Rana Wedding  

(Search results - 10)
 • undefined

  Entertainment19, Aug 2020, 3:05 PM

  సమంత ఫోటో: కాదేది వైరల్ చేయడానికి అనర్హం!

  తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఫోటో వైరల్‌ గా మారింది. ఈ మధ్యే రానా పెళ్లిలో ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో చేసిన సమంత తాజాగా తన చెవిదిద్దులకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త చెవి దిద్దులు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది సామ్‌. అందులో ఆమె చెవికి ఐదు దిద్దులు పెట్టి ఉన్నాయి.

 • undefined

  Entertainment15, Aug 2020, 3:20 PM

  తొలి సారి రానా గురించి మాట్లాడిన మిహీకా.. ఏమందంటే!

  పెళ్లి ముందు పెద్దగా రానా గురించి మాట్లాడని మిహీకా, తాజాగా తన భర్తను ఉద్దేశీస్తూ ఓ ట్వీట్ చేసింది. `నీ ప్రియతమా, నువ్వు నా జీవితం, నా ప్రేమ, నా ఆత్మ. అన్నింటీకి కృతజ్ఞతలు. నీ రాకతో నా జీవతం మరింత ఉన్నతంగా మారింది. ఐ లవ్‌ యూ` అంటూ కామెంట్ చేసింది.
   

 • <p>ది ఫ్యామిలీ మెన్‌ తొలి సీజన్‌లో దక్షిణాది నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా, రెండో సీజన్‌లో మరో దక్షిణాది నటి సమంత నటిస్తుండటం విశేషం.</p>

  Entertainment News10, Aug 2020, 11:52 AM

  వైరల్‌ పోస్ట్‌: రానా భార్యకు సమంత వెల్‌ కం

  సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని బాగా ఆకర్షిస్తుంది. రానా - మిహికా బజాజ్ ల పెళ్లి ఫోటో పంచుకున్న సమంత నవ వధువుకి ఆహ్వానం పలికింది. అందమైన మిహికా మా కుటుంబంలోకి స్వాగతం అని సమంత పోస్ట్ చేశారు. సమంత పోస్ట్ పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 • undefined

  Entertainment8, Aug 2020, 10:27 PM

  రాయల్‌ స్టైల్‌లో రానా - మిహీకాల పెళ్లి వేడుక (ఫోటోలు)

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రముఖ వ్యాపార వేత్త మిహీకా బజాజ్‌ను సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వీరి వివాహాన్ని జరిపించారు. రాయల్‌ స్టైల్‌ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • undefined

  Entertainment8, Aug 2020, 7:46 PM

  రానా పెళ్ళిపై అక్షయ్‌ సెటైర్లు.. సోషల్‌ మీడియాలో దుమారం

  ఓ వైపు పెళ్లి హడావుడితో రానా బిజీగా ఉన్నారు. ఇంతలో రానాపై బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ ఓ పిడుగులాంటి కామెంట్‌ చేశారు. పెద్ద సెటైరే వేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని ట్విట్టర్‌ ద్వారా విశెష్‌ తెలిపాడు. 

 • undefined

  Entertainment8, Aug 2020, 10:40 AM

  రానా పెళ్లిలో సమంత స్పెషల్.. డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవుతారు!

  శనివారం రానా పెళ్లి జరగనుంది, అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లోనూ సమంత పాల్గొంది. అంతేకాదు ఈ వేడుకల్లో ఆమే స్పెసల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌లో సమంత అందాలను కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.

 • undefined

  Entertainment8, Aug 2020, 9:50 AM

  రానా, మిహీకాల పెళ్లి సంబరాలు (ఫోటోలు)

  టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. లాక్‌ డౌన్‌ సమయంలో యంగ్ హీరోలు వరుసగా పెళ్లి చేసేసుకుంటున్నారు. స్టార్ వారసుడు రానా దగ్గుబాటి కూడా శనివారం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత మూడు రోజులుగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు రానా. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment4, Aug 2020, 3:04 PM

  రానా పెళ్లి వేడుక.. ఇండస్ట్రీలో 30 మందికి మాత్రమే ఆహ్వానం

  లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోయింది. దీంతో ఖాళీ సమయం దొరకటంతో చాలా కాలంగా పెళ్లి వాయిదా వేస్తున్న బ్యాచిలర్‌ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్‌, నితిన్‌, దర్శకుడు సుజిత్‌ లాంటి వారు పెళ్లి చేసుకోగా మరో నాలుగు రోజులు రానా కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా రానా పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వార్త మీడియాల వైరల్ అవుతోంది.

 • undefined

  Entertainment29, Jul 2020, 11:52 AM

  రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్‌!

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

 • undefined

  Entertainment24, Jul 2020, 8:49 AM

  ఇంట్రస్టింగ్‌గా `రానా - మిహీకా`ల పెండ్లి పిలుపు

  ముహూర్తం ఫిక్స్ చేసిన దగ్గుబాటి, బజాజ్‌ ఫ్యామిలీలు ఆసక్తికరంగా ఓ ఇన్విటేషన్‌ను రిలీజ్ చేశారు. మయాబజార్‌ సినిమాలోని సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను డిజైన్‌ చేశారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి జరగనున్నట్టుగా తెలిపారు.