Rangasthalam  

(Search results - 171)
 • <p>Rangasthalam Mahesh</p>

  Entertainment News14, May 2020, 12:08 PM

  'రంగస్థలం' మహేష్ వివాహం.. పెళ్లి ఫోటోలు చూడండి..

  జబర్దస్త్ షోతో నటుడు మహేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లెటూరి యువకుడి పాత్రలకు బాగా సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ మహేష్ ది. ఇటీవల మహేష్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.

 • <p>Sukumar</p>

  Entertainment8, May 2020, 1:10 PM

  సుకుమార్ పోస్ట్... గుండె బరువెక్కుతోంది!

  సుకుమార్ కు  అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మార్చి నెలాఖరున మరణించారు. దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ ఒకరు. తన మిత్రుడు మరణంతో తీవ్ర ఆవేదన కి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ పుట్టినరోజున సుకుమార్ తనని గుర్తు చేసుకుంటూ ఇన్స్ట గ్రామ్ లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. 

 • సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు

  Entertainment30, Apr 2020, 1:30 PM

  ఆ మాట సుకుమార్ అనగానే...ఇండస్ట్రీ షాక్

  సుకుమార్ రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అయితే ఆయా తరువాత ఊహించని విధంగా, సుకుమార్‌కు రెండేళ్ళకు పైగా విరామం లభించింది. చివరికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్పకు దర్శకత్వం వహిస్తున్నారు.
   

 • ఆ సినిమా సక్సెస్ అనంతరం మరో సినిమా దిల్ రాజుతోనే చేయాలి. కానీ సుక్కు చేయలేదు.  జగడం స్క్రిప్ట్ లో దిల్ రాజు కొన్ని మార్పులు అడిగినప్పటికీ సుక్కు మొండి పట్టుతో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దిల్ రాజు గ్రహించినట్టుగానే ఆడలేదు. ఆ తారువాత సుకుమార్ తన పొరపాటును తెలుసుకున్నారు.

  Entertainment27, Mar 2020, 2:55 PM

  ‘కరోనా’పై పోరు: సుకుమార్ సాయం

  లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు.

 • Anasuya Bharadwaj

  News2, Mar 2020, 9:55 PM

  అందరికీ అనసూయే కావాలి..కారణం అదేనా!?

  తనదైన శైలిలో తన ప్రౌఢ అందాలను ఆరబోస్తూ.. అందరికంటే ముందుకు దూసుకుపోతూ.. అవకాశాలతో దూసుకుపోతోంది అనసూయ.  సినీ పరిశ్రమలో వరస ఆఫర్స్ ని ఇట్టే పట్టేస్తుంది. 

 • salman khan

  News19, Feb 2020, 1:31 PM

  సల్మాన్ ఖాన్ తో రంగస్థలం టీమ్.. పెద్ద ప్లానే వేశారు!

  శ్రీమంతుడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్ ప్రొడక్షన్ లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో బ్యానర్ క్రేజ్ ని మరీంత పెంచుకుంది. నిర్మాతలు నవీన్ - రవిశంకర్ కొద్దీ కాలంలోనే మంచి నిర్మాతలుగా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 

 • Ram Charan

  News9, Feb 2020, 6:49 PM

  రామ్ చరణ్ నటనకు ఇన్ఫోసిస్ సుధామూర్తి ఫిదా.. రంగస్థలంపై ప్రశంసలు!

  మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. చిరుత మగధీర చిత్రాలతో స్టార్ గా మారిపోయాడు. ఒక్కో చిత్రంతో రాంచరణ్ నటనలో పరిణితి కనబరుస్తూ వస్తున్నాడు. ఇక 2018లో విడుదలైన రంగస్థలం చిత్రం అయితే చరణ్ ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.

 • Samantha Akkineni

  News6, Feb 2020, 4:21 PM

  'రంగస్థలం' నాకొక అదృష్టం, కథ కూడా వినలేదు.. సమంత కామెంట్స్!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం క్లాసిక్ అని కూడా ప్రశంసలు దక్కాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  News21, Jan 2020, 10:38 AM

  యూఎస్ లో బన్నీ బీభత్సం.. టాప్ 5లో  'అల..'

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ నమోదు చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యూఎస్ లో కూడా అదే తరహాలో రికార్డులు అందుకుంటున్నాడు.

 • allu arjun

  News18, Jan 2020, 12:41 PM

  బన్నీకి విలన్ గా మారిన రామ్ చరణ్ అత్త!

  రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది అనసూయ. 'రంగస్థలం' తరువాత అనసూయకి ఆ స్థాయిలో మరో పాత్ర దక్కలేదు. ఇప్పుడు మరోసారి దర్శకుడు సుకుమారే.. అనసూయ కోసం ఓ పాత్రని సిద్ధం చేస్తున్నాడు.

 • Rangasthalam

  News17, Jan 2020, 2:24 PM

  'రంగస్థలం'కి అందుకే అంత రేంజ్.. నాకిష్టమైన సినిమాలు ఆడలేదు: రవితేజ!

  మాస్ మహారాజ రవితేజ నటించిన నటించిన తాజా చిత్రం డిస్కో రాజా. గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో కూడా నిలవలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలో రిలీజే బెటర్ అని రవితేజ భావించాడు.

 • ram charan

  News31, Dec 2019, 4:05 PM

  2019 ట్రోలింగ్.. టాప్ ప్లేస్ లో రామ్ చరణ్!

  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి హీరోని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దానికి కారణం లేకపోలేదు.

 • Pujita Ponnada

  News27, Dec 2019, 4:31 PM

  పిచ్చెక్కించేలా 'రంగస్థలం' బ్యూటీ ఫోజులు.. ఓ లుక్కేయండి!

  నటి పూజిత పొన్నాడ రంగస్థలం చిత్రంలో మెరిసింది. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. 

 • Ram Charan

  News22, Dec 2019, 10:46 AM

  ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. రంగస్ధలం చిత్రం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 120 కోట్ల వరకు షేర్ రాబట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శత్వంలో వచ్చిన విలేజ్ రివెంజ్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

 • ansuaya

  News7, Dec 2019, 4:41 PM

  యాంకర్ అనసూయ లేటెస్ట్ హాట్ ఫొటోస్

  యాంకర్ అనే పదానికి కొత్త అర్దాన్ని తెచ్చిన బ్యూటీల్లో అనసూయ ఒకరు. జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన రంగమ్మత్త సినిమాల్లో కూడా గట్టిగానే క్లిక్కవుతోంది. ఇక రీసెంట్ గా మరికొన్ని హాట్ స్టిల్స్ తో అనసూయ జబర్దస్త్ అనిపించుకుంటోంది.