Rangababu
(Search results - 2)Andhra PradeshAug 8, 2019, 3:39 PM IST
రగులుతున్న అంతర్గత తగాదా: కోడెలకు చుక్కెదురు, రాయపాటి మకాం
రాయపాటి రంగబాబు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తారని తెలుసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో కోడెల తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేక వేరే నియోజకవర్గానికి షిప్ట్ అవుతారా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Andhra PradeshMar 18, 2019, 9:03 PM IST
టీడీపీలో సీట్లసర్దుబాటు: రాయపాటికి నో టికెట్, కుమారుడు రంగబాబుకి ఛాన్స్
రాయపాటి సాంబశివరావును రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించే యోచనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటి స్థానంలో భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబుకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.