Rambho  

(Search results - 6)
  • <p>prabhas, rambo</p>

    EntertainmentApr 2, 2021, 7:24 AM IST

    ‘రాంబో’రీమేక్ లో ప్రభాస్‌?

     ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు భాగాలుగా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సీరీస్ త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, రాంబో సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

  • differences in ap bjp

    Andhra PradeshAug 31, 2019, 2:20 PM IST

    ఏపీ బీజేపీలో రచ్చ: కన్నా కుర్చీకి ఎసరు, వ్యతిరేక వర్గం సమావేశం

    రాజధాని విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్ట్రాటజీ కమిటీలో కన్నా వ్యతిరేకులు ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకులను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చాలా విషయాలలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 
     

  • Katasani Ram Bhupal Reddy (Panyam)

    Andhra PradeshAug 21, 2019, 1:29 PM IST

    కర్నూల్‌నురాజధాని చేయాలి: వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్

    అమరావతి నుండి రాజధానిని మారిస్తే కర్నూల్ ను రాజధాని చేయాలని కర్నూల్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

  • Sudeesh
    Video Icon

    Andhra PradeshJun 27, 2019, 2:01 PM IST

    వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు పరిస్థితే జగన్ కూ: సుధీష్ రాంభొట్ల (వీడియో)

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్న స్థితిలో బిెజెపి నేత సుధీష్ రాంభొట్లను ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. జనసేన భవిష్యత్తుపై, జగన్ తో తమ సంబంధాలపై, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన మాట్లాడారు.

  • sudheesh rambotla

    Andhra PradeshApr 16, 2019, 9:02 PM IST

    చంద్రబాబుపై దేశద్రోహి నేరం కింద కేసు నమోదు చెయ్యాలి: బీజేపీ నేతల డిమాండ్

    ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్‌ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతో చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈవీఎంలను మేనిపులేట్‌ చేసే అవకాశం ఉంటే బీజేపీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3చోట్ల ఎందుకు ఓడిపోతామని ప్రశ్నించారు. 
     

  • sudhish rambhotla

    Andhra PradeshFeb 12, 2019, 4:15 PM IST

    ప్యాకేజీకి రైట్ అని ఇప్పుడు యూటర్న్ : చంద్రబాబుపై బీజేపీనేత సుధీష్ ఫైర్

    ఒకప్పుడు ప్యాకేజీకి రైట్‌ రైట్‌ అన్న చంద్రబాబు తర్వాత యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో తోచక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.