Rana Daggubati  

(Search results - 218)
 • undefined

  EntertainmentApr 30, 2021, 5:12 PM IST

  మరో పాన్‌ ఇండియా సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రానా

  ప్రస్తుతం రానా  `విరాటపర్వం`, పవన్‌తో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆచంట గోపీనాథ్‌ నిర్మించనున్నారు.

 • Covid second wave spells tough days ahead for Tollywood as big releases postponed indefinitely
  Video Icon

  Entertainment NewsApr 25, 2021, 7:09 PM IST

  ఆగిపోయిన భారీ చిత్రాల విడుదల...నిలిచిపోయిన షూటింగులు...

  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను కరోనా సెకండ్ వేవ్ మరలా గతకాలపు దుర్భరపరిస్థితులను పరిచయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

 • aranya rev

  EntertainmentMar 27, 2021, 1:11 PM IST

  ‘అర‌ణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్దితి,అయ్యో అంటారు


  బాహుబలి తర్వాత రకరకాల కారణాలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు దగ్గుబాటి రానా. కేవలం నేనే రాజు నేనే మంత్రితో మెప్పించిన రానా ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడులో మాత్రమే దర్శనమిచ్చాడు. కథ నచ్చితే తన క్యారక్టర్ పరిథి గురించి ఆలోచించకుండా  ఓకే చెప్పే రానా చాలా కష్టపడి చేసిన చిత్రం అరణ్య. మల్టీ లాంగ్వేజ్ గా ఒకేసారి హిందీ తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మీద అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా అక్కడ విడుదల వాయిదా వేసినా సౌత్ లో మాత్రం యథావిధిగా రిలీజ్ చేశారు. రంగ్ దేతో పోటీ పడిన అరణ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ స్దాయి పరిస్దితి ఏంటో చెప్పేస్తున్నాయి.
   

 • Aranya Movie Review : Deserves A national Award
  Video Icon

  ReviewsMar 26, 2021, 9:15 AM IST

  రానా దగ్గుబాటి అరణ్య మూవీ రివ్యూ

  అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది.

 • <p>aranya review</p>

  EntertainmentMar 26, 2021, 6:35 AM IST

  రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ

   జంతువులను కాపాడకపోతే ప్రకృతి సంక్షోణం వచ్చేస్తుంది. బాలెన్స్ తప్పిపోతుంది. చివరకి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ఇలాగే చెప్తే ఓ సైన్స్ పాఠం లాగ ఉంటుంది. కానీ సినిమాగా ఓ ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ...మన బుర్రలకు ఎక్కుతుందేమో..అదే ప్రయత్నం  ‘అరణ్య’ సినిమా చేసింది. ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది. రివ్యూలో చూద్దాం. 

 • undefined

  EntertainmentMar 23, 2021, 7:24 PM IST

  ఏనుగులన్నీ నాపైకి వచ్చేయడంతో చాలా భయం వేసింది- రానా

  దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ మార్చి26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్‌ అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద‌ర్భంగా వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి ఇంట‌ర్వ్యూ. 
   

 • undefined

  EntertainmentMar 21, 2021, 5:12 PM IST

  ఆ ఒక్కడి కోసమే అరణ్య... ప్రీ రిలీజ్ వేడుకలో రానా!


  రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో  విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.  ఈ మూవీ  హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో  విడుదల కానుంది.  శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్  అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు శేఖ‌ర్ క‌మ్ముల‌, రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, హీరోయిన్ జోయా హుస్సేన్‌, మాట‌ల ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా పాల్గొన్నారు. 

 • Did Chiranjeevi accidentally reveal Acharya backdrop during Vrata Parvam teaser launch?
  Video Icon

  Entertainment NewsMar 19, 2021, 5:27 PM IST

  చిరు లీక్స్: ఆచార్య స్టోరీ లో కీ పాయింట్ రివీల్ చేసిన మెగాస్టార్

  మెగాస్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. 

 • undefined

  Entertainment NewsMar 18, 2021, 6:03 PM IST

  విరాటపర్వంలో సాయి పల్లవి నోట కొత్త తిట్టు: దాని నేపథ్యం ఇదీ...

  వేణు ఉడగుల రాసి, దర్శకత్వం వహించిన విరాటపర్వం సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ టీజర్ చివరలో వెన్నెల (సాయి పల్లవి) ఓ కొత్త తిట్టును ప్రయోగించింది. దాని నేపథ్యమేమిటో చూద్దాం.

 • undefined

  EntertainmentMar 18, 2021, 5:23 PM IST

  మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన `విరాటపర్వం` టీజర్‌.. చూస్తే గూస్‌బమ్సే..

  మెగా స్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.  ఈ టీజర్‌ ఆద్యంతం భావోద్వేగ భరితంగా, ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రోమాలు నిక్కబొరిచేలా ఉంది.

 • undefined

  EntertainmentMar 18, 2021, 11:50 AM IST

  సిద్ శ్రీరామ్, రానా దగ్గుబాటి... అతిరధ మహారథుల నడుమ జీతెలుగు సంగీత భేరీ!

  29 వారాలు, 19 కంటెస్టెంట్స్ , భీకరమైన పోటీ, ఎవరికి వారే సమవుజ్జీలు. అందులోంచి ఫైనల్స్ కి చేరుకున్నారు భరత్ రాజ్, పవన్ కళ్యాణ్, ప్రజ్ఞ నయిని, వెంకట చైతన్య మరియు యశస్వి కొండేపూడి. స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ట్రోఫీ గెలుచుకునేది ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారంతో మీ ముందుకు వస్తుంది మన జీ తెలుగు.

 • Netflix scraps Baahubali prequel, ready to shell out 200 cr for second version
  Video Icon

  Entertainment NewsMar 17, 2021, 1:37 PM IST

  మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్న బాహుబలి...100 కోట్ల నష్టం..

  ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం 'బాహుబలి'. 

 • undefined

  EntertainmentMar 3, 2021, 7:31 PM IST

  ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. `అరణ్య` ట్రైలర్‌..

  అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణాల్లో ప్రకృతి, పర్యావరణ వ్యవస్థనే కాదు జీవరాశులు, అందులో ఏనుగులు కూడా అంతరించిపోతుందని చెప్పే ప్రయత్నమే `అరణ్య`. రానా హీరోగా ప్రభు సోలోమన్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. నేడు బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

 • undefined

  EntertainmentFeb 25, 2021, 4:34 PM IST

  వెన్నెల ప్రేమ కథనం.. `కోలు కోలు కోలమ్మ కోలు.. `.. దూసుకుపోతున్న `విరాటపర్వం` సాంగ్‌

  రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విప్లవాత్మక చిత్రమిది. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేశారు. 

 • undefined

  EntertainmentFeb 24, 2021, 6:33 PM IST

  విరాటపర్వం కోలు కోలు సాంగ్ ప్రోమో కి విశేష ఆదరణ!

  కోలు కోలు సాంగ్ కి స్టార్ రైటర్ చంద్ర బోస్ లిరిక్స్ అందించారు. జానపదం తీరున సాగిన కోలు కోలు సాంగ్ ఆనాటి పరిస్థితులను తలపించేలా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో సాయి పల్లవి లుక్ ఆకట్టుకుంది. ఫిబ్రవరి 25న కోలు కోలు సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో విడుదల కానుండగా, ప్రోమో విజయంతో అంచనాలు పెరిగిపోయాయి.