Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Ramreddy

"
ts ysrcp Spokesperson Pitta Ramreddy fires on cm kcr on electricity chargests ysrcp Spokesperson Pitta Ramreddy fires on cm kcr on electricity charges

ఛార్జీలు పెంచుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పే రోజులు దగ్గరకొచ్చాయి: YSR తెలంగాణ ప్రతినిధి పిట్ట రాంరెడ్డి

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేర‌కు  డిస్కమ్‌లు (Telangana power distribution companies) ఇప్పటికే టీఎస్ ఈఆర్‌సీకి (Telangana State Electricity Regulatory Commission) (TSERC) ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌.. టారిఫ్‌ (tariff) ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50పైసలు, వాణిజ్య వినియోగదారులకు రూపాయి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష YSR తెలంగాణ పార్టీ  భంగుమన్న‌ది. రాష్ట్ర‌ప్ర‌జ‌లు క‌రోనాతో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే కేసీఆర్ ప్ర‌భుత్వం ధరలు పెంచుతూ పేదల మీద భారం మోపుతోంద‌ని YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి విమ‌ర్శించారు. 

Telangana Dec 28, 2021, 6:24 PM IST

CM KCR cheated dalits- YSR TP leader Epoori SomannaCM KCR cheated dalits- YSR TP leader Epoori Somanna

సీఎం కేసీఆర్ ద‌ళితుల‌ను మోసం చేశారు- వైఎస్ఆర్ టీపీ నాయ‌కుడు ఏపూరి సోమ‌న్న‌

సీఎం కేసీఆర్ ద‌ళితుల‌ను మోసం చేశార‌ని గాయ‌కుడు, వైఎస్ఆర్ టీపీ ఎస్సీ సెల్ క‌న్వీన‌ర్ ఏపూరి సోమ‌న్న ఆరోపించారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని వైఎస్ఆర్ టీపీ స్టేట్ ఆఫీసులో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 65వ వ‌ర్థంతిని సోమ‌వారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్‌పై ఏపూరి సోమ‌న్న విమ‌ర్శ‌లు చేశారు. 125 అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని క‌ట్టిస్తామ‌ని చెప్పి సీఎం కేసీఆర్ మాట త‌ప్పార‌ని ఆరోపించారు. పంజాగుట్ట‌లో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తొల‌గించార‌ని అన్నారు.

Telangana Dec 6, 2021, 4:00 PM IST

osmania distance education admission 2020 21 notification released apply nowosmania distance education admission 2020 21 notification released apply now

ఓ.యూ డిస్టన్స్ ఎడ్యుకేషన్(2020-21) నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వెంటనే అప్లై చేసుకోండీ..

ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తో పాటు పీజీ డిప్లొమా కోర్సుల కోసం దూర‌విద్యా  చేయాల‌నుకునేవారి కోసం ఎడ్యుకేషన్ నోటిఫికేష‌న్ ప్ర‌వేశాల‌కు బీఏ, బీకామ్‌, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

Career Guidance Jul 29, 2020, 1:02 PM IST

former minister Ramreddy Damoder Reddy safely escapes from road accident in Khammam districtformer minister Ramreddy Damoder Reddy safely escapes from road accident in Khammam district

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి స్వల్ప గాయాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు వద్ద ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు వస్తున్న కారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహానాన్ని ఢీకొట్టింది. దీంతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి వాహనం బోల్తాపడింది

Telangana Jul 1, 2020, 11:05 AM IST

doctor madhavilatha appoints for treatment to doctor sudhakardoctor madhavilatha appoints for treatment to doctor sudhakar

ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్


ఇదే విషయమై డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులు మెంటల్ హాస్పిటల్ సూపరింటెండ్‌ను కలిసి డాక్టర్ ను మార్చాలని కూడ కోరారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసే డాక్టర్ రాంరెడ్డి స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు.

Andhra Pradesh May 31, 2020, 11:31 AM IST

kolan ram reddy gets balapur laddu in tenderkolan ram reddy gets balapur laddu in tender

రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

బాలాపూర్ లడ్డూను  కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు. గురువారం నాడు జరిగిన లడ్డు వేలంలో కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు.పది మందికి పైగా లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు

Hyderabad Sep 12, 2019, 10:57 AM IST

Ram reddy arrested for putting gas cylinder on railway trackRam reddy arrested for putting gas cylinder on railway track

యూట్యూబ్ వ్యూస్ కోసం: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, టపాసులు

తన యూ ట్యూబ్ ఛానెల్‌కు ఎక్కువ వీక్షకులను రాబట్టుకొనేందుకు రాంరెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, బైకులు పెట్టాడు.ఈ దృశ్యాలను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయమై రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
 

Andhra Pradesh Aug 11, 2019, 10:38 AM IST

Uttam consoles to ramreddy damodhar reddyUttam consoles to ramreddy damodhar reddy
Video Icon

దామోదర్ ను పరామర్శించిన ఉత్తమ్ (వీడియో)

దామోదర్ ను పరామర్శించిన ఉత్తమ్ (వీడియో)

Mar 24, 2018, 8:29 AM IST