Ramesh Varma  

(Search results - 28)
 • Is Ravi Teja Khiladi movie in financial problems ?

  EntertainmentSep 19, 2021, 5:33 PM IST

  'ఖిలాడి' కి ఫైనాన్సియల్ ప్లాబ్లంస్, అందుకే


  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. 
   

 • Ravi Tejas Khiladi aims Diwali Release

  EntertainmentSep 3, 2021, 7:17 AM IST

  అటు రజనీ, ఇటు చిరంజీవి, మధ్యలో రవితేజ

   రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు.  ప్రణీత ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నర్తించనుందని సమాచారం. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు.

 • rakshasudu 2 will come as fan india movie with 100crores budget

  EntertainmentAug 2, 2021, 11:35 AM IST

  వంద కోట్లతో తెలుగులో మరో పాన్‌ ఇండియా సినిమా..

   `రాక్షసుడు` సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ప్రకటించారు. దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

 • Ravi Teja miffed with the Khiladi director? jsp

  EntertainmentJul 19, 2021, 4:51 PM IST

  ‘ఖిలాడి’ డైరక్టర్ పై కోప్పడ్డ రవితేజ?

    రవితేజ అప్ సెట్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. క్రితం సంవత్సరం లాంచ్ అయ్యిన ఈ సినిమా కరోనా తో ఇప్పటిదాకా ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంది. 

 • ramesh varma announced rakshasudu 2 with big hero arj

  EntertainmentJul 13, 2021, 12:25 PM IST

  థ్రిల్‌ డబుల్‌.. `రాక్షసుడు`కి సీక్వెల్‌ః అఫీషియల్‌

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ `రాక్షసుడు` చిత్రానికి త్వరలో సీక్వెల్‌ రాబోతుంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు.

 • Salman Khan To Remake Ravi Tejas Upcoming khiladi Film! jsp

  EntertainmentJun 10, 2021, 1:42 PM IST

  రవితేజ కొత్త సినిమా రిలీజ్ కాకుండానే సల్మాన్ రీమేక్

  ఇంకా రిలీజ్ కాని ఈ చిత్రం టీజర్ చూసిన సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యపోయారట. వెంటనే రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించి, దర్శక,నిర్మాతలను సంప్రదించి కథ విన్నారట. అంతేకాకుండా రైట్స్ తీసుకున్నారట. అన్ని కలిసొస్తే రమేష్ వర్మ డైరక్ట్ చేసే అవకాసం ఉందని వినికిడి. 
   

 • raviteja starrer khiladi movie post pone due to corona arj

  EntertainmentMay 5, 2021, 10:55 AM IST

  కరోనా దెబ్బకి రవితేజ కూడా బ్యాక్‌ స్టెప్‌.. `ఖిలాడి` వాయిదా

   ఓ వైపు థియేటర్లన్నీ క్లోజ్‌ అయ్యాయి. షూటింగ్‌లన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో తాజాగా మాస్‌ మహారాజా రవితేజ కూడా బ్యాక్‌ అయ్యారు.

 • raviteja khiladi director ramesh varma tested corona positive ksr

  EntertainmentApr 20, 2021, 9:15 AM IST

  రవితేజ ఖిలాడి దర్శకుడు రమేష్ వర్మకు కరోనా... మూవీ విడుదల వాయిదా?

  దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించాడు. ట్విట్టర్ సందేశం ద్వారా తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తాను క్వారంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

 • raviteja latest movie khiladi teaser to be out on this date ksr

  EntertainmentApr 9, 2021, 9:35 AM IST

  రవితేజ ఖిలాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

  మే 28న ఖిలాడి గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈనెల 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

 • anchor anasuya got offer from raviteja khiadi arj

  EntertainmentFeb 3, 2021, 1:43 PM IST

  యాంకర్‌ అనసూయకి మరో బంపర్‌ ఆఫర్‌.. `ఖిలాడి`ని పట్టేసింది

  అనసూయ ఇప్పుడు సినిమాల్లో ఫుల్‌ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని టాక్‌. ఇప్పుడు ఈ రవితేజ చిత్రంలోనూ ఛాన్స్‌ కొట్టేసింది.

 • Ravi Teja demands Rs 16 Cr now jsp

  EntertainmentJan 27, 2021, 7:29 AM IST

  క్రాక్ హిట్ ఎఫెక్ట్: రవితేజ రెమ్యునేషన్ ఎంత పెంచేసాడంటే...

  ఫ్లాఫ్ వస్తే రేటు తగ్గంచటానికి హీరోలు ఒప్పుకోరు కానీ హిట్ వస్తే మాత్రం ఒక్క రోజు కూడా తన రెమ్యునేషన్ పెంచటానికి వెనకాడరు. ఇప్పుడు రవితేజ కూడా అదే స్కీమ్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. చాలా కాలం గ్యాప్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు.  ర‌వితేజ‌, శృతిహాస‌న్ కాంబోలో రెండోసారి వ‌చ్చిన క్రాక్ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు చల్లబడ్డా క్రాక్ మాత్రం ఎక్కడా డౌన్ ఫాల్ కనపడటం లేదు. ఈ నేపధ్యంలో రవితేజ తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసాడని సినీ వర్గాల సమాచారం. 

 • raviteja as khiladi in ramesh varmas directorial ksr

  EntertainmentOct 18, 2020, 11:06 AM IST

  ఖిలాడీ అవతారం ఎత్తిన రవితేజ...ఫస్ట్ లుక్ కేక..!


  మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ అనే క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. టైటిల్ తోనే సినిమాపై చిత్ర యూనిట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక బ్లాక్ టీ షర్ట్ ధరించి టక్ చేసి ఉన్న రవితేజ ఎనర్జిటిక్ పోజ్ ఆసక్తి రేపుతుండగా, బ్యాక్ గ్రౌండ్ లో గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లు మూవీ కథనంపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. 

 • Ravi Teja Doing A Freemake ?

  EntertainmentSep 24, 2020, 1:44 PM IST

  లీగల్ సమస్యలు రాకుండా అలా ప్లాన్ చేసారా?

  అవకాసం ఉంటే రీమేక్..లేకపోతే ప్రీమేక్ చేసి సినిమాలు రూపొందించటం కొత్తేమీ కాదు. అయితే లీగల్ సమస్యలు బాగా పెరగటంతో చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శక,నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. 

 • ravi teja is considering a khiladi title for his new film

  EntertainmentAug 10, 2020, 11:59 AM IST

  రవితేజ మామూలు `ఖిలాడి` కాదుగా!

  తెలుగులో ఖిలాడి అంటే ఇప్పటి వరకు అయితే ఎవరూ లేరు. ఇకపై మాత్రం రవితేజని ఆ పేరుతో పిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన నటించబోతున్న సినిమాకి `ఖిలాడి` అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట.

 • Ravi Teja strategy for new projects make him busy

  EntertainmentAug 3, 2020, 5:17 PM IST

  రవితేజ చేతిలో 5 ప్రాజెక్టులు, సీక్రెట్ ఇదే

  అనీల్ రావిపూడి తో చేసిన `రాజా ది గ్రేట్‌` త‌ర‌వాత‌.. ర‌వితేజ‌ హిట్ మొహం చూడలేదు. ఆ సినిమాకు ముందు కూడా అదే పరిస్దితి. డిజాస్టర్స్ తో దూసుకుపోతున్నా అతని చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి.