Ramayan  

(Search results - 39)
 • ramayana actor chandrashekar dies at 98 ksr

  EntertainmentJun 16, 2021, 2:36 PM IST

  రామాయణ సీరియల్ నటుడు చంద్రశేఖర్ మృతి

  ముంబై జుహూలోని పవన్ హాన్స్ స్మశానవాటిక నందు నేడు సాయంత్రం చంద్రశేఖర్ అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రామాయణ సీరియల్ నందు చంద్రశేఖర్ దశరథుడు మంత్రి అయిన ఆర్య సుమంత్ రోల్ చేశారు. 
   

 • Kriti Sanon spotted with a book on Ramayana jsp

  EntertainmentApr 21, 2021, 4:53 PM IST

  ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ కోసమే కృతి సనన్‌ ఆ పుస్తకం చదువుతోందట!

   ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాటానికి సీతకు సంభందించిన పుస్తకాలు చదువుతోంది. రీసెంట్ గా ‘సీతాయణం’ పుస్తకం పట్టుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.

 • krithi sanon final as sita in prabhas starrer adipurush arj

  EntertainmentMar 12, 2021, 9:20 AM IST

  అనుకున్నదే నిజమైంది..ప్రభాస్‌ `ఆదిపురుష్‌`లో సీతగా కృతి సనన్‌..లక్ష్మణుడు ఎవరంటే?

  ప్రభాస్‌ హీరోగా.. రామాయణం ఇతిహాసం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. తాజాగా సీత ఎవరో తెలిసిపోయింది. చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. 

 • mahesh allu arjun hrithik roshan in telugu based ramayan ? arj

  EntertainmentFeb 11, 2021, 7:51 AM IST

  రాముడిగా మహేష్‌, హనుమాన్‌గా అల్లు అర్జున్‌, రావణుడిగా హృతిక్‌..?

  ప్రభాస్‌ హీరోగా `ఆదిపురుష్‌` ప్రకటించగానే ఈ `రామాయణ్‌` ప్రాజెక్ట్ పై సస్పెన్స్ నెలకొంది. కానీ ఇటీవల మళ్లీ దీన్ని ట్రాక్‌లోకి తీసుకొచ్చారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. కాస్టింగ్‌పై ఫోకస్‌ పెట్టారట. ఇందులో రాముడిగా మహేష్‌బాబుని అనుకుంటున్నట్టు సమాచారం.

 • prabhas starrer adipurush movie started today at mumbai arj

  EntertainmentFeb 2, 2021, 9:53 AM IST

  ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌ ఆరంభ్‌..

  ప్రభాస్‌.. రాముడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  ఈ సినిమా నేడు మంగళవారం ముంబయిలో ప్రారంభమైంది.

 • Hrithik Roshan as Ravana in allu aravind ramayana jsp

  EntertainmentJan 31, 2021, 3:44 PM IST

  షాకింగ్ :అల్లు 'రామాయణం'లో.. రావ‌ణుడిగా ఆ స్టార్ హీరో?

  ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రావణుడు పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆది పురుష్ చిత్రంలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసిన నాటి నుండీ ఈ పాత్రపై డిస్కషన్స్  మొదలయ్యాయి. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ స్టార్ హీరో ఇందులో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో అంటే...
   

 • Dipika Chikhlia recalled the memories of Ramayan shooting

  EntertainmentJun 12, 2020, 3:07 PM IST

  అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టాం: రామాయణం సీత

  రామాయణ్‌ సీరియల్‌లో సీత పాత్రలో నటించిన దీపికా చిఖ్లియా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వనవాసం ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుండగా తీసిన ఫోటోలను షేర్ చేసిన దీపిక అప్పుడు జరిగిన ఓ భయానక ఘటనను వివరించింది.

 • deepika chikhalia about her marriage with Hemant Topiwala

  Entertainment NewsJun 3, 2020, 10:28 AM IST

  రెండు గంటలు మాట్లాడుకున్నాం.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం

  దీపికా చిఖలియా అనేది ఆమె అసలు పేరు.. కానీ ఆమె అభినవ సీతగా మారిపోయింది. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  80వ దశకంలో ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.

 • BJP Leaders Fire On TTD Saptagiri monthly paper over false news of Ramayanam

  Andhra PradeshJun 3, 2020, 8:38 AM IST

  సీతకి ఒక్కడే కొడుకు.. రామాయణాన్ని వక్రీకరించి..

  సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 • Dipika Chikhlia On How Playing Sita Changed Her Life

  Entertainment NewsMay 18, 2020, 3:33 PM IST

  అది నాకు పునర్జన్మ.. దీపికని సీతగా మారిపోయా

  80వ దశకంలో దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణం టీవీ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు రామానంద్ సాగర్ రామాయణాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఆ టీవీ సిరీస్ ద్వారా చూపించారు.

 • Fans asking rajamouli to make ramayan

  Entertainment NewsMay 3, 2020, 5:49 PM IST

  వామ్మో.. ఏంటా క్రేజ్.. 'రాజమౌళి రామాయణం తీయాలి'.. ఇండియా మొత్తం ట్రెండింగ్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు. దీనితో రాజమౌళికి ఇండియా మొత్తం క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 • Doordarshan To Re-Telecast Ramanand Sagar's Shri Krishna

  EntertainmentMay 2, 2020, 12:27 PM IST

  గుడ్‌న్యూస్‌ : రేపటి నుంచి 'శ్రీకృష్ణ'

   రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో దూరదర్శన్ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

 • Ramayan is the Highest Viewed Entertainment Program Globally

  Entertainment NewsMay 1, 2020, 2:11 PM IST

  అద్బుతం : దూరదర్శన్ 'రామాయణం'.. ప్రపంచ రికార్డు

  అప్ప‌ట్లోనే ఎంతో ప్రేక్ష‌కుల అభిమానం పొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్ ఇప్పుడు కూడా స‌రికొత్త  రికార్డు సొంతం చేసుకుంది.   'రామాయణం' సీరియల్ ఏకంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 

 • Sita with her sisters.. dipika shares memorable pic from Ramayan

  Entertainment NewsApr 17, 2020, 10:30 AM IST

  కలియుగంలో కనిపించే సీత.. చెల్లెళ్ళతో ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్!

  80వ దశకంలో బుల్లితెరపై ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఒక చరిత్రాత్మకం. ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం రామాయణం.

 • Coronavirus: Brazil President References Ramayana While Urging India To Release hydroxychloroquine

  Coronavirus IndiaApr 8, 2020, 3:42 PM IST

  మోడీ భజన చేస్తున్న ప్రపంచం: హనుమంతుడిగా వర్ణించిన బ్రెజిల్ అధ్యక్షుడు

  కరోనా వైరస్‌తో ఆయా దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటం, వైద్య సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఒక దీపంలా కనిపించింది