Ranji Trophy  

(Search results - 15)
 • undefined

  Cricket14, Feb 2020, 10:22 AM IST

  అదరగొట్టిన రంజీ ఆటగాళ్లు... భారత క్రికెట్ చరిత్రలో రికార్డ్ స్కోర్

  ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12వ తేదీన మ్యాచ్‌ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్‌ జట్టు  వికెట్‌ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. 
   

 • sarfaraz khan

  Cricket4, Feb 2020, 8:35 PM IST

  ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అరుదైన రికార్డ్

  అరుదైన రికార్డు నెలకొల్పాడు. రంజీల్లో 605 పరుగుల తర్వాత తొలిసారి ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో 301, 226 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సర్ఫరాజ్.. మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల వద్ద కమ్‌లేశ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

 • sarfaraz khan

  Cricket28, Jan 2020, 8:20 AM IST

  ట్రిపుల్ సెంచరీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ మరో ఫీట్

  ఉత్తరప్రదేశ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి దిగ్గజాల సరసన నిలిచిన సర్ఫరాజ్ ఖాన్ మరో ఫీట్ సాధించాడు. తద్వారా ఆ ఫీట్ సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డబ్ల్యూవీ రామన్ తర్వాత ఆ ఫీట్ సాధించింది సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే

 • sarfaraz khan

  Cricket23, Jan 2020, 2:54 PM IST

  ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?: జీవితంలో ఎక్కువ కాలం టెంట్ కిందే, తిండిపోతు

  ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై చేసిన పరుగులకు గాను విరాట్ కోహ్లీ తల వంచి సర్ఫరాజ్ కు అభివాదం చేశాడు. బాల్యంలోనే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతను రంజీలో ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

 • sarfaraz khan

  Cricket23, Jan 2020, 8:35 AM IST

  సర్ఫరాజ్ ఖాన్ 300 బాదేశాడు: సెహ్వాగ్ ను మరిపించి, రోహిత్ శర్మ సరసన...

  రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ ట్రిపుల్ సెంచరీ చేసి గవాస్కర్, రోహిత్ శర్మల తరఫున నిలిచాడు. ముంబై తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ముంబై దిగ్గజాల సరసన నిలిచాడు. కరుణ్ నాయర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

 • Karnataka ranji

  Cricket5, Jan 2020, 4:18 PM IST

  ఎన్నాళ్ళో వేచిన ఉదయం... చాలాకాలం తరువాత రంజీల్లో పటిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్

  హైదరాబాద్ టీం రంజీ మ్యాచుల్లో ఈ మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చి చాలా కాలం అయ్యింది. గెలవడం మాటటుంచితే...డ్రా చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చారు అభిమానులు. కాకపోతే కేరళతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ప్రత్యర్థి కేరళను తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే అల్ అవుట్ చేసారు.

 • undefined

  Cricket2, Jan 2020, 12:11 PM IST

  వయసు తక్కువగా చెప్పాడని... ఇండియన్ క్రికెటర్ పై ఏడాది నిషేధం

  దేశవాళీ అండర్‌–16, అండర్‌–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. 

 • shivam dube shreyas iyer

  Cricket29, Dec 2019, 3:06 PM IST

  ప్రశ్నార్థకంగా మారిన శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబేల భవితవ్యం... చర్యలకు రంగం సిద్ధం?

  భారత క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వివాదంలో చిక్కుకున్నారు. చూడబోతుంటే చిక్కులు తప్పేలా లేవు. దేశవాళీ రంజీ ట్రోఫీ మ్యాచులో ముంబయి టీమ్ తరఫున ఆడాల్సిన ఇద్దరు క్రికెటర్లు, అనుమతి తీసుకోకుండా మ్యాచ్‌కి డుమ్మాకొట్టారు. 

 • Ishant Sharma reached the big landmark in the 47th over of West Indies second Test

  Cricket29, Dec 2019, 12:44 PM IST

  ఫాస్ట్ బౌలింగ్: ధోనీని తప్పు పట్టిన ఇషాంత్ శర్మ

  ధోనీ నాయకత్వంలో తరుచుగా రొటేట్ చేయడం వల్ల ఫాస్ట్ బౌలర్లు నిలకడగా రాణించలేకపోయారని ఇషాంత్ శర్మ అన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు తగిన అనుభవం లేకపోవడం కూడా మరో కారణమని ఇషాంత్ అన్నాడు.

 • undefined

  Cricket28, Dec 2019, 1:15 PM IST

  వికెట్ తీసిన ఛతేశ్వర్ పుజారా: ట్రోల్ చేసిన శిఖర్ ధావన్

  రంజీ ట్రోఫీలో ఛతేశ్వర్ పుజారా ఓ వికెట్ తీశాడు. దీనిపై శిఖర్ ధావన్ ఛతేశ్వర్ పుజారాను ట్రోల్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ పుజారా బౌలింగుపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు.

 • undefined

  Cricket25, Dec 2019, 4:46 PM IST

  దాదా క వాదా: బుమ్రా కోసం గంగూలీ జోక్యం...

  గాయం నుంచి కోలుకున్న తరువాత ఏ ఆటగాడైనా తిరిగి జాతీయ జట్టుతో కలిసి ఆడడానికి ముందు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడవాలిసి ఉంటుంది. ఎవరైనా సరే ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సిందే.

 • undefined

  Cricket25, Dec 2019, 4:12 PM IST

  గబ్బర్ ఈజ్ బ్యాక్: నేను బ్యాటింగ్ చేయడం మర్చిపోలేదు

  నేటి నుంచి హైదరాబాద్‌తో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీని ధావన్‌ ముందుండి నడిపించనున్నాడు. ఈ మ్యాచుకు ముందు ధావన్ స్పందిస్తూ... ఇది తనకు కొత్త ఆరంభమని, తొలుత వేలికి, తర్వాత మెడకు, ప్రస్తుత మోకాలి గాయం ఇలా అన్ని గాయాలు తనను ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. 

 • IPL 2020

  Cricket19, Dec 2019, 10:08 AM IST

  IPL Auction 2020: ఖర్చు కాస్త ఎక్కువైనా పర్లేదు.. టాప్ ప్లేయర్స్ పై కన్నేసిన సన్ రైజర్స్!

  టామ్‌ మూడీ శిక్షణ సారథ్యంలో ఐదు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2016లో చాంపియన్‌గా నిలిచింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ సాధించిన కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ను చీఫ్‌ కోచ్‌గా ఎంచుకున్న హైదరాబాద్‌.. జట్టు నిర్మాణంలోనూ కొత్త ఆటగాళ్లను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తుంది.

 • rahane yusuf pathan

  Cricket13, Dec 2019, 2:06 PM IST

  నేను అవుట్ కాదు.. క్రీజు వదలని యూసూఫ్ పఠాన్.. వివాదం

  ఆ బంతిని షార్ట్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ జై బిస్టా అందుకున్నాడు. దీంతో ముంబయి జట్టు అవుట్ కి అప్పీల్ చేసింది. కాసేపు ఆలోచించిన అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే... పఠాన్ మాత్రం తాను ఔట్ కాలేదంటూ బీష్మించుకు కూర్చున్నాడు. 

 • undefined

  Andhra Pradesh15, Jun 2019, 10:33 AM IST

  రంజీ క్రికెటర్ కు కోడెల తనయుడి టోకరా

  శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు.