Ramayana  

(Search results - 25)
 • Lord rama

  Andhra Pradesh3, Jun 2020, 8:38 AM

  సీతకి ఒక్కడే కొడుకు.. రామాయణాన్ని వక్రీకరించి..

  సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 • <p>Ramayanam</p>

  Entertainment News1, May 2020, 2:11 PM

  అద్బుతం : దూరదర్శన్ 'రామాయణం'.. ప్రపంచ రికార్డు

  అప్ప‌ట్లోనే ఎంతో ప్రేక్ష‌కుల అభిమానం పొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్ ఇప్పుడు కూడా స‌రికొత్త  రికార్డు సొంతం చేసుకుంది.   'రామాయణం' సీరియల్ ఏకంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 

 • modi

  Coronavirus India8, Apr 2020, 3:42 PM

  మోడీ భజన చేస్తున్న ప్రపంచం: హనుమంతుడిగా వర్ణించిన బ్రెజిల్ అధ్యక్షుడు

  కరోనా వైరస్‌తో ఆయా దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటం, వైద్య సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఒక దీపంలా కనిపించింది

 • उन्होंने बताया था - 'हम रामायण की शूटिंग कर रहे थे, इस दौरान मुझे और सीता का किरदार निभाने वाली दीपिका चिखलिया और लक्ष्मण का किरदार निभाने वाले सुनील लहरी को बोल्ड फोटोशूट का ऑफर आए थे। इसके लिए हमें बहुत बड़ी कीमत देने की पेशकश भी हुई।'

  Entertainment27, Mar 2020, 11:16 AM

  రేపటి నుంచే 'రామాయణం' రీ టెలీకాస్ట్, ప్రభుత్వ నిర్ణయం

  రామాయణ్‌ సీరియల్‌ 1987 నుంచి 1988 వరకు ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యేది. ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్‌సాగర్‌ దర్శకత్వంలో నిర్మితమైన సీరియల్‌లో సీతగా దీపికా చికాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌.. తదితరులు నటించారు. 

 • hrithik roshan

  News2, Dec 2019, 3:19 PM

  అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

  సినిమాల విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరు.

 • kcr

  Telangana1, Dec 2019, 6:26 PM

  కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం

  ఆర్టీసీ సంస్థ బలోపేతానికి అందరం కృషి చేయాలని చెబుతూనే, ఆర్టీసీని బ్రతికించుకుందామనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటారని యూనియన్ నేతలను ఉద్దేశిస్తూ అన్నాడు. వారందరు మామూలు మానుషాల్లాగానే ఉన్నప్పటికీ వారు మనుషులు కాదని ఒక పిట్టకథను చెప్పారు. 

 • sonakshi

  ENTERTAINMENT21, Sep 2019, 12:30 PM

  సోషల్ మీడియా ట్రెండింగ్.. 'సోనాక్షి సిన్హా మొద్దు..'!

  బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పరుపు పోయింది. శుక్రవారం జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో సోనాక్షి కంటెస్టెంట్‌తో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు ఆమె జవాబు చెప్పలేకపోయారు.

 • Prabhas

  ENTERTAINMENT19, Sep 2019, 7:50 PM

  హృతిక్ రోషన్ హీరో.. ప్రభాస్ విలన్.. భారీ పౌరాణిక చిత్రం?

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. కానీ సాహో ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. హిందీలో విజయం సాధించినా తెలుగు,ఇతర భాషల్లో మెప్పించలేకపోయింది. 

 • ntr

  ENTERTAINMENT1, Aug 2019, 12:11 PM

  షాకింగ్ : ఎన్టీఆర్, ప్రభాస్ కాంబో,అరవింద్ ప్లానింగ్..?

  జూ.ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోతాడనటంలో సందేహం లేదు. 

 • అది కూడా చలసాని గోపి - అర్జున్ రాజు - త్రివిక్రమ రావ్ - దేవి ప్రసాద్ - అశ్విని దత్ - రామానాయుడు లాంటి మీ తాత గారి నిర్మాతలు 12 మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారితోనే చేయి. నువ్ అంత రెమ్యునరేషన్ తీసుకొని చేసుకుంటూ వెళితే ఆ నిర్మాతలు నీ దగ్గరే ఉంటారు.

  ENTERTAINMENT13, Jul 2019, 4:40 PM

  1500కోట్ల రామాయణ.. ఎన్టీఆర్ అయితే బెస్ట్!

  అల్లు అరవింద్ ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి అఫీషియల్ గా రామాయణను సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ 1500కోట్ల ప్రాజెక్ట్ లో రాముడి పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. 

   

 • ram charan

  ENTERTAINMENT11, Jul 2019, 12:17 PM

  రామాయణ అఫర్.. రామ్ చరణ్ ఏమంటున్నాడంటే?

  ఇండియన్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ - మధు మంతెన - ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా 1500కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ దశలో ఉన్నాయి. 

   

 • ramayana

  ENTERTAINMENT11, Jul 2019, 8:26 AM

  అల్లు అరవింద్ 'రామాయణ': ఇంట్రస్టింగ్ న్యూస్?

  మెగా ప్రొడ్యూసర్స్  అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ పౌరాణిక చిత్రాన్ని చేస్తున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఇతిహాసాలలో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించేందుకు ఆయన స్క్రిప్టు రెడీ చేసుకున్నారు.”రామాయణ” పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణ భాగస్వాములుగా కలిసి నిర్మిస్తున్నారు.

 • ramayana

  ENTERTAINMENT8, Jul 2019, 12:19 PM

  మెగా ప్రొడ్యూసర్స్ 3D రామాయణ!

   

  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గత ఏడాది నుంచి రామాయణం ను వెండితెరపైకి తేవాలని ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది

 • kavitha ramayanam
  Video Icon

  Telangana3, Mar 2019, 12:00 PM

  రామాయణం నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను - ఎంపీ కవిత (వీడియో)

  రామాయణం నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను - ఎంపీ కవిత (వీడియో)

 • allu aravind

  ENTERTAINMENT17, Aug 2018, 6:23 PM

  అల్లు అరవింద్ కి బాలీవుడ్ డైరెక్టర్ షాక్!

  టాలీవుడ్ అగ్ర దర్శకుడు అల్లు అరవింద్ గతంలో రూ.500 కోట్ల బడ్జెట్ తో రామాయణం తీయబోతున్నట్లు ప్రకటించారు