Ramya Marriage  

(Search results - 3)
  • Ramya Nambeesan

    News19, Dec 2019, 3:29 PM

    హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్.. ఫోటోలపై క్లారిటీ ఇదే!

    మలయాళీ హీరోయిన్ రమ్య నంబీశన్ కు తెలుగు ప్రేక్షకుల్లో అంతగా గుర్తింపు లేదు. ఆమె తెలుగులో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. అవి కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన చిత్రాలు. మళయాలంలో మాత్రం రమ్య నంబీశన్ వరుస చిత్రంలో నటిస్తోంది. 

  • Divya Spandana

    ENTERTAINMENT23, Aug 2019, 5:07 PM

    ఆ కోరిక కోరిన ప్రియుడు.. బ్రేకప్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్!

    గత కొన్ని రోజులుగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన రమ్య పెళ్లి గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యుడు చిత్రంలో నటించింది. రమ్య నటించిన ఏకైక తెలుగు చిత్రం ఇదే. తమిళం, కన్నడలో రమ్య పలు చిత్రాల్లో నటించింది. 

  • kuththu ramya

    ENTERTAINMENT16, Aug 2019, 6:53 PM

    విసిగిపోయిన కళ్యాణ్ రామ్ హీరోయిన్.. బాల్య స్నేహితుడితో పెళ్లి?

    అందాల తార రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. రమ్య తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'.  ఆ చిత్రం నిరాశపరచడంతో రమ్యకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు.