Asianet News TeluguAsianet News Telugu
71 results for "

Ranchi

"
India Vs New Zealand: India Won The Toss and Elected To Field First Against kiwis in 2nd T20I, Harshal patel  Make India DebutIndia Vs New Zealand: India Won The Toss and Elected To Field First Against kiwis in 2nd T20I, Harshal patel  Make India Debut

Ind Vs Nz: టాస్ గెలిచిన రోహిత్.. హర్షల్ పటేల్ అరంగ్రేటం.. కివీస్ లో మూడు మార్పులు

India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా తరఫున హర్షల్ పటేల్ అరంగ్రేటం చేశాడు. 

Cricket Nov 19, 2021, 6:55 PM IST

IPL 2022: These Cities Seem to be the frontrunners for two new franchisesIPL 2022: These Cities Seem to be the frontrunners for two new franchises

IPL 2022: కొత్త ఫ్రాంఛైజీలుగా ఈ నగరాలకే అత్యధిక అవకాశం..!

ప్రస్తుతానికి 8 జట్లున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌ నుంచి పది జట్లతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Cricket Sep 22, 2021, 5:11 PM IST

minor girl gang raped by seven minors in jharkhand, four arrested, three accused abscondingminor girl gang raped by seven minors in jharkhand, four arrested, three accused absconding

13ఏళ్ల బాలికపై ఏడుగురు మైనర్ల గ్యాంగ్ రేప్.. రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు అరెస్ట్

జార్ఖండ్‌లో ఓ మైనర్ బాలికపై ఏడుగురు మైనర్ బాలురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలికకు పరిచయమున్నవాడే ఆమెను బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలుడి మరో ఆరుగురు మిత్రులు సిద్ధంగా ఉన్నారు. వారంతా కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు విషయం ఇంట్లో తెలుపగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికి నలుగురు నిందితులను అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు అప్పగించారు. మరో ముగ్గురిని గాలిస్తున్నారు.
 

NATIONAL Aug 29, 2021, 4:42 PM IST

TRS MP Nama Nageswara Rao not attended to ED probe lnsTRS MP Nama Nageswara Rao not attended to ED probe lns

బ్యాంకుల నిధుల మళ్లింపు: ఈడీ విచారణకు నామా డుమ్మా, హాజరైన డైరెక్టర్లు


ఈ సోదాలు నిర్వహించిన తర్వాత విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు.
 టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు సహా కంపెనీ డైరెక్టర్లు, సీతయ్య, పృథ్వీరాజ్, రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే సీఎండీ శ్రీనివాసరావులకు ఈడీ నోటీసులు పంపింది.

Telangana Jun 25, 2021, 3:52 PM IST

ED searches offices of TRS MP Nama Nageswara rao lnsED searches offices of TRS MP Nama Nageswara rao lns

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

2019 లో సీబీఐ అధికారులు నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ తో పాటు డైరెక్టర్లపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.

Telangana Jun 11, 2021, 12:15 PM IST

MS Dhoni sold his house for Covid-19 Relief Fund, Viral Joke in Social media CRAMS Dhoni sold his house for Covid-19 Relief Fund, Viral Joke in Social media CRA

కరోనా బాధితుల కోసం ఇంటినే అమ్మేసిన మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాలో తెగ వైరల్...

సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎలా పుడతాయో, ఎందుకు పుడతాయో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి ఓ వార్తే మహేంద్ర సింగ్ ధోనీ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా బాధితుల సహాయార్థం మాజీ సారథి ధోనీ చేసిన పని ఇదంటూ మోత మోగిస్తున్నారు కొందరు వాట్సాప్ బ్యాచ్ మొనగాళ్లు.

Cricket May 7, 2021, 4:56 PM IST

CSK Captain MS Dhoni lives in luxurious farmhouse in ranchi see picturesCSK Captain MS Dhoni lives in luxurious farmhouse in ranchi see pictures

ఎడు ఎకరాల్లో ధోనీ లగ్జరీ హౌస్.. ఎప్పుడైనా చూశారా..?

ధోనీకి రాంచీలో బ్యూటీఫుల్ హౌస్ ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. దానిని ఏడు ఎకరాల్లో నిర్మించాడు తెలుసా. ఆ బ్యూటిఫుల్, లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

Lifestyle May 5, 2021, 1:44 PM IST

MS Dhoni's mother and father test positive for Covid-19, admitted to private hospital in RanchiMS Dhoni's mother and father test positive for Covid-19, admitted to private hospital in Ranchi

కరోనా బారిన పడ్డ ధోనీ పేరెంట్స్.. ఆస్పత్రికి తరలింపు

ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కే కెప్టెన్‌గా బిజీగా ఉన్నాడు.

Cricket Apr 21, 2021, 11:25 AM IST

Covid patient dies at gate of Ranchi hospital, wailing daughter blames health minister lnsCovid patient dies at gate of Ranchi hospital, wailing daughter blames health minister lns

వైద్యం అందక ఆసుపత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి: మంత్రిని నిలదీసిన యువతి

డాక్టర్లు రాకపోవడం చికిత్స అందించని కారణంగా  ఆసుపత్రి గేటు వద్దే  తన తండ్రి మరణించినట్టుగా పవన్ గుప్తా కూతురు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అదే ఆసుపత్రిలో  తనిఖీ నిర్వహిస్తున్నారు. 

NATIONAL Apr 14, 2021, 3:55 PM IST

21 year old raped in captivity by 60 men in seraikela21 year old raped in captivity by 60 men in seraikela

ఘోరం.. నిర్బంధించి నెల రోజులు యువతిపై 60మంది అత్యాచారం

మూతపడిన గ్యారేజ్ లో తనను ఇన్ని రోజులు బంధించారని ఆమె చెప్పింది. గురువారం బహిర్భూమికి వెళ్లాలని చెప్పి వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

NATIONAL Mar 6, 2021, 8:09 AM IST

Real life Gharwali Baharwali: Ranchi man shared between wife and girlfriend for 3 days each, gets 1 day offReal life Gharwali Baharwali: Ranchi man shared between wife and girlfriend for 3 days each, gets 1 day off

పోలీసులు దిద్దిన కాపురం.. మూడు రోజులు భార్యతో, మరో మూడు రోజులు ప్రియురాలితో..

ఇక ఆమె దగ్గర పెళ్లైన సంగతి దాచి సదరు యువతితో ప్రేమయాణం సాగించాడు. ఈ క్రమంలో యువతితో కలిసి నెలరోజుల క్రితం పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక భర్త కనిపించకుండ పోవడంతో రాజేష్‌ భార్య బట్వార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

NATIONAL Feb 17, 2021, 8:11 AM IST

Drunk Man Brutally Murders Mother, Roasts Chicken on Her Funeral Pyre lnsDrunk Man Brutally Murders Mother, Roasts Chicken on Her Funeral Pyre lns

దారుణం: కన్నతల్లిని చంపి.. చితిపై చికెన్ కాల్చుకొన్నాడు.

చంపిన తల్లి మృతదేహానికి చితిని పేర్చి నిప్పు పెట్టాడు. ఈ చితిపై  చికెన్ కాల్చుకొని తిన్నాడు. జార్ఖండ్‌లోని వెస్ట్‌ సింగ్‌భూం జిల్లాకు చెందిన సుమీ సోయ్‌ కొడుకు ప్రధాన్‌ సోయ్‌తో కలిసి జీవిస్తోంది. 

NATIONAL Feb 2, 2021, 9:57 PM IST

Mahendra Singh Dhoni Organic vegetable exporting to UAE markets for sale CRAMahendra Singh Dhoni Organic vegetable exporting to UAE markets for sale CRA

దుబాయ్‌లో కూరగాయలు అమ్ముతున్న మహేంద్ర సింగ్ ధోనీ... ‘కెప్టెన్ కూల్’ బిజినెస్ మామూలుగా లేదు...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... సేంద్రీయ వ్యవసాయంపై ఫుల్లు ఫోకస్ తిప్పేశాడు. రాంఛీలోని తన ఫామ్‌హౌస్‌లో టమాటలు, పాలు, కూరగాయలు పండిస్తున్న ధోనీ, వాటిని దుబాయ్‌లో అమ్మబోతున్నాడట. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ పండిస్తున్న కూరగాయలకు భారీగా డిమాండ్ ఏర్పడిందట.

Cricket Jan 3, 2021, 11:31 AM IST

Cool captain mahendra singh dhoni to farm kadaknath chicken in his Ranchi farm house CRACool captain mahendra singh dhoni to farm kadaknath chicken in his Ranchi farm house CRA

కడక్‌నాథ్ కోళ్ల ఫారం పెడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వేల కోళ్లకి ఆర్డర్...

గత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఇప్పుడు తన ఫేవరెట్ వ్యవసాయంపైనే పూర్తి ఫోకస్ మళ్లించాడట. బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్ని వేల కోట్లు ఆర్జించిన భారత కూల్ కెప్టెన్ ధోనీ మనసు ఇప్పుడు నల్లగా నిగనిగలాడే కడక్‌నాథ్ కోళ్లపైకి మళ్లిందట. రాంఛీలోని తన ఫామ్‌ హౌస్‌లో ఈ కోళ్లను పెంచబోతున్నాడట ధోనీ.

Cricket Nov 13, 2020, 5:40 PM IST

Amputated hand found in bucket in RanchiAmputated hand found in bucket in Ranchi

బకెట్‌లో మనిషి చేయి... పరుగులు తీసిన జనం

జార్ఖండ్‌లో మనిషి చేయి బకెట్‌లో లభించడం కలకలం రేపింది. బారియాటు ప్రాంతంలో బకెట్‌లో చేయి కినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

NATIONAL Sep 6, 2020, 6:11 PM IST