Rangarao
(Search results - 39)Andhra PradeshJan 7, 2021, 12:32 PM IST
రామతీర్థంలో ఉద్రిక్తత... బిజెపి నేతలను అందుకే అడ్డుకుంటున్నాం: డిఐజి రంగారావు
రామతీర్థంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రాజకీయపార్టీల నేతలు సహకరించాలని డిఐజి ఎల్ కాళిదాసు రంగారావు కోరారు.
Andhra PradeshApr 20, 2020, 6:54 PM IST
సత్తెనపల్లి మృతుని కుటుంబానికి 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.. రాయపాటి రంగబాబు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఈరోజు పోలీసుల దెబ్బలకు చనిపోయిన గౌస్ మృతదేహాన్ని చూడడానికి టీడీపీ నేత రాయపాటి రంగబాబు ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు.
VijayawadaFeb 14, 2020, 6:55 PM IST
ఎట్టా... ఆర్థిక నేరస్తుడే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాడా..? : మాజీ మంత్రి సెటైర్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పెద్ద ఆర్థిక సంస్కర్తగా మంత్రి అభివర్ణించడం విడ్డూరంగా వుందన్నారు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు. మొదట ముఖ్యమంత్రి జగనే అసలైన ఆర్థిక నేరస్తుడంటూ ఘాటు విమర్శలు చేశారు.
TelanganaFeb 1, 2020, 4:55 PM IST
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆ ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులకు షాక్ తగిలింది. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా సాగుతాయని భావించారు. కానీ వీరిద్దరి నామినేషన్లు తిరస్కరించడంతో రంగారావు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
NewsDec 5, 2019, 5:18 PM IST
ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కన్నుమూత!
ప్రముఖ నిర్మాత ఆలపాటి రంగారావు కన్నుమూశారు.
GunturNov 1, 2019, 5:36 PM IST
ఇది ప్రభుత్వమా... జగన్ రియల్ ఎస్టేట్ సంస్థనా...?: సుజయకృష్ణ రంగారావు
మిషన్‌బిల్డ్ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు, సీఎం జగన్ ఉత్సాహం చూపుతున్నారని మాజీ మంత్రి,టిడిపి నాయకులు సుజయ కృష్ఱ రంగారావు ఆరోపించారు.
TelanganaOct 20, 2019, 2:11 PM IST
రంగారావుకు జేఏసీ నేతల పరామర్శ
శనివారం తెలంగాణ బంద్‌లో తీవ్రంగా గాయపడ్డ రంగరావును పలువురు నేతలు హాస్పెటల్ వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ,ఇతర ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులు రంగారావును పరమర్శించారు. డాక్టర్లను ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
TelanganaOct 19, 2019, 3:26 PM IST
telangana bandh video : పోలీసువ్యాన్ తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కి...
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకారులను అరెస్ట్ చేసే క్రమంలో సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులవ్యాన్ లో ఎక్కించేప్పుడు రెండు తలుపుల మధ్య తన వేలు పెట్టి నొక్కి కట్ చేశారని రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు.
HyderabadOct 19, 2019, 12:06 PM IST
Telangana Bandh: తెగిన పోటు రంగారావు చేతి వేలు
హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసే సమయంలో సిపిఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి వేలు తెగింది. కేసీఆర్ నన్ను చంపమన్నాడా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.
GunturOct 9, 2019, 4:41 PM IST
మంత్రుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా: సుజయ్ కృష్ణ రంగారావు
ఏపిలో ప్రస్తుతం అస్తవ్యస్తపాలన సాగుతోందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని ఆరోపించారు.
ENTERTAINMENTOct 4, 2019, 3:26 PM IST
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన.. కారణం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. చిరు సైరా నరసింహారెడ్డి పాత్రలో అదరగొట్టడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
Andhra PradeshAug 26, 2019, 2:11 PM IST
ఐదుగురు ఉపముఖ్యమంత్రులు మాదిరిగా 5రాజధానులు చేస్తారేమో..?: జగన్ పై మాజీ మంత్రి సుజయ్ సెటైర్లు
ఒక్కఛాన్స్ అని అడగడంతో ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిన వారే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ENTERTAINMENTAug 23, 2019, 7:17 PM IST
తాడేపల్లిగూడెంకు చిరంజీవి.. ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ!
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల దిట్ట. విశ్వనట చక్రవర్తిగా గుర్తింపు పొందారు. క్లాసిక్స్ గా పేర్కొనబడే అనేక తెలుగు చిత్రాల్లో యస్వీఆర్ అద్భుత నటన కనబరిచారు. త్వరలో ఈ గొప్ప నటుడిని స్మరించుకునే విధంగా విగ్రహావిష్కరణ జరగబోతోంది.
Andhra PradeshAug 8, 2019, 3:39 PM IST
రగులుతున్న అంతర్గత తగాదా: కోడెలకు చుక్కెదురు, రాయపాటి మకాం
రాయపాటి రంగబాబు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తారని తెలుసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో కోడెల తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేక వేరే నియోజకవర్గానికి షిప్ట్ అవుతారా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ENTERTAINMENTJun 8, 2019, 8:56 PM IST
రాంచరణ్ కు ఆయన సినిమాలు చూడమని చెప్పా.. చిరంజీవి!
లెజెండ్రీ నటుడు ఎస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ రంగారావు జీవితంలో ముఖ్య ఘట్టాలతో 'మహా నటుడు' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.