Ramnath Kovind  

(Search results - 30)
 • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

  Andhra Pradesh13, Jul 2019, 9:24 PM IST

  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు.

 • ys jagan with ramnath

  Andhra Pradesh13, Jul 2019, 6:40 PM IST

  తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్: స్వాగతం పలికిన సీఎం జగన్, గవర్నర్ నరసింహన్

  అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతుల వెంట తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. 

 • Padma Awards

  NATIONAL1, Jul 2019, 7:54 PM IST

  పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఇక ఉరిశిక్షే

  దేశంలో పసి పిల్లలపై జరిగే అత్యా చారాలకు ఉరి శిక్ష ను ఖరారు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ పై  రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ సోమవారం సాయంత్రం సంతకం చేశారు. దీంతో ఉరిశిక్ష వేసేందుకు మార్గదర్శకాలు రూపొందనున్నాయి. 

 • RAHUL

  NATIONAL20, Jun 2019, 7:33 PM IST

  రాష్ట్రపతి ప్రసంగం.. పట్టించుకోని రాహుల్, ఫోన్‌లో బ్రౌజింగ్

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన ప్రవర్తనతో వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా తాను మాత్రం ఫోన్‌లో తలమునకలయ్యారు

 • రాజ్యసభలో బీజేపీ మైనార్టీలో ఉంది. రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన ఎంపీలపై ఆ పార్టీకి చెందిన నేతలు చర్చలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది.

  NATIONAL20, Jun 2019, 11:10 AM IST

  విదేశాల్లో నల్లధనం దాచుకొన్న వారి వివరాల సేకరణ: రాష్ట్రపతి

   విదేశాల్లో నల్లధనం దాచుకొన్న వాళ్ల వివరాలను సేకరిస్తున్నట్టుగా రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  ప్రకటించారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
   

 • ashok gelot

  NATIONAL18, Apr 2019, 12:00 PM IST

  కులం వల్లే: కోవింద్ పై అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యల దుమారం

  2017లోని గుజరాత్ ఎన్నికల కారణంగానే కోవింద్ ను రాష్ట్రపతిని చేశారని ప్రజలు అంటున్నారని అశోక్ గెహ్లాట్ అన్నారు .తాను గుజరాత్ లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే భయంలో అప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారని, ఆ స్థితిలో రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేయాలని అమిత్ షా సలహా ఇచ్చారని ఆయన అన్నారు. 

 • president ramnath kovind visits nellore district

  Andhra Pradesh23, Feb 2019, 11:58 AM IST

  నెల్లూరులో రాష్ట్రపతి కోవింద్ టూర్ (ఫోటోలు)

  నెల్లూరులో రాష్ట్రపతి కోవింద్ టూర్ (ఫోటోలు)

 • ramnath kovind

  Andhra Pradesh22, Feb 2019, 3:53 PM IST

  ఉపరాష్ట్రపతిని ప్రశంసలతో ముంచెత్తిన రాష్ట్రపతి కోవింద్...

  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ఏపిలో పర్యటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్థాపించిన స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి సతీసమేతంగా నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు స్వాగతం పలికారు.

 • chandrababu

  Andhra Pradesh12, Feb 2019, 1:54 PM IST

  కేసీఆర్ సర్కార్ పై జగన్ నమ్మకం అదే: బాబు

  గన్ తాను చేసే పనులను ఇతరులు  కూడు ఆ పనిని చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మూటలు ఇస్తాయని జగన్‌ విశ్వాసంతో ఉన్నారని ఆయన ఆరోపించారు.

 • chandrababu

  Andhra Pradesh12, Feb 2019, 1:33 PM IST

  ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను పట్టించుకోలేదు: రాష్ట్రపతికి బాబు ఫిర్యాదు

  ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

   

 • chandrababu naidu

  Andhra Pradesh12, Feb 2019, 12:53 PM IST

  18 అంశాలు: రాష్ట్రపతితో బాబు బృందం భేటీ


   ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం వినతి పత్రం సమర్పించింది.

   

 • deeksha closed

  Andhra Pradesh11, Feb 2019, 9:28 PM IST

  రేపు ఢిల్లీలో చంద్రబాబు పాదయాత్ర: రాష్ట్రపతిని కలవనున్న ఏపీ సీఎం

  ఇప్పటికే రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. 11 మందికి మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం అవకాశం కల్పించడంతో ఎవరెవరు వెళ్లాల అనే అంశంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో సమావేశం కానున్నారు. 

 • NATIONAL12, Jan 2019, 7:13 PM IST

  ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

  అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అటు రాజ్యసభలో సైతం ఈబీసీ  రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 

 • bollaram

  Telangana2, Jan 2019, 5:32 PM IST

  నూతన సంవత్సరంలో బొల్లారం రాష్ట్రపతి నివాసం కొత్త రికార్డు

  నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నివాసం సందర్శకులతో కలకలలాడింది. జనవరి 1వ తేదీన స్కూళ్లకు, కొన్ని ఆఫీసులకు సెలవులుండటంతో సరదగా గడపాలనుకున్న కుటుంబాలు రాష్ట్రపతి నివాసాన్ని సందర్శించారు. దీంతో ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో పదివేలకు మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. సందర్శకుల విషయంలో రాష్ట్రపతి నివాస గృహం చరిత్రలోనే ఇది రికార్డని అధికారులు ప్రకటించారు.