Rambabu  

(Search results - 87)
 • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

  Andhra Pradesh17, Jun 2019, 2:22 PM IST

  అచ్చెన్నాయుడు ఒక్కడే తప్పించుకున్నారు, మీ పని జగన్ చూస్తారు: అంబటి సంచలన వ్యాఖ్యలు

  వైయస్ జగన్ ను ప్రతిపక్ష నాయకుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా నానా మాటలు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలకు వెళ్లారని అలాంటి వారంతా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారంటూ విరుచుకుపడ్డారు. అదృష్టవశాత్తు అచ్చెన్నాయుడు ఒక్కరే తప్పించుకున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 

 • కాపు కోటా కింద అంబటి రాంబాబుకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి మూడు లేదా నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

  Andhra Pradesh17, Jun 2019, 2:12 PM IST

  అంబటి పంచ్ లు: పడిపడి నవ్విన సీఎం జగన్

  తెలుగుదేశం పార్టీకి రాష్ట్రప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అయినా ఇంకా బుద్ధి మారలేదంటూ ధ్వజమెత్తారు. గతంలో పరమానంద శిష్యులు గురించి విన్నామని నేడు నారానంద వారి శిష్యులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏదైనా అంటే మా బాబుగారికి అన్యాయం జరిగింది అవమానం జరిగిందంటూ ఆయన శిష్యులు చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదన్నారు. 

 • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

  Andhra Pradesh13, Jun 2019, 3:33 PM IST

  ముగ్గురు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తుండొచ్చు: అంబటి

  టీడీపీకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ వైపు చూస్తే చూడొచ్చు... అలా చూడకపోతే గౌరవిస్తాం... కానీ, తమ పార్టీలో చేరాలంటే టీడీపీ ద్వారా లభించిన పదవులకు రాజీనామాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. 

 • తిరుమలలో జగన్

  Andhra Pradesh31, May 2019, 12:05 PM IST

  దూకుడు తెచ్చిన తంటా: జగన్‌ కేబినెట్‌‌లో రోజా మిస్?

   వివాదాలకు దూరంగా ఉండే వారికి తన కేబినెట్‌లో వైఎస్ జగన్ చోటు కల్పించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.వచ్చే నెల 7 లేదా 8వ తేదీన జగన్ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది.
   
 • ambati, kodela

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 7:45 PM IST

  సత్తెనపల్లి వైసీపీదే: అంబటి రాంబాబు చేతిలో స్పీకర్ కోడెల ఓటమి

  అంబటి రాంబాబు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తాను గెలుస్తానని కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. తాను 30వేల మెజారిటీతో గెలుస్తానని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. 

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh21, May 2019, 1:36 PM IST

  తుంటరి ఆటగాడు.. ఓటమి ఒప్పుకోడు: బాబుపై రాంబాబు సెటైర్లు

  వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో మాట్లాడారు

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh17, May 2019, 1:38 PM IST

  రీపోలింగ్ అంటే భయమెందుకు: బాబుపై రాంబాబు ఫైర్

  టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. 

 • sadhineni yamini

  Andhra Pradesh9, May 2019, 1:48 PM IST

  అరిస్తే అలుపొస్తది గెలుపురాదు, తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ గెలవదు: సాధినేని యామిని ఫైర్

  తమదే గెలుపు అంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు అరుస్తున్నారని అరిస్తే అలుపొస్తదే తప్ప గెలుపు రాదన్నారు. ప్రజల మనసులు దోచుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని అది వైసీపీకి తెలియదన్నారు. ప్రజల మనసులు టీడీపీ దోచుకుంటే వైసీపీ మాత్రం ప్రజల పొట్ట కొడుతోందంటూ యామిని తిట్టిపోశారు. 

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh8, May 2019, 1:40 PM IST

  నా ఓటు వీవీప్యాట్‌లో కనిపించింది, బాబుకు కనిపించలేదట: అంబటి

  పోరాడి సాధించుకోచ్చిన వీవీప్యాట్లలో మీరు ఎవరికీ ఓటు వేశారో కనిపించలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh6, May 2019, 4:49 PM IST

  మే 23న పదవిచ్యితుడు కావడం ఖాయం: చంద్రబాబుపై అంబటి ఫైర్

  తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చంద్రబాబు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేక వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 

 • ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో నీపై అసమ్మతి తీవ్రంగా ఉందని నీ సీటుపైనే ఆలోచిస్తుంటే తనయుడికి సీటా అంటూ చంద్రబాబు అనడంతో కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తోంది

  Andhra Pradesh20, Apr 2019, 4:01 PM IST

  రాజభవన్ కు ఇనిమెట్ల దాడి ఘటన: గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న కోడెల

  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చెయ్యనున్నారు. ఏప్రిల్ 11న ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఫిర్యాదు చెయ్యనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి వీడియోలను సైతం అందజేయనున్నట్లు సమాచారం.

 • Andhra Pradesh18, Apr 2019, 1:32 PM IST

  అధికారం మీ నాన్న సొత్తా, మీ సెక్టరే రాష్ట్రాన్ని పరిపాలించాలా..: కోడెలపై వైసీపీ నేత ఘాటు వ్యాఖ్యలు

  కానీ కోడెల మాత్రం టీడీపీతో కుమ్మక్కై సభలో ప్రతిపక్షం నోరు నొక్కేశారని ఆరోపించారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ విషయంలో అన్నింటా అడ్డుపడ్డారని మండిపడ్డారు.  వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా ఏడాదిపాటు బహిష్కరించారని ఆరోపించారు. 
   
 • ambati rambabu

  Andhra Pradesh17, Apr 2019, 6:50 PM IST

  స్పీకర్ కోడెలపై సిఈవోకి వైసీపీ ఫిర్యాదు

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఫిర్యాదు చేశారు. ఇనిమెట్లలోని 160 పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోలను అందజేశారు. దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించలేదని పేర్కొన్నారు. 

 • రాష్ట్రంలో కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటే అందుకు అంబటి రాంబాబు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చే ఏపిలుపుకు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు తన మద్దతు ప్రకటించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చేవారు.  కాపు ఉద్యమాల్లో పాల్గొంటూ వైసీపీ కాపులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చేవారు. ఫలితంగా కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారంటే అందుకు ఒక కారణం అంబటి రాంబాబు అని చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.

  Andhra Pradesh17, Apr 2019, 5:24 PM IST

  కోడి తలకాయ ఏమో కానీ, నీకు మాత్రం బుర్రలేదు: లోకేష్ కు అంబటి కౌంటర్

  లోకేష్ నిజంగా ఇది ట్వీట్ చేస్తే నీవు శబాష్ అనాలి. నీ ట్యూటర్ చెబితే ట్వీట్ చేసావని అర్దమవుతుంది. నీకు బుర్ర ఉంటే ఎమ్మెల్సీగా మంత్రి అయ్యావంటనే నీకు బుర్రలేదని అర్థమవుతందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేసే అర్హత లోకేష్ కి లేదంటూ ధ్వజమెత్తారు. 
   
 • ambati, kodela

  Andhra Pradesh assembly Elections 201913, Apr 2019, 12:15 PM IST

  కోడెలపై దాడి: అంబటిపై కేసు, ఇళ్లకు తాళాలు వేసి...

  పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఇనిమెట్ల గ్రామస్థులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కోడెలపై దాడి కేసులో వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.