Rana  

(Search results - 547)
 • Entertainment News2, Aug 2020, 6:45 AM

  సినీ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

  మనాలీలోని తన ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అంటున్నారు.

 • Entertainment31, Jul 2020, 5:48 PM

  నేను ఇంట్లో ఉరి వేసుకొని కనిపిస్తే: కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు

  `ఒక వేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం భావించకండి. ప్రతీ ఒక్కరి తెలుసు కానీ ఎవరు అతని పేరు చెప్పరు. కరణ్ జోహార్‌ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రపంచంలోనే గొప్ప సీఎంకు గొప్ప కొడుకు, అందుకు ప్రేమగా పిలిచే బేబీ పెంగ్విన్‌` అంటూ కంగనా రనౌత్‌ ట్వీట్‌.

 • Entertainment29, Jul 2020, 11:52 AM

  రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్‌!

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

 • Entertainment27, Jul 2020, 12:18 PM

  రెహమాన్‌ను బాలీవుడ్‌ హ్యాండిల్ చేయలేకపోయింది.. సీనియర్‌ డైరెక్టర్‌ కామెంట్‌

  ప్రముఖ నటుడు, దర్శకుడు శేఖర్‌ కపూర్ రెహమాన్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చాడు. `నీకు నీ సమస్య ఏంటో తెలుసా రెహమాన్‌? నువ్వు హాలీవుడ్‌కు వెళ్లావ్‌.. ఆస్కార్‌ సాధించావ్‌. ఆస్కార్‌ సాధించటం అంటే బాలీవుడ్‌ అవకాశాలకు మరణ శాసనం రాసుకోవటమే` అంటూ కామెంట్ చేశాడు శేఖర్‌ కపూర్‌.

 • Entertainment25, Jul 2020, 4:54 PM

  కంగనాను చూసి కుళ్లుకుంటున్నారు.. అందుకే విమర్శలు!

  సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కంగనాకు మద్దుతుగా నిలిచారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన  కంగనా మీద ఈర్ష్యా, అసూయలతోనే కొంత మంది ఆమె మీద విమర్శలు చేస్తున్నారంటూ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 • Entertainment25, Jul 2020, 3:58 PM

  రానా ప్రేమకథ.. పూసగుచ్చినట్టు చెప్పిన భల్లాల దేవుడు

  `మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది` చెప్పుకొచ్చాడు రానా.

 • Entertainment25, Jul 2020, 10:04 AM

  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు: కంగనాకు సమన్లు

  వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ను కూడా విచారించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆమెకు  విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా జారీ చేశారు. అయితే లాక్‌ డౌన్‌ సమయంలో కంగనా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉండిపోవటంతో విచారణ ఎలా చేస్తారన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.

 • Entertainment24, Jul 2020, 2:15 PM

  కంగనా కూడా నెపోటిజం ప్రాడక్టే.. సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దల మీద విమర్శలు వేడి పెంచింది. చాలా కాలంగా ఇండస్ట్రీలోని నెపోటిజం (వారసత్వం)పై పోరాడుతున్న కంగనా, సుశాంత్ మరణం తరువాత మరింతగా ఘాటు విమర్శలు చేస్తోంది.

 • Entertainment24, Jul 2020, 8:49 AM

  ఇంట్రస్టింగ్‌గా `రానా - మిహీకా`ల పెండ్లి పిలుపు

  ముహూర్తం ఫిక్స్ చేసిన దగ్గుబాటి, బజాజ్‌ ఫ్యామిలీలు ఆసక్తికరంగా ఓ ఇన్విటేషన్‌ను రిలీజ్ చేశారు. మయాబజార్‌ సినిమాలోని సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను డిజైన్‌ చేశారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి జరగనున్నట్టుగా తెలిపారు.

 • Entertainment21, Jul 2020, 11:11 AM

  తాప్సీ బి గ్రేడ్‌ నటి.. నోరు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ

  కంగనా తన ఇంటర్వ్యూలో `ఇక్కడ నాకొక్కదానికే నష్టం జరుగుతుందా..? భవిష్యత్తులో ఎలాంటి వారసత్వం లేకుండా వచ్చిన కొంత మంది నటీమణులు నా గురించి కామెంట్‌ చేయోచ్చు. కరన్‌ జోహర్‌తో కంగనాకు మాత్రమే ప్రాబ్లం. మాకు ఎలాంటి సమస్యా లేదు. మేం కరణ్‌ను ప్రేమిస్తున్నాం అని కూడా చెప్తారు. అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

 • Entertainment20, Jul 2020, 2:19 PM

  `సిగ్గు లేకుండా అవార్డ్‌ తీసుకుంది`.. `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌పై సెన్సేషనల్‌ కామెంట్స్‌

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్ తన మాటల దాడిని మరింతగా పెంచింది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి పరిశ్రమలోని వారసత్వం, మాఫియా గురించి తీవ్ర వ్యాఖ్యలు  చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. కొంత మంది పెద్దలను, వారసులను టార్గెట్‌ చేస్తూ తీవ్ర పదజాలంలో విరుచుకుపడుతుంది.

 • Entertainment20, Jul 2020, 9:07 AM

  నా అంతు చూస్తామన్నారు.. సల్మాన్ సినిమాపై కంగన సంచలన ఆరోపణ

  బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సృష్టించిన ప్రకంపనలు బాలీవుడ్‌ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడికి ఓకే అయిన ప్రాజెక్ట్స్‌ నుంచి కూడా తప్పించారని ఆ వేదనతోనే సుశాంత్ మరణించాడన్నప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ సంచలన ఆరోపణలు చేస్తోంది.

 • Entertainment18, Jul 2020, 10:49 AM

  అవి నిరూపించలేకపోతే.. పద్మశ్రీ వెనక్కి ఇస్తా: కంగనా రనౌత్‌

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే  భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.

 • <p>ఇప్పటికే కేసీఆర్ ను కరోనా విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్న బీజేపీ.... ఈ సంఘటనను చూపెట్టి కేసీఆర్ ను మరింతగా ఇరుకునపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో యాక్టీవ్ గా వ్యవహరిస్తున్న గవర్నర్ ఈ చర్యలతో మరింతగా పాపులారిటీ సంపాదిస్తున్నారు. </p>

  Telangana16, Jul 2020, 9:10 AM

  కరోనా వేళ తెలంగాణ ఆరోగ్య శాఖలో కీలక అధికారుల బదిలీ, కారణం....

  వైద్య ఆరోగ్య శాఖా సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న శాంతకుమారిని,  పబ్లిక్ హెల్త్ కమీషనర్ గా  నిర్వర్తిస్తున్న యోగితా రాణాలకు  ప్రాధాన్యం లేని పోస్టింగులను ఇచ్చారు. 

 • <p>Upper caste people attacked dalits at ranasthalam, Srikakulam<br />
 </p>
  Video Icon

  Andhra Pradesh13, Jul 2020, 5:51 PM

  దళితులపై అగ్రకులస్తుల దాడి.. తలలు పగలగొట్టి, బూతులు తిడుతూ..

  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని  రణస్థలం మండలం గోసం గ్రామం యస్ సి మాదిగ కులస్తులు పై అదే గ్రామానికి చెందిన అగ్రకులపేతందార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు.