Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Rana Marriage

"
Mahesh Pawan Allu Arjun here is the list of stars got love marriagesMahesh Pawan Allu Arjun here is the list of stars got love marriages
Video Icon

ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు

ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై కలుగుతుందో చెప్పడం కష్టమే. 

Entertainment News Apr 19, 2021, 3:43 PM IST

naga chaitanya pranks on samantha in rana marriage eventnaga chaitanya pranks on samantha in rana marriage event

రానా పెళ్ళిలో చైతూ, సమంత చిలిపి పని.. రచ్చ రచ్చ అవుతుందిగా!

సమంతపై చైతూ చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియాలో హంగామా చేస్తుంది. మరి ఇంతకి చైనా ఏం చేశాడనేగా మీ ప్రశ్న. అతిథులంతా రానా
పెళ్ళిని తిలకిస్తున్నారు. మూడుమూళ్ళు వేసేందుకు రానా రెడీ అవుతున్నారు.

Entertainment Aug 10, 2020, 2:44 PM IST

the rana mihika bajaj wedding ceremony was held in drand stylethe rana mihika bajaj wedding ceremony was held in drand style

వైభవంగా రానా-మిహీకా పెళ్ళి వేడుక.. ఎవరెవరు హాజరయ్యారంటే?

 హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రానా కుటుంబ సభ్యులు సురేష్‌బాబు, హీరో వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, సమంతతోపాటు మిహీకా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక చాలా పరిమిత సంఖ్యలోనే సినిమా రంగానికి చెందిన అతిథులు హాజరయ్యారు. వారిలో రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, అలాగే అల్లు అర్జున్‌ సందడి చేశారు. 

Entertainment Aug 9, 2020, 7:41 AM IST

Rana Daggubati, Miheeka Bajaj Marriage PhotosRana Daggubati, Miheeka Bajaj Marriage Photos

రాయల్‌ స్టైల్‌లో రానా - మిహీకాల పెళ్లి వేడుక (ఫోటోలు)

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రముఖ వ్యాపార వేత్త మిహీకా బజాజ్‌ను సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వీరి వివాహాన్ని జరిపించారు. రాయల్‌ స్టైల్‌ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Entertainment Aug 8, 2020, 10:27 PM IST

Rana daggubati Miheeka Bajaj WeddingRana daggubati Miheeka Bajaj Wedding

రానా, మిహీకాల పెళ్లి సంబరాలు (ఫోటోలు)

టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. లాక్‌ డౌన్‌ సమయంలో యంగ్ హీరోలు వరుసగా పెళ్లి చేసేసుకుంటున్నారు. స్టార్ వారసుడు రానా దగ్గుబాటి కూడా శనివారం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత మూడు రోజులుగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు రానా. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Entertainment Aug 8, 2020, 9:50 AM IST

Miheeka bajaj Haldi ceremony look ahead of wedding with rana daggubatiMiheeka bajaj Haldi ceremony look ahead of wedding with rana daggubati

డిజైనర్‌ వేర్‌లో‌ కొత్త పెళ్లి కూతురు.. ప్రారంభమైన రానా పెళ్లి సంబరాలు

రానా, మిహీకాలపెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వధువు మిహీకా బజాజ్‌ ఇంట్లో హల్దీ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్‌లో మిహీకా ఎల్లో, గ్రీన్ కలర్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన లెహంగాలో సందడి చేసింది.

Entertainment Aug 6, 2020, 3:46 PM IST

Rana Daggubati Miheeka Bajaj wedding will be celebrated strictly abiding to corona virus guidelinesRana Daggubati Miheeka Bajaj wedding will be celebrated strictly abiding to corona virus guidelines

రానా పెళ్లి వేడుక.. ఇండస్ట్రీలో 30 మందికి మాత్రమే ఆహ్వానం

లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోయింది. దీంతో ఖాళీ సమయం దొరకటంతో చాలా కాలంగా పెళ్లి వాయిదా వేస్తున్న బ్యాచిలర్‌ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్‌, నితిన్‌, దర్శకుడు సుజిత్‌ లాంటి వారు పెళ్లి చేసుకోగా మరో నాలుగు రోజులు రానా కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా రానా పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వార్త మీడియాల వైరల్ అవుతోంది.

Entertainment Aug 4, 2020, 3:04 PM IST

Sai Dharam Tej and Varun Tejs fun Tweets on marriageSai Dharam Tej and Varun Tejs fun Tweets on marriage

ఏంటి బావా నీకు పెళ్లంట..? యంగ్ హీరో పెళ్లిపై ఫన్నీ కామెంట్

యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, నాగబాబు.. వరుణ్‌ పెళ్లి వార్తల గురించి మాట్లాడినట్టుగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన వార్తల స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌..  `ఏంటి బావా నీకు పెళ్లంట..?` అంటూ కామెంట్ చేశాడు.

Entertainment May 23, 2020, 3:06 PM IST

Did you know Anushka Shettys mother wanted Prabhas-like Mr Perfect for her daughter?Did you know Anushka Shettys mother wanted Prabhas-like Mr Perfect for her daughter?

మా అమ్మాయికి ప్రభాస్‌ లాంటి వాడు కావాలి: అనుష్క తల్లి

టాలీవుడ్‌ లో నెవర్‌ ఎండింగ్ గాసిప్‌ అంటే ప్రభాస్ పెళ్లి వార్తే. ప్రభాస్, అనుష్క రిలేషన్‌ షిప్‌ గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తునే ఉన్నాయి. తాజాగా రానా పెళ్లి విషయంలో క్లారిటీ రావటంతో మరోసారి ప్రభాస్‌ పెళ్లి గురించి చర్చ మొదలైంది. దీంతో అనుష్క పేరు కూడా తెర మీదకు వచ్చింది.

Entertainment May 23, 2020, 1:56 PM IST

Rana Daggubati fiance Miheeka Bajaj new tattoo goes viralRana Daggubati fiance Miheeka Bajaj new tattoo goes viral

వైరల్‌ అవుతున్న రానా గర్ల్‌ ఫ్రెండ్‌ టాటూ!

ఇటీవల ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. ఇక టాటూ విషయానికి వస్తే మిహికా చేతి మీద ప్రేమ చిహ్నాల మధ్య R, M అనే అక్షరాలు ఉన్న టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Entertainment May 21, 2020, 11:30 AM IST

Hero Nani funny comments on Rana Daggubati MarriageHero Nani funny comments on Rana Daggubati Marriage

ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో: నాని

రానాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి శతమనాం భవతి అంటూ యువ జంటను ఆశీర్వదించగా యంగ్ జనరేషన్ హీరోలు సరదాగా ఆటపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఆసక్తికర ట్వీట్ చేశాడు.

Entertainment May 13, 2020, 5:11 PM IST