Rang De  

(Search results - 32)
 • <p>Rangde</p>

  EntertainmentMay 29, 2021, 6:24 PM IST

  `రంగ్‌దే` ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

  చెక్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్.. నెల తిరక్కుండానే మరో సినిమాతో వచ్చాడు. రంగ్ దే అంటూ కలర్ ఫుల్ సినిమా చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో అ..ఆ, భీష్మ లాంటి విజయాల తర్వాత నితిన్ చేసిన సినిమా రంగ్ దే. 

 • <p>Rangde</p>

  EntertainmentApr 4, 2021, 7:17 AM IST

  'రంగ్ దే' ఫస్ట్ వీక్ కలెక్షన్స్...ఫ్లాఫా,హిట్టా ?

  ఈ సినిమా తొలి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించింది. చెక్ కన్నా ఓపినింగ్స్ ,కలెక్షన్స్ బాగున్నాయి. భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా స్పీడు, జోరు చూసి కచ్చితంగా నితిన్ మరో సక్సెస్ అందుకుంటాడని అంతా లెక్కలేసారు. అయితే 4 రోజుల తర్వాత రంగ్ దే డ్రాప్ మొదలైంది, ఆ స్పీడు పడిపోయింది. 

 • undefined

  EntertainmentMar 30, 2021, 2:52 PM IST

  'రంగ్ దే' 4 డేస్ కలెక్షన్స్,హిట్టేనా లేక...?


  మొన్న శుక్రవారం  నితిన్ రంగ్ దే, రానా అరణ్య, సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాలు విడుదల అయ్యాయి.  మిగతా రెండింటి కన్నా నితిన్ రంగ్ దే బెస్ట్ అనిపించింది.  అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు మరీ డిజాస్టర్స్ అయ్యిపోయాయి. రానా అరణ్య పర్లేదని రివ్యూలు వచ్చినా రంగ్ దే కమర్షియల్ గా కాస్త కలెక్షన్స్ దండుకుంది. 
   

 • undefined

  EntertainmentMar 27, 2021, 1:12 PM IST

  ‘రంగ్ దే’ ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియావైజ్)‌


  ‘తొలిప్రేమ ‘మజ్ను’ వంటి లవ్ స్టోరీలను తెరపై  వైవిధ్యంగా ఆవిష్కరించిన యంగ్ డైరక్టర్ వెంకీ అట్లూరి తాజా చిత్రం రంగ్ దే.  ఈ సినిమా నిన్న శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో సినిమా కావటం, మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో మంచి హైప్ వచ్చింది. అయితే హైప్ వచ్చిన స్దాయిలో ఓపినింగ్స్ రాబట్టుకోలేకపోయింది. అలాగే భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది. నిన్నటి భారత్ బంద్ కారణంగా ఆంధ్రలో మార్నింగ్ షోలు రన్ కాలేదు.  మొదటి షోత్ మంచి హోల్డ్ రాబట్టిన ఈ మూవీ.. ఈవినింగ్  షోలు ఫిల్ అయ్యాయి. రివ్యూలు జస్ట్ ఓకే అన్నట్లు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపించిందని  ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్తన్నాయి.   

 • <p>Rang De Movie Review</p>

  EntertainmentMar 26, 2021, 1:16 PM IST

  నితిన్ ‘రంగ్ దే’ రివ్యూ


  ఇష్క్ నుంచి నితిన్ ప్రేమ కథల్లో బాగానే రాణిస్తున్నాడు. ఎక్కువ  ఫన్, కొద్ది సెంటిమెంట్, మంచి పాటలు ఉంటే నితిన్ సినిమా పాసైపోతుంది. ఇంకాస్త మోతాదుపెరిగితే అది భీష్మ అవుతుంది. అప్పుడప్పుడూ తను కొత్త కథలు చేయాలి అని,పాతకు చెక్ చెప్దామనుకుంటే అవి కెరీర్ కే చెక్ చెప్పేస్తాయనిపించే స్దాయిలో రిజల్ట్ ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో తనకు బాగా అలవాటైన, అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీతో, యూత్ ప్రేమ కథలను తీస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు. మరి నితిన్ కు ఈ సినిమా ఏ స్దాయి ఫలితాన్ని ఇచ్చింది. అసలు ఈ  ‘రంగ్ దే’ కథేంటి...కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
   

 • Rang De Movie Review: Rich, Colorful Emotional Drama
  Video Icon

  ReviewsMar 26, 2021, 10:18 AM IST

  నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే మూవీ రివ్యూ

  హీరో నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగ్ దే. 

 • undefined

  EntertainmentMar 26, 2021, 7:15 AM IST

  నితిన్‌, కీర్తిసురేష్‌ `రంగ్‌దే` ట్విట్టర్‌ రివ్యూ..

  ఈగో క్లాషెస్‌ ఎప్పుడైనా ఫన్నీగానే ఉంటాయి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ ని వెండితెరపై కరెక్ట్ గా సెట్‌ అయ్యేలా చేస్తే కచ్చితంగా సినిమా హిట్‌ గ్యారంటీ. మరి నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `రంగ్ దే` చిత్రం కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందింది. ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

 • undefined

  EntertainmentMar 25, 2021, 8:23 PM IST

  నితిన్‌ నా ఛాయిస్‌ కాదు.. `రంగ్‌దే`కి మరో హీరో అనుకున్నాః సీక్రెట్‌ రివీల్‌ చేసిన వెంకీ అట్లూరి

  నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా ఆయన రూపొందించిన `రంగ్‌దే` చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మించారు.  సినిమా విడుదల సందర్బంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. 

 • <p>rangde movie</p>

  EntertainmentMar 25, 2021, 11:06 AM IST

  స్టేజిపై దేవిశ్రీప్రసాద్ కు 'సారీ' చెప్పిన ‘రంగ్ దే’ డైరక్టర్

  భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తదుపరి చిత్రం రంగ్ దే మార్చ్ 26 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ మరియు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని రాజమహేంద్రవరం లోని బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ నేపధ్యంలో రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ లో రంగ్ దే డైరెక్టర్ వెంకీ అట్లూరి మట్లాడుతూ..దేవి కు సారీ చెప్పారు. ఎందుకో చూద్దాం.

 • undefined

  EntertainmentMar 24, 2021, 4:16 PM IST

  హోళీ వేళ.. 'రంగ్ దే ప్రేమ', 'మిఠాయి కొట్టు చిట్టమ్మ'తో రాబోతున్న జీతెలుగు..

  వసంత ఋతువులో వచ్చే తొలి వేడుక హోళీ. చలికి వీడ్కోలు పలికి హోళికా దహన కాంతులు హోళీ. రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి హోళీ. విశ్వంలోని రంగులన్ని కలిసి చేసే కోలాహలమే హోళీ. ఇలాంటి హోళీని ఈసారి మరింత అందంగా మనముందుకు తీసుకొని రాబోతుంది జీ తెలుగు. 

 • undefined

  EntertainmentMar 24, 2021, 12:39 PM IST

  కీర్తిసురేష్‌ ముఖంపై నితిన్‌ బాక్సింగ్‌ పంచ్‌.. పడిపోయి తిరిగి వాయించిన అను

  `రంగ్‌ దే` చిత్రంలో నితిన్‌, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. వీరిద్దరు తరచూ గొడవపడుతుంటారు. చివరికి కీర్తిని పెళ్లి కూడా బలవంతంగానే చేసుకుంటాడు నితిన్‌. రియల్‌ లైఫ్‌లో కూడా వీరిద్దరు అలానే గొడవపడుతుంటున్నారు.

 • Pawan Kalyan fans irritate Nithin at Rang De pre-release event
  Video Icon

  Entertainment NewsMar 22, 2021, 7:03 PM IST

  అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు నితిన్..పవన్ ఫ్యాన్స్ కాస్త కంట్రోల్....

  హీరో నితిన్‌.. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. 

 • undefined

  EntertainmentMar 22, 2021, 9:53 AM IST

  `రంగ్‌దే` ఈవెంట్‌లో అందరి చూపులు కీర్తిసురేష్ పైనే‌.. డోంట్‌ రష్‌ ఛాలెంజ్‌ అంటూ కిర్రాక్‌ డాన్స్

  `మహానటి` కీర్తిసురేష్‌ `రంగ్‌ దే` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా అందరిని ఆకట్టుకుంటుంది. ట్రెండీ శారీలో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మరోవైపు `డోంట్‌ రష్‌ ఛాలెంజ్‌` అంటూ అదిరిపోయే డాన్స్ తో నానా రచ్చ చేసిందీ అందాల భామ. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. 

 • undefined

  EntertainmentMar 22, 2021, 8:36 AM IST

  పవన్‌ ఫ్యాన్స్ పై నితిన్‌ సెటైర్లు.. కీర్తిసురేష్‌ మహా నాటు అంటూ బోల్డ్ కామెంట్‌

  నితిన్‌ నటించిన `రంగ్‌దే` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. త్రివిక్రమ్‌ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడారు నితిన్‌. మధ్యలో పవన్‌ ఫ్యాన్స్ `పవన్‌` అంటూ, `వకీల్‌సాబ్‌` అంటూ కామెంట్లు చేశారు. గట్టిగా అరుస్తున్నారు.  దీంతో సహనం కోల్పోయిన నితిన్‌ వెంటనే స్పందించి సెటైర్లు వేశాడు.

 • undefined

  EntertainmentMar 22, 2021, 8:03 AM IST

  కలర్‌ఫుల్‌ సినిమా `రంగ్‌దే`..ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ ‌ (ఫోటోలు)

  `రంగ్‌దే` కలర్‌ ఫుల్‌ సినిమా అని, ఏడు రంగులను చూపిస్తుంది. అన్ని ఎమోషన్స్ మేళవించిన చిత్రమని మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్‌ అన్నారు. నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటించిన `రంగ్‌దే` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన గెస్ట్ గా పాల్గొన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.