Ramya  

(Search results - 3749)
 • Ram Madhav

  Telangana14, Jun 2019, 7:05 AM IST

  బిజెపిలోకి కేసీఆర్ అన్న కూతురు: రాం మాధవ్ తో వివేక్ భేటీ

  రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జి.వివేక్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయ్యారు. రాంమాధవ్‌ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఈ సమావేశం జరిగింది. 

 • Andhra Pradesh16, May 2019, 2:57 PM IST

  గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

  గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.
   

 • NATIONAL10, May 2019, 12:06 PM IST

  కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్ ను తీసుకెళ్లొచ్చా: మోదీకి రమ్య కౌంటర్

  రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ  మోదీ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రమ్య స్పందించారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావించారు. 

 • ramyasri

  Andhra Pradesh10, May 2019, 10:42 AM IST

  జగన్ ను ఎవరు పీకలేరు, మరో 40 ఏళ్లు జగనే సీఎం: సినీనటి రమ్యశ్రీ

  ఓపిక ఉన్నంత వరకు వైఎస్ జగనే సీఎం అంటూ జోస్యం చెప్పారు. ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. 40 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని ఆమె జోస్యం చెప్పారు. ఆ పదవి నుంచి వైఎస్ జగన్ పీకే వారెవరూ లేరంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.

 • ramyasri

  Andhra Pradesh23, Apr 2019, 5:41 PM IST

  జగన్ కోసం అన్నదమ్ములను సైతం వదులుకున్న నటి: మరి ఆదరిస్తారా.......

  సోదరులను సైతం పక్కన పెట్టి నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు సినీనటి రమ్యశ్రీ. మండుటెండలను సైతం లెక్కచెయ్యకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమాగా ఉన్నారు. 

 • Ramya

  Lok Sabha Election 201920, Apr 2019, 10:59 AM IST

  ఓటు వేయని రమ్య... నెటిజన్ల విమర్శలు

  కాంగ్రెస్ మహిళా నేత రమ్య.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో.. ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

 • Telangana12, Apr 2019, 3:56 PM IST

  ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ

  ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. ఓ మహిళా సీఐ తన మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన హుజూరాబాద్ లో చోటుచేసుకుంది.

 • dadi veerabadra rao

  Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 3:29 PM IST

  బాబుకి ఓటమి భయం, పవన్ ని గెలిపించేందుకు... దాడి కామెంట్స్

  చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.  చంద్రబాబుకి ఎంత పదవీ వ్యామోహం ఉందో శుక్రవారం జరిగిన ఎన్నికల సాక్షిగా భయటపడిందన్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 2:58 PM IST

  జలీల్ ఖాన్ పై కమిషనర్ కి ఫిర్యాదు

  టీడీపీ నేత జలీల్ ఖాన్ పై వైసీపీ నేతలు విజయవాడ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోలింగ్ సమయంలో జలీల్ ఖాన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
   

 • Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 2:27 PM IST

  ఆ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి.. బొండా ఉమా

  ఏపీలో ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా...ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ తమ పార్టీకే పడ్డాయని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 2:07 PM IST

  అంకుల్ బాగున్నారా? వైసీపీ నేతతో రామ్మోహన్ నాయుడు

  ఏపీలో ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం తో ముగిసింది. నిన్న, మొన్నటి వరకు ఒక పార్టీ నేతలను.... మరో పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. 

 • Lok Sabha Election 201912, Apr 2019, 1:46 PM IST

  విద్యార్హత వివాదంలో స్మృతి ఇరానీ

  కేంద్ర స్మృతి ఇరానీ విద్యార్హతపై మరోసారి విదానం నెలకొంది. గత ఎన్నికల సమయంలో తాను డిగ్రీ పట్టా పొందినట్టు,  బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని చెప్పారు. 

 • Lifestyle12, Apr 2019, 12:53 PM IST

  పొట్టి డ్రస్ లో దిశా... ఇన్ స్టాని షేక్ చేస్తోంది

  బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ.. అటు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇటు ఇన్ స్టాగ్రామ్ లోనూ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. 

 • Telangana12, Apr 2019, 12:17 PM IST

  రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య

  రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

 • rahul smriti irani

  Lok Sabha Election 201912, Apr 2019, 12:00 PM IST

  స్శృతి ఇరానీకి షాక్.. కాంగ్రెస్ లోకి ఆమె అల్లుడు

  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె అమేథి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.