Ramya Krishna  

(Search results - 29)
 • queen

  News28, Dec 2019, 3:36 PM IST

  రమ్యకృష్ణ ‘క్వీన్’ తెలుగులో... ఈ రోజు నుంచే!

  ఈ వెబ్ సీరిస్ లో జయలలిత బాల్యం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన తీరుని చూపించారు. సీరిస్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.
   

 • రమ్యకృష్ణ - దివంగత జయలలిత జీవితకథతో రూపొందుతున్న వెబ్ సిరీస్ 'క్వీన్' లో నటిస్తోంది రమ్యకృష్ణ. గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

  News23, Dec 2019, 1:14 PM IST

  పూరి కోసం రమ్యకృష్ణ చేసిన పని చూసి,ఇండస్ట్రీ షాక్!

   బాహుబలి చిత్రం తర్వాత రమ్యకృష్ణ...రోజుకు ఆరు నుంచి పది లక్షలు దాకా తీసుకుంటోందని వినికిడి. సినిమాకు పది నుంచి పదిహేను రోజులు డేట్స్ ఎలాట్ చేయాలంటే కోటిపైగానే డ్రా చేస్తోంది. 

 • Anasuya Bharadwaj

  News17, Dec 2019, 2:47 PM IST

  అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

  యాంకర్ గా, నటిగా అనసూయ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ అందమైన యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయకు నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. 

 • rangamarthanda

  News13, Dec 2019, 10:52 AM IST

  కృష్ణవంశీ సినిమాలో స్టార్ హీరో డాటర్.. కీ రోల్!

  ఎన్నో డిఫరెంట్ ఎమోషనల్ సినిమాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ గతకొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈ సీనియర్ దర్శకుడు ఒక మరాఠి కథను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. 

 • Ramya Krishnan

  News5, Dec 2019, 6:28 PM IST

  'క్వీన్' ట్రైలర్: జయలలిత పాత్రలో సర్ ప్రైజ్ చేసిన రమ్యకృష్ణ!

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానుల్లో చెరగని ముద్ర వేసారు. 2016లో జయలలిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితంపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

 • ramya krishna

  News12, Nov 2019, 2:30 PM IST

  బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్.. రమ్యకృష్ణ న్యూ కండిషన్స్!

  . బాహుబలి నుంచి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్న శివగామి ఇప్పుడు యువ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తోంది. రమ్యకృష్ణ నటిస్తోంది అంటే చాలు సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ లో ఉన్న పాత్ర ఒకటి ఉంటుందని చెప్పవచ్చు.

 • RamyaKrishnan

  News11, Nov 2019, 9:22 AM IST

  రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ.. వరుణ్ తేజ్ కోసమే ఇదంతా!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. వరుణ్ తేజ్ కు మాస్ లో ఇమేజ్ క్రియేట్ చేసిన చిత్రం ఇది. హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధించడంతో వరుణ్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

 • Ramya Krishna

  News7, Nov 2019, 8:14 PM IST

  మందిరాబేడీకు ట్విస్ట్... రమ్యకృష్ణతో రీషూట్...పూరి రిపేర్లు

  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.   అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో ఎంపిక చేసారు. అయితే మొదట రమ్యకృష్ణ సీన్ లో లేదు. మందిరాబేడీతో సీన్స్ తీసారు.

 • Tollywood Actress

  ENTERTAINMENT15, Sep 2019, 12:21 PM IST

  హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

  హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

 • Ramyakrishna

  ENTERTAINMENT1, Sep 2019, 10:58 PM IST

  కేక పెట్టించిన శ్రీముఖి, బాబా .. ఎలిమినేషన్ లో స్వీట్ షాక్!

  కింగ్ నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లారు. దీనితో నాగార్జున ఈ వీకెండ్ బిగ్ బాస్ షోకి దూరమయ్యారు. నాగ్ స్థానంలో ఆయన లక్కీ హీరోయిన్ రమ్య కృష్ణ తాత్కాలిక హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన హోస్టింగ్ తో శనివారం రోజు రమ్య కృష్ణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

 • Ramya Krishna

  ENTERTAINMENT1, Sep 2019, 4:05 PM IST

  రాహుల్, పునర్నవి మధ్య ప్రేమ చిచ్చు.. రమ్యకృష్ణ గొడవ పెట్టేసిందిగా!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ వెళ్ళాడు. దీనితో అందాల రమ్యకృష్ణ టెంపరరీ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో పాటు ఇంటి సభ్యులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 • ramyakrishna

  ENTERTAINMENT31, Aug 2019, 11:31 PM IST

  బిగ్ బాస్ 3: హోస్ట్ గా శివగామి.. హౌస్ మేట్స్ తో ఆడేసుకుంది!

  బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 41 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శనివారం నాటితో 42 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
   

 • ramyakrishna

  ENTERTAINMENT31, Aug 2019, 3:40 PM IST

  బిగ్ బాస్ షో కోసం కొత్త హోస్ట్.. హడావిడి మాములుగా లేదు!

  బిగ్ బాస్ సీజన్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన తన 60వ పుట్టినరోజు వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. 
   

 • Ramya Krishnan

  ENTERTAINMENT10, Jul 2019, 7:21 PM IST

  ఈ హీరోయిన్లకు ఏ వయసులో వివాహం జరిగిందో తెలుసా!

  సాధారణంగా సినీతారలు లేటుగా వివాహం చేసుకుంటుంటారు. కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. అలాగని అందరు హీరోయిన్లు ఇదే మార్గాన్నే ఫాలో కాలేదు. యంగ్ ఏజ్ లో వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. 35 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. 

 • tollywood

  ENTERTAINMENT2, Apr 2019, 6:05 PM IST

  అమితాబ్ తో రమ్య కృష్ణ.. రెమ్యునరేషన్ డోస్ తగ్గేలా లేదు?

  టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతోంది. ఇక రెమ్యునరేషన్ లో అయితే స్టార్ హీరోయిన్స్ కి సైతం గట్టిపోటీని ఇస్తోంది.