Ranchi Test
(Search results - 24)Opinion28, Oct 2019, 4:22 PM IST
టెస్టు వేదికలపై కోహ్లీ కామెంట్: దాని ఆంతర్యం ఏమిటి?
దేశం మొత్తమ్మీద 5 టెస్టు వేదికలను పెడితే సరిపోతుంది అన్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో ఇలా 5 వేదికలను మాత్రమే గుర్తిస్తే అభిమానులు స్టేడియాలు తరలి వస్తారా? లేదా ఇంకేమైనా చేయవలిసి ఉంటుందా చూద్దాం..
Cricket22, Oct 2019, 3:59 PM IST
ధోనీ ఫ్యూచర్ : గంగూలీ మాట.. నవ్వేసిన విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ భవిష్యత్తు గురించి బీసీసీఐ కొత్త సారథి గంగూలీ తనతో ఏమీ మాట్లాడలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో గంగూలీకి కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.
Cricket22, Oct 2019, 1:57 PM IST
పిచ్ ఏదైనా కానీ డోంట్ కేర్, రోహిత్ డిఫరెంట్ క్లాస్: రవిశాస్త్రి
రోహిత్ శర్మను టీమిండియా హెడ్ కోచ్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాంచీ టెస్టు ముగిసి దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ షాబాజ్ నదీమ్ ను కూడా పొగిడాడు. నదీమ్ ను బిషన్ సింగ్ బేడీతో పోల్చాడు.
Cricket22, Oct 2019, 12:37 PM IST
రూ.కోట్లలో జీతం నిద్రపోవడానికేనా..? రవిశాస్త్రిపై నెటిజన్ల సీరియస్
కోట్ల రూపాయల జీతం తీసుకొని రవిశాస్త్రి మైదానంలో నిద్రపోతున్నాడని పలువురు మండిపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఉద్యోగం రవిశాస్త్రి దిఅంటూ విమర్శిస్తున్నారు. మరొకరేమో నిద్రపోవడానికే రూ.10కోట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
SPORTS22, Oct 2019, 10:11 AM IST
Ranchi Test: టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్.. సఫారీలపై సూపర్ విక్టరీ
రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపొందింది. భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.
Cricket22, Oct 2019, 9:36 AM IST
అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ
టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
Cricket21, Oct 2019, 4:47 PM IST
ఉమేశ్ బౌన్సర్‌కు ఎల్గర్ విలవిల: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు
దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలిపోయిన ఆ జట్టు.. ఫాలో ఆన్‌లో సైతం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది
Cricket21, Oct 2019, 12:29 PM IST
అభిమాని అత్యుత్సాహం.. రాంచీ టెస్టుకి అంతరాయం.. ఫ్యాన్ చెప్పుతో డికాక్..
రాంచీ టెస్టులో బ్యాక్ వర్డ్ పాయింట్ లో డికాక్ ఫీల్డింగ్ చేస్తుండగా.. వెనక నుంచి సడన్ గా వచ్చిన అభిమాని అతని పాదాలపై పడిపోయాడు. దీంతో కంగారుపడిన డీకాక్ పక్కకి తప్పుకున్నాడు. అప్పటికే అప్రమత్తమైన సిబ్బంది అభిమాని వెంట పరుగెత్తుకుంటూ వచ్చి... అతనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చెప్పు అక్కడే పడిపోయింది.
Cricket21, Oct 2019, 9:32 AM IST
దంచి కొట్టిన ఉమేశ్ యాదవ్... ఆనందంతో చిందులు వేసిన కోహ్లీ
ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్ రూంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు.
Cricket20, Oct 2019, 5:56 PM IST
సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు
సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది.
Cricket20, Oct 2019, 5:12 PM IST
రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు
డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
Cricket20, Oct 2019, 2:29 PM IST
రాంచి టెస్ట్: 497/9 వద్ద భారత్ డిక్లేర్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన సఫారీలు
రాంచి టెస్టులో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. కొద్దీ సేపటికే రవీంద్ర జడేజా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక వెంటనే క్లాస్సేన్ అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ వికెట్ ను కూడా లిండే నే అందుకోవడం విశేషం.
Cricket20, Oct 2019, 2:17 PM IST
రాంచి టెస్ట్: ఆరో వికెట్ కోల్పోయిన భారత్, సాహా అవుట్
రాంచి టెస్టులో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. బంతిని ముందుకొచ్చి ఆడబోయిన సాహా బ్యాట్ కు బాల్ తగలపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో మూడు ఫోన్ల సహాయంతో 22 పరుగులు చేసాడు సాహా.
Cricket20, Oct 2019, 12:40 PM IST
రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!
రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Cricket20, Oct 2019, 12:23 PM IST
రాంచీ టెస్ట్: రోహిత్ డబుల్ ధమాాకా!! సిక్సర్ తో డబుల్ సెంచరీ పూర్తి
రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు.