Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Ramudu

"
NTR not accepted by audiance as krishna what about prabhas as rama in adipurush arjNTR not accepted by audiance as krishna what about prabhas as rama in adipurush arj

`ఆదిపురుష్‌`పై కొత్త డౌట్‌, ఆనాడు ఎన్టీఆర్‌ వల్లే కాలేదు.. మరి ఇప్పుడు ప్రభాస్‌..?

ప్రభాస్‌ `ఆదిపురుష్‌`లో రాముడిగా కనిపించబోతున్నాడు. మాస్‌, కమర్షియల్‌ చిత్రాల్లో మెప్పించిన ప్రభాస్‌ రాముడిగా ఆకట్టుకుంటాడా? సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆడియెన్స్ ని మెప్పించడంలో సక్సెస్‌ అవుతాడా? ఇప్పుడీ అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

Entertainment Apr 27, 2021, 3:15 PM IST

prabhas starrer adipurush movie started today at mumbai arjprabhas starrer adipurush movie started today at mumbai arj

ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌ ఆరంభ్‌..

ప్రభాస్‌.. రాముడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  ఈ సినిమా నేడు మంగళవారం ముంబయిలో ప్రారంభమైంది.

Entertainment Feb 2, 2021, 9:53 AM IST

biggboss4 fame monal gajjar sensational comment on sri ramudu viral and trolling arjbiggboss4 fame monal gajjar sensational comment on sri ramudu viral and trolling arj

రాముడు నచ్చడు.. కృష్ణుడులాంటి మొగుడు కావాలి..బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ సంచలన వ్యాఖ్యలు..

హాట్‌ అందాలతో ఆకట్టుకునే బిగ్‌బాస్‌4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ తాజాగా వివాదాల్లో ఇరుక్కుంది. మొన్నటి వరకు అఖిల్‌తో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన ఈ భామ ఉన్నట్టు రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌కి గురవుతుంది మోనాల్‌. మరి ఇంతకి మోనాల్‌ ఏం చేసింది?

Entertainment Jan 26, 2021, 8:28 AM IST

prabhas announce adipurush motion capture work started arjprabhas announce adipurush motion capture work started arj

`ఆదిపురుష్‌` నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ప్రకటించిన ప్రభాస్‌..

ఈ సినిమా వర్క్ ప్రారంభమైంది. టెక్నికల్‌ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మోషన్‌ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ మంగళవారం ప్రారంభమైందని ప్రభాస్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ కూడా ఈ విషయాన్ని తెలిపారు.

Entertainment Jan 19, 2021, 9:59 AM IST

allu arvind shocked by prabhas adipurush movie  anouncementallu arvind shocked by prabhas adipurush movie  anouncement

ప్రభాస్‌ ఇలా చేశాడేంటి? మెగా ప్రొడ్యూసర్‌ ఆవేదన

ప్రభాస్‌ `ఆదిపురుష్‌` సినిమా ప్రకటనతో టాలీవుడ్‌ మెగా ప్రొడ్యూసర్‌కి మతిపోయింది. ఊహించిన అనౌన్స్ మెంట్‌తో కొన్ని రోజులు షాక్‌లోకి వెళ్లిపోయాడట. ఆ మెగా ప్రొడ్యూసర్‌ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
 

Entertainment Sep 21, 2020, 8:51 AM IST

rajamouli said that prabhas already knew about adipurushrajamouli said that prabhas already knew about adipurush

ప్రభాస్‌ రాముడిగా.. ముందే తెలుసంటున్న జక్కన్న

తాజాగా `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. 

Entertainment Aug 25, 2020, 4:19 PM IST

Result of Bithri Satti'Tupaki Ramudu'Result of Bithri Satti'Tupaki Ramudu'

దిల్ రాజు రిలీజ్ చేసిన 'తుపాకి రాముడు' ఏమయ్యాడు?

ప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నేపథ్య ఇతివృత్తాలతో వరసగా సినిమాలు వస్తున్నాయి.  ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సంస్కృతులు, సంప్రదాయాలకు కమర్షియల్ హంగులను జోడించి సినిమాల్ని రూపొందిస్తూ దర్శక,నిర్మాతలు చక్కటి విజయాల్ని అందుకుంటున్నారు. 

News Oct 29, 2019, 2:05 PM IST

road accident at siddipet 2 dead 5 injuredroad accident at siddipet 2 dead 5 injured

బిత్తిరి సత్తి సినిమా ఈవెంట్.. తిరుగుప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదం

గజ్వెల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని రాణే బ్రేక్ లైనింగ్ కంపెనీ వద్ద రాజీవ్ రహదారి పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెరాస ఎమ్యెల్యే అయిన రసమయి బలకిషన్ ప్రొడ్యూస్ చేసిన తుపాకీ రాముడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రేజ్ఞాపూర్ సమీపంలో ప్రమాదమా చోటుచేసుకుంది. 

News Oct 21, 2019, 8:41 AM IST

bithiri sathi telugu movie tupaki ramudu teaser releasedbithiri sathi telugu movie tupaki ramudu teaser released

బిత్తిరి సత్తి సినిమాకి విజయ్ దేవరకొండ సపోర్ట్!

‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి 'తుపాకీ రాముడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. 

News Oct 18, 2019, 5:18 PM IST

Case booked against Bhuma Akhila Priya husband BhargvaramCase booked against Bhuma Akhila Priya husband Bhargvaram

పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh Oct 8, 2019, 10:20 PM IST

scarlett wilson to do a special song in shakalaka shankar moviescarlett wilson to do a special song in shakalaka shankar movie

షకలక శంకర్ కోసం బాహుబలి బ్యూటీ!

టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్ కంపల్సరీ.. ఈ పాటను వీలైనంత కొత్తగా తెరకెక్కించి బి, సి ఆడియన్స్ ఆకట్టుకునే పనిలో దర్శకులు బాగానే కష్టపడతారు

ENTERTAINMENT Jul 27, 2018, 6:01 PM IST