Asianet News TeluguAsianet News Telugu
65 results for "

Ramgopalvarma

"
Rgv AMMAYI Trailer releasedRgv AMMAYI Trailer released

ట్రైలర్ దుమ్ము రేపింది: వర్మ హాట్ మార్షల్ ఆర్ట్స్ 'అమ్మాయి'!

ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది.  ఈ చిత్ర ట్రైలర్ హిందీ, చైనా లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.  తెలుగు ట్రైలర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది మీరూ ఓ లుక్కేయండి.
 

Entertainment Nov 14, 2021, 10:55 AM IST

RGVs Ladlki in Chinese Film FestivalRGVs Ladlki in Chinese Film Festival

చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వర్మ సినిమా

 ఈ సినిమాని FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు ఏనవర్శరీ సందర్బంగా ఆయన నేటివ్ ప్లేస్ అయిన చైనాలోని FOSHAN  లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకోనున్నాయి. 
 

Entertainment Nov 10, 2021, 11:01 AM IST

RGVs D Company has second part jspRGVs D Company has second part jsp

వ‌ర్మ విషయం దాచిపెట్టి దెబ్బేసాడే

మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ ఆధారంగా డి కంపెనీ అనే సినిమా తీసారు వ‌ర్మ. ట్రైలర్ చూసాక ఈ సినిమా మీద ప్రేక్ష‌కుల్లో కొంచెం ఆశ‌లు రేకెత్తాయి. స్పార్క్ అనే కొత్త ఓటీటీ ద్వారా శుక్ర‌వారం రాత్రి డి కంపెనీ విడుద‌లైంది. 

Entertainment May 16, 2021, 1:06 PM IST

Ram Gopal Varmas D Company review jspRam Gopal Varmas D Company review jsp

వర్మ ‘డి కంపెనీ’ రివ్యూ

అండర్ వరల్డ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘సత్య’ ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ. ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  పోస్టర్,ట్రైలర్స్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగానే క్రియేట్ చేసారు. స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రోజు చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది. ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యిందా వంటి విషయాలు చూద్దాం. 

Entertainment May 15, 2021, 6:14 PM IST

DCompany movie 4 minutes video released jspDCompany movie 4 minutes video released jsp

‘డి - కంపెనీ’ లో శాంపిల్ సీన్ వీడియో ఇదిగో !

 దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’.  అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని 4 నిమిషాల స‌ీన్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవీ. 

Entertainment May 8, 2021, 9:10 AM IST

Deyyam Guddidaithe movie trailer launched by Rgv jspDeyyam Guddidaithe movie trailer launched by Rgv jsp

వర్మకు తెగ నచ్చేసిన సినిమా టైటిల్

నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ… దెయ్యం సినిమాలో.. దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. 

Entertainment Apr 30, 2021, 8:24 AM IST

RGV Deyyam Movie Review jspRGV Deyyam Movie Review jsp

ఆర్జీవి ‘దెయ్యం’ మూవీ రివ్యూ

 
 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డా. రాజశేఖర్ చేసిన మొదటి హారర్ సినిమా ‘పట్ట పగలు’. 2014 లో తయారైన ఈ సినిమా ఇన్నాళ్లకు టైటిల్ మార్చుకుని రిలీజైంది.
 

Entertainment Apr 16, 2021, 3:28 PM IST

Ram Gopal Varmas D Company Gets Postponed jspRam Gopal Varmas D Company Gets Postponed jsp

కరోనా కేసులు పెరిగాయి..అందుకే వాయిదా వేస్తున్నా


 ‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. 

Entertainment Mar 20, 2021, 4:24 PM IST

Rgv D company teaser failed to attract jspRgv D company teaser failed to attract jsp

వర్మ క్రేజ్ పోయిందా ? టీజర్ కు ఇంత దారుణమైన రెస్పాన్సా?


ఒక చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.
 

Entertainment Jan 25, 2021, 9:09 AM IST

Rgv beauty apsara rani in bikini photo shoot jspRgv beauty apsara rani in bikini photo shoot jsp

వైరల్ ఫొటోలు: అసలే సెక్సీ భామ..ఆపై బీచ్ ఒడ్డున బికినీలో

ఈ అందగత్తె తన అందచందాలు ఒలకబోయటానికి ఏ మాత్రం మొహమాటపడదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్ తో రెచ్చిపోతూంటుంది. తాజాగా బీచ్ ఒడ్డున ఆమె చేసిన బికినీ ప్రదర్శన చూడటానికి రెండు కళ్లు చాలవు అంటున్నారు అభిమానులు. అందులో ఎంతవరకూ నిజం ఉందో మనం చూద్దాం రండి.

Entertainment Oct 29, 2020, 4:45 PM IST

Sri Rapaka s New Web Movie Titled The Lust, A Murder Mistery JSPSri Rapaka s New Web Movie Titled The Lust, A Murder Mistery JSP

మళ్లీ బూతా? ‘నేక్ డ్’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్

”రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, అరవింద్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా”.. అంటూ పోలీస్ ఆఫీసర్ తన విచారణలో నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ లో కనిపించింది. ”నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి”.. అని అడగటం ఉంది

Entertainment Oct 15, 2020, 8:42 AM IST

No takers for Varmas RGV MissingNo takers for Varmas RGV Missing

వర్మ మిస్సింగ్ ప్లాన్ దారుణంగా ఫెయిల్?

 మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడిని పోలిన వ్యక్తులను అక్యూజ్డ్ నెం. 3 మరియు 4 అంటూ పరిచయం చేశాడు. తండ్రికి తనయుడు దండం పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో టీవీలో 'ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు' అని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా చూపించాడు.  
 

Entertainment Oct 11, 2020, 12:43 PM IST

Red to be the first major film to release in theatres!Red to be the first major film to release in theatres!

ఇటు రామ్ గోపాల్ వర్మ, అటు రామ్ కే ఆ రికార్డ్

7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. సగం సీట్లతో అనుమతినిస్తూ బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..అక్టోబర్ 15 నుంచి సినిమా థియోటర్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 

Entertainment Oct 1, 2020, 11:57 AM IST

Anurag Kashyap s Assistant Reveals How The Director ReactedAnurag Kashyap s Assistant Reveals How The Director Reacted

ఆమె అనురాగ్ ముందు చీర జార్చినా, చలించలేదు

ఈ లోగా ఆమె తన శారీ కొంగును జారవిడిచింది. వెంటనే అనురాగ్ లేచి ఇంకెప్పుడూ అలాంటివి చేయవద్దు అని చెప్పారు. అలా అనురాగ్ కశ్యప్ అక్కడ నుంచి బయిటకు వచ్చేసారు.

Entertainment Sep 22, 2020, 3:23 PM IST

Wrong Gopal Varma Movie Title Logo Launched By Social Activist DeviWrong Gopal Varma Movie Title Logo Launched By Social Activist Devi
Video Icon

'దేవి' విడుదల చేసిన రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ లోగో

సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా 'రాంగ్ గోపాల్ వర్మ' అనే చిత్రం రూపొందిస్తున్నారు. 

Entertainment Aug 21, 2020, 3:57 PM IST