Ramesh  

(Search results - 401)
 • Kolachala Chandrasekhar

  Coronavirus India30, Mar 2020, 2:09 PM IST

  కరోనా వైరస్ దెబ్బ: తిరుగు వలస – మరో కోణం

  కొలచల చంద్రశేఖర్ అన్న పదవీ విరమణ చేసిన ఏజీ ఆఫీసు ఉద్యోగి ఈ విషయంగా మరో అసక్తికర వాస్తవాన్ని పంచుకున్నారు. పుట్టిన ఊరు వదిలి దేశాలు వెళ్ళిన సామాన్య ప్రజానీకం ఎన్నికల సమయంలో తప్పకుండా స్వగ్రామాలకు రావడాన్ని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 • undefined

  Coronavirus Telangana28, Mar 2020, 6:20 PM IST

  కేసీఆర్ మాటల తర్వాత పోలీసులు అతి చేస్తున్నారు: కె. సజయ

  అవసరమైతే ఆర్మీని దించుతామని, 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని, కనిపిస్తే కాల్చేస్తామనే ఆర్డర్స్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత పోలీసులు అతి చేస్తున్నారని, సజయ అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా లాఠీలు పడుతున్నారని ఆమె అన్నారు.

 • undefined

  Opinion28, Mar 2020, 2:49 PM IST

  వందనం మన భాగ్యనగరానికి...

  మొట్ట మొదలు “మీ హైదరాబాద్ లో విష జ్వరాలు తగ్గించేందుకు కోరంటి హాస్పిటల్ ఉంది కదా“ అన్నారాయన. అవునన్నాను. “టీబీ కోసం చెస్ట్ హాస్పిటల్ ఉన్నది కదా” అన్నారు. అవునన్నాను. 

 • undefined

  Coronavirus Andhra Pradesh27, Mar 2020, 11:14 AM IST

  కరోనా భయం: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య, సూసైడ్ నోట్

  రాజమండ్రి పట్టణంలోని ఆటో డ్రైవర్ గా పనిచేసే రమేష్ అతని భార్య వెంకటలక్ష్మి సగం కాలిన మృతదేహాలను  స్థానికులు చూసి శుక్రవారం నాడు ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

   

 • चीन में 81000 लोग अभी भी संक्रमित हैं। जबकि 73 हजार लोग ठीक हो चुके हैं। चीन में सोमवार को 7 मौतें हुईं। वहीं, 34 नए मामले सामने आए। उधर, इटली और स्पेन में स्थिति काबू से बाहर हो गई है।

  Andhra Pradesh24, Mar 2020, 4:42 PM IST

  ఏపీలో హై రిస్క్ జోన్లు ఇవే: ఏపీ సీఎంఓ అడిషనల్ సెక్రటరీ పీవీ రమేష్

  ఏపీ సీఎంఓ అడిషనల్ సెక్రటరీ పీవీ రమేష్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.13,894 మంది విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినట్టుగా చెప్పారు. 11 వేల 421 మంది ఇళ్లలోనే ఉన్నారన్నారు.53 మంది ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన తెలిపారు.

   

 • nimmagadda

  Andhra Pradesh22, Mar 2020, 9:02 PM IST

  నిమ్మగడ్డ రమేశ్ కుమార్తె శరణ్యపై జగన్ సర్కార్ ఫోకస్: జాస్తి కిశోర్‌ తరహాలో విచారణ..?

  తెలుగుదేశం పార్టీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

 • undefined

  Andhra Pradesh21, Mar 2020, 5:24 PM IST

  ఈసీ రమేష్ కుమార్ పవర్స్ కట్: వైఎస్ జగన్ వ్యూహం ఇదీ...

  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అధికారాలకు కోత పెట్టాలనే ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను అదును చూసి ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు చెబుతున్నారు.

 • విశాఖపట్నం ఆడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని భావిస్తున్నారు. కర్నూలులో హైకోర్టును నెలకొల్పుతారని చెబుతున్నారు. అమరావతిలో సచివాలయం ఉంటుందని చెబుతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ముఖ్యమైన కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలనేది జగన్ వ్యూహంలో ఒక భాగమైతే, టీడీపీని దెబ్బ తీయడం రెండో భాగం

  Opinion21, Mar 2020, 2:11 PM IST

  స్థానిక హింస: జగన్ పై చంద్రబాబు పులివెందుల రాజకీయ వ్యూహం!

  అమరావతి గ్రామాల్లో ఉద్యమం మొదలవ్వగానే... చాలా తెలివిగా ప్రాంతీయతలను ముందుకు తీసుకువచ్చి జగన్ కు రాయలసీమప్రాంతం వాడని, అక్కడివి ఫ్యాక్షన్ రాజకీయాలని ఆపాదించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అమరావతిలో ఉద్యమం తీవ్రతరమవుతుండడంతో సహజంగానే అక్కడ నిర్బంధం పెరిగింది. 

 • vijayasai reddy

  Andhra Pradesh21, Mar 2020, 1:57 PM IST

  నిమ్మగడ్డ రమేష్ కుమారైనా తప్పించుకోలేరు: విజయసాయి రెడ్డి

  టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ రమేష్ కుమార్ పేరు మీద రాసిన లేఖను ఎవరు రాసినా, కేంద్ర హోంశాఖకు ఎవరు పంపినా చిక్కులు ఎదుర్కోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

 • ఈ రెండు నివేదికలపై హై పవర్ కమిటీ అధ్యయనం అధ్యయనం చేయనుంది ఈనెల 20వ తేదీ లోపు గా ఈ రెండు కమిటీల నివేదికల పై హైపవర్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదికను ఇవ్వనుంది.

  Andhra Pradesh21, Mar 2020, 11:51 AM IST

  తప్పుడు ప్రచారం చేస్తారా: ఈసి రమేష్ కుమార్ ను నిలదీసిన బుగ్గన

  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని ఎపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తారా అని అడిగారు.

 • నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించడం లేదు. ఇరు పార్టీల మధ్య శత్రుపూరితమైన వైఖరే ఉంది. జగన్, చంద్రబాబు మధ్య వ్యక్తిగత శత్రుపూరిత వైరుధ్యం ఉందనేది వారి వ్యవహారాలను చూస్తేనే అర్థమవుతుంది.

  Andhra Pradesh21, Mar 2020, 11:16 AM IST

  రమేష్ కుమార్ ఇష్యూ: ఆత్మరక్షణలో జగన్, చంద్రబాబు జోష్

  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం వల్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తున్నారు. దాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

 • undefined

  Opinion20, Mar 2020, 2:15 PM IST

  ఎస్ఈసీ రమేష్ కుమార్ లేఖ: వైఎస్ జగన్ కు కేంద్రం ఝలక్

  పరిస్థితులన్నీ ఇలా కొనసాగుతుండగా అనూహ్యంగా తనకు రక్షణ కల్పించమని రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు రాసిన లేఖ అంటూ ఒక లేఖ బయటకు వచ్చింది. తనపై తన కుటుంబంపై దాడులు జరిగే ఆస్కారముందంటూ... అందుకు తనకు తన కుటుంబ సభ్యులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నారు. 

 • undefined

  Andhra Pradesh20, Mar 2020, 1:17 PM IST

  ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం

  ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హైదరాబాదు నుంచి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 • కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి పదవి దక్కడంతో తెలంగాణలో బీజేపీలోకి ఇంకా వలసలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కాషాయ దళం వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

  Andhra Pradesh20, Mar 2020, 11:50 AM IST

  ఏపీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ లేఖ అందింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమారే ఆ లేఖ రాశారని తమ వద్ద సమాచారం ఉందని మంత్రి స్పష్టం చేశారు.కేంద్రం సూచనల  మేరకే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సీఆర్‌ఫీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసినట్టుగా కిషన్ రెడ్డి  చెప్పారు.

   

 • కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ... స్థానిక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై అధికారులను తీవ్రంగా హెచ్చరించింది. కొందరిని బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుండి తప్పించిన కమిషన్... మాచర్ల సీఐ ని ఏకంగా సస్పెండ్ చేసింది.

  Andhra Pradesh19, Mar 2020, 2:26 PM IST

  ఏపీ సీఈసీ రమేష్ కుమార్ కు భద్రత పెంపు

  ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్  తన ప్రాణాలకు ముప్పు ఉందని కోరుతూ కేంద్ర హొంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టుగా బుధవారం నాడు ఓ లేఖ బయటకు వచ్చింది.ఈ లేఖను తాను రాయలేదని రమేష్ కుమార్ చెప్పినట్టుగా ఓ జాతీయ వార్తా సంస్థ ప్రకటించింది.