Rana Engagement  

(Search results - 3)
  • Entertainment22, May 2020, 11:14 AM

    రానా నిశ్చితార్థం ఇంకా జరగలేదా.. మరి ఆ ఫోటోలేంటి?

    గురువారం ఉదయం రానా, మిహికాతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయటంతో నిజంగానే రానా ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అంతా భావించారు. కానీ అసలు విషయం తరువాత అర్థం అయ్యింది. రానా, మిహికాలకు ఇంకా ఎంగేజ్‌మెంట్ ఇంకా జరగలేదు.

  • <p>Rana Daggubati</p>

    Entertainment News21, May 2020, 11:52 AM

    పంచెకట్టుతో రానా, మెరిసేటి చీరలో మిహీకా.. ఎంగేజ్మెంట్ ఫోటోస్

    భల్లాల దేవుడు రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో ఈవెంట్ మ్యానేజ్మెంట్ బిజినెస్ చేస్తున్న మిహీకా అనే యువతితో రానా ప్రేమలో ఉన్న  తెలిసిందే.

  • Entertainment21, May 2020, 11:30 AM

    వైరల్‌ అవుతున్న రానా గర్ల్‌ ఫ్రెండ్‌ టాటూ!

    ఇటీవల ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. ఇక టాటూ విషయానికి వస్తే మిహికా చేతి మీద ప్రేమ చిహ్నాల మధ్య R, M అనే అక్షరాలు ఉన్న టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.