Ramcharan  

(Search results - 316)
 • మెగాస్టార్ చిరంజీవి:ఖైదీ నెంబర్ 150 బడ్జెట్ 50కోట్లు షేర్స్ 100కోట్లు.. సైరా బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 80కోట్లు నాటౌట్

  News9, Oct 2019, 4:17 PM IST

  చిరు 152లో రామ్ చరణ్ క్యారక్టర్ ఇదే!

  చిరు 152లో చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారని. అయితే చిరంజీవి వంటి మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ చేసేదేమి ఉంటుంది. అంత గొప్ప క్యారక్టర్ ఏముటుంది అంటే..చిరంజీవి ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర ఇదని తెలుస్తోంది.

 • Megastar 152
  Video Icon

  ENTERTAINMENT9, Oct 2019, 12:54 PM IST

  మెగాస్టార్ @152 మూవీ (వీడియో)

  ఖైదీ నెం. 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి సైరా సినిమాతో జోరు పెంచాడు. సైరా నరసింహారెడ్డి విజయాన్ని అందించిన తన అభిమానులకు దసరా కానుకగా మరో సినిమా మొదలుపెట్టాడు. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దసరా సందర్భంగా సినిమా పూజాకార్యక్రమాలు మంగళవారం నాడు నిర్వహించారు. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలతో పాటు తల్లి అంజనా దేవి, సురేఖా, సుష్మితలు ఈ వేడుకకు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేఖా క్లాప్ కొట్టారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. చిరు అభిమానులను మెప్పించే అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం.

 • RRR

  News8, Oct 2019, 4:50 PM IST

  రామ్ చరణ్ కు రాజమౌళి సీరియస్ వార్నింగ్ !

  రీసెంట్ గా సైరా సినిమా చూసి మెచ్చుకున్న రాజమౌళి ..ఆ విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పారట. నువ్వు వెంటనే షూటింగ్ కు రావాలి..అలాగే ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ముఖంలో తేడా తెచ్చుకోనేలా ఉండవద్దు అని చెప్పారట. 

 • Upasana
  Video Icon

  ENTERTAINMENT3, Oct 2019, 12:52 PM IST

  ’ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశాను‘ : సైరాపై ఉపాసన (వీడియో)

  బంజారాహిల్స్ జీవికె వన్ మాల్ లో కొణిదల ఉపాసన సైరా మూవీ చూశారు. అందరూ చూపిస్తున్న అభిమానానికి, కురిపిస్తున్న ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు.  సినిమా కోసం టీం చాలా కష్టపడింది. ప్రతి ఒక్కరు సినిమా సొంతంచేసుకుని పనిచేశారని. ఇండస్ట్రీకి బైటికి వ్యక్తిగా సినిమా చూడడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానన్నారు. సుబ్బరామిరెడ్డి కూడా సినిమా చూశారు. తన ఆప్తమిత్రుడు చిరంజీవి ఈ సినిమాకోసం రెండేళ్లుగా చాలా కష్టపడ్డానన్నారు.

 • Sye Raa Talk
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:34 PM IST

  సైరా పబ్లిక్ టాక్: థియేటర్ లో చిరు ఫ్యామిలీ, మాటల్లేవ్ (వీడియో)

  హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో సినీ సెలబ్రిటీలు సైరా సినిమా చూశారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి కూడా థియేటర్లోసినిమా చూశారు. హరీశ్ శంకర్, సాయిధరమ్ తేజ్ లు సినిమా చూసినవాళ్లలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంటే ఓ రేంజ్ చూపించింది. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసింది. క్లైమాక్స్ ఏడిపించింది..బాస్ ఈజ్ బ్యాక్, రికార్డులు కొట్టాలంటే మెగాస్టారే కొట్టాలి అంటూ అభిమానులు ఉద్రేకానికి లోనయ్యారు.

 • Public Talk
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:25 PM IST

  మెగాస్టార్ చిరంజీవి సైరా: క్లాస్ పబ్లిక్ టాక్ (వీడియో)

  సురేందర్ రెడ్డి ఇలా తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేయలేదు. తమన్నా, నయనతారలు సినిమాకు ప్రాణం పోశారు.  ఆ కాలంలోకి మనల్ని తీసుకెళ్లారు. ఫైట్స్ చింపేసిన మెగాస్టార్ అంటున్న అభిమానులు.

 • Noor Bhai
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 4:37 PM IST

  సైరా మెగా హిట్: నూర్ బాషా కంటతడి, ఎందుకంటే.. (వీడియో)

  ఆయన 40 ఏళ్లుగా మెగాస్టార్ వీరాభిమాని. మెగా ఫ్యాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేదీ ఆయనే. మెగా ఫ్యామిలీలో చిరంజీవితో మొదలు అల్లు శిరీష్ వరకు ఎవరి సినిమా రిలీజైనా ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అతనే నూర్ భాయ్. మెగా స్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్.

 • Sye Raa Police Fans
  Video Icon

  Andhra Pradesh2, Oct 2019, 2:10 PM IST

  వేటు వేసిన సినిమా అభిమానం (వీడియో)

  సైరా సినిమా అభిమానం కర్నూలులో ఆరుగురు ఎస్సైలపై వేటు పడేలా చేసింది. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సైరా సినిమా చూడడం ఎస్పీ కె. ఫకీరప్ప దృష్టికి వెళ్లింది. సీరియస్ అయిన ఫకీరప్ప ఆరుగురు ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు.

 • Sudharshan 35mm
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:54 AM IST

  సైరా సైరన్స్ : సుదర్శన్ థియేటరల్లో కొణిదల యువసేన సందడి (వీడియో)

  ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద సైరా సందడి మొదలయ్యింది. కొణిదల యువసేన పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కర్నాటక అభిమానులు ఏర్పాటు చేసిన మెగాస్టార్ కటౌట్ స్పెషల్ అట్రాక్షన్.

 • Sye Raa AP
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:41 AM IST

  సైరా సైరన్స్ : ఏపీలో దుమ్మురేపుతున్న మెగాస్టార్ మాస్ ఫాన్స్ (వీడియో)

  మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా సైరా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా థియేటర్ల అభిమానులతో కోలాహలంగా మారిపోయాయి. మెగాస్టార్ పాటలకు బ్రేక్ డ్యాన్సులు చేస్తూ మాస్ ఆడియన్స్ అభిమానాన్ని చాటుకున్నారు.

 • Dil Raju
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 11:24 AM IST

  సైరా సైరన్స్ : ఐమాక్స్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (వీడియో)

  మెగాస్టార్ ప్రెస్టేజియస్ హిస్టారికల్ మూవీ సైరా రిలీజ్ సందర్భంగా ఐమాక్స్ లో అభిమానులు సందడి చేశారు. సైరా టీషర్ట్స్ ధరించి స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఐమాక్స్ కు రావడంతో మరింత హడావుడి కనిపించింది.

 • sye raa

  ENTERTAINMENT2, Oct 2019, 12:31 AM IST

  సైరా ప్రెస్ షో: మెగాస్టార్ పై ముంబై మీడియా ప్రశంసలు

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి సినిమా మొదటిరోజు రికార్డులు బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మొదట హిందీ వెర్షన్ తిలకించిన నార్త్ మీడియా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. 

 • Team sye ra Banner
  Video Icon

  ENTERTAINMENT30, Sep 2019, 1:01 PM IST

  మెగా కుటుంబంతో సైరా బ్యానర్ (వీడియో)

  వైజాగ్ లో టీం రాంచరణ్ పేరుతో ఏర్పాటు చేసిన సైరా నర్సింహారెడ్డి బ్యానర్ వైరల్ అవుతోంది. బ్యానర్ లో మెగాస్టార్ తో పాటు పవన్ కళ్యాణ్, రాంచరణ్ లు కనిపిస్తున్నారు. ఆ బ్యానర్ వీడియో ఇదే...

 • Saaho

  ENTERTAINMENT28, Sep 2019, 10:35 AM IST

  సైరా కాన్ఫిడెన్స్ లెవెల్ సాహోలో  మిస్ : వార్ తో ఢీ

  సాహూ చిత్ర యూనిట్ కి వారి కంటెంట్ పైన అంత విశ్వాసం లేకనే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు కనపడుతుంది. అదే సైరా సినిమాను చూస్తే, వారి కాన్ఫిడెన్సు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 

 • Ram Charan

  ENTERTAINMENT27, Sep 2019, 11:17 PM IST

  మెగాస్టార్ వారసుడిగా.. విజయాల మగధీరుడిగా..

  మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రాంచరణ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. రాంచరణ్ నటించిన తొలి చిత్రం చిరుత. తండ్రి చాటు కొడుకుగానే చరణ్ సినీరంగ ప్రవేశం జరిగింది. పూరీజగన్నాధ్ దర్శత్వంలో రాంచరణ్ సినీరంగప్రవేశం జరిగింది. చిరుత చిత్రం విడుదలై సెప్టెంబర్ 28తో సరిగ్గా 12 ఏళ్ళు పూర్తవుతోంది.