, తామంతా కలిసి కట్టుగా రంజిత్ రెడ్డి ని గెలిపించుకుంటామని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ అయ్యాయని ఆయన అన్నారు.
Election videosMar 22, 2019, 1:48 PM IST
కనకదుర్గ గుడిలో రంజిత్ రెడ్డి దంపతుల పూజలు (వీడియో)
చేవెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోకసభ అభ్యర్థి రింజిత్ రెడ్డి హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సతీమణితో కలిసి ఆయన ఈ పూజలు చేశారు.
TelanganaMar 22, 2019, 1:07 PM IST
రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాది.. మహేందర్ రెడ్డి
రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత తనదని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.
Key contendersMar 9, 2019, 8:29 AM IST
కేసీఆర్ టార్గెట్ కొండా విశ్వేశ్వర రెడ్డి: చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా వ్యాపారవేత్త
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా దించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చారు.