Asianet News TeluguAsianet News Telugu
536 results for "

Ramakrishna

"
cyclone jawad effect... sea came farward in vizagcyclone jawad effect... sea came farward in vizag

విశాఖలో ముందుకొచ్చిన సముద్రం... ఆర్కే బీచ్‌ సందర్శనకు నో పర్మిషన్‌

విశాఖలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ బీచ్ వద్ద సమద్రం ముందుకు రావడంతో సందర్శకుల అనుమతిని నిరాకరించారు అధికారులు. 

Andhra Pradesh Dec 5, 2021, 2:39 PM IST

thadepally ramakrishna theatre played akhanda benefit showthadepally ramakrishna theatre played akhanda benefit show

సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో... అఖండ మూవీ బెనిఫిట్ షో (వీడియో)

సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలోని రామకృష్ణ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బెనిఫిట్ షో వేసారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా అభిమానుల కోసం బెనిఫిట్ షో వేసారు.

Andhra Pradesh Dec 2, 2021, 12:41 PM IST

Mangalagiri MLA alla Ramakrishna Reddy in hospital after fell illMangalagiri MLA alla Ramakrishna Reddy in hospital after fell ill

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..

గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు.

Andhra Pradesh Nov 28, 2021, 10:23 AM IST

mangalagiri mla alla ramakrishna reddy comments on ap three capitals billmangalagiri mla alla ramakrishna reddy comments on ap three capitals bill

సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ.. మంగళగిరి తాడేపల్లి కార్పోరేషన్‌‌కు సంబంధం లేదు: ఆర్కే

తమ హయాంలో అర్హులైన ప్రతిలబ్దిదారునికి స్థలం కేటాయించి న్యాయం చేశామన్నారు వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) .అసెంబ్లీలో ఉపసంహరించుకున్న మూడు రాజధానులు (ap three capitals) , సీఆర్‌డీఏ (crda) బిల్లులతో నూతనంగా ఏర్పడిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌కి (mangalagiri tadepalli municipal corporation) ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

Andhra Pradesh Nov 24, 2021, 7:53 PM IST

Perni nani Comments on nandamuri balakrishna over assembly issuePerni nani Comments on nandamuri balakrishna over assembly issue

బాల‌కృష్ణ ఓ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి.. చంద్రబాబు సతీమ‌ణి ప్ర‌స్తావ‌న అసెంబ్లీలో రాలేదు: మంత్రి పేర్ని నాని

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) కుటుంబ సభ్యుల పేర్లు గానీ, ఆయన శ్రీమతి పేరు గానీ ఎవరూ ప్రస్తావించలేదని ఏపీ మంత్రి పేర్ని నాని (Perni nani) అన్నారు. నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) ఓ అమాయక చక్రవర్తి.. చంద్రబాబు చెప్పిందే ఆయనకు కనబడుతుందని అన్నారు.

Andhra Pradesh Nov 20, 2021, 2:18 PM IST

nandamuri ramakrishna serious warning to kodali nani and vallabhaneni vamsinandamuri ramakrishna serious warning to kodali nani and vallabhaneni vamsi

'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..

తమ ఆడపడుచుకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదని నందమూరి తారకరామరావు కుమారుడు నందమూరి రామకృష్ణ (nandamuri harikrishna) ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్ని పేర్లు తీసుకురావాల్సి వస్తుందని.. నానిగా, వంశీగా అంటూ ఫైర్ అయ్యారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Andhra Pradesh Nov 20, 2021, 1:40 PM IST

ysrcp leader sajjala ramakrishna reddy fires on prashant reddyysrcp leader sajjala ramakrishna reddy fires on prashant reddy

కేసీఆర్ అలా.. మంత్రులు ఇలా, ఆయన మాట వినడంలేదేమో: ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై సజ్జల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు కౌంటరిచ్చారు . 

Andhra Pradesh Nov 13, 2021, 2:59 PM IST

Ap Government Advisor Sajjala Ramakrishna Reddy Reacts on KCR commentsAp Government Advisor Sajjala Ramakrishna Reddy Reacts on KCR comments

ఏపీలో టీఆర్ఎస్‌ ఏర్పాటును ఎవరైనా వద్దన్నారా?: సజ్జల

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎష్ పార్టీని పెట్టొద్దని ఎవరూ కూడా అడ్డు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

Andhra Pradesh Oct 27, 2021, 10:19 PM IST

Praja Prasthanam: Alla Ramakrishna Reddy meets YS SharmilaPraja Prasthanam: Alla Ramakrishna Reddy meets YS Sharmila

వైఎస్ షర్మిలతో తాజాగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి భేటీ: వైఎస్ జగన్ ఆపరేషన్?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రోజు రోజుకూ ఆసక్తి రేపుతోంది. వైవీ సుబ్బారెడ్డి మాత్రమే కాకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా వైఎస్ షర్మిలతో భేటీ కావడం వెనక రహస్యమేమిటనే ఆసక్తి కలుగుతోంది.

Opinion Oct 26, 2021, 11:19 AM IST

AP Government Advisor Sajjala Ramakrishna Reddy serious comments on ChandrababuAP Government Advisor Sajjala Ramakrishna Reddy serious comments on Chandrababu

బూతులు మాట్లాడే హక్కు కోసం బాబు దీక్ష: సజ్జల రామకృష్ణారెడ్డి

బూతులు మాట్లాడే హక్కుందని చంద్రబాబు అంటున్నారని, ఈ హక్కు కోసం ఆయన దీక్ష చేస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ఈ బూతు మాటలను ఎవరైనా సమర్ధిస్తారా అని ఆయన ప్రజలను అడిగారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తారా అంటూ  ప్రజలు టీడీపీ నేతలను నిలదీయాలని ఆయన కోరారు

Andhra Pradesh Oct 22, 2021, 2:26 PM IST

We will complaint against  TdP to Eelection commission: Sajjala Ramakrishna ReddyWe will complaint against  TdP to Eelection commission: Sajjala Ramakrishna Reddy

టీడీపీ గుర్తింపు రద్దుకై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ లైన్ దాటిందన్నారు.  ఏమైనా జరిగితే Chandrababuదే బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ కార్యాలయంపై  దాడి చేయడం తప్పే, కానీ ఆ ఆగ్రహానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు.బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ నేతలు ఉద్యమం చేస్తున్నారని  ఆయన ఎద్దేవా చేశారు.సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయిందన్నారు.

Andhra Pradesh Oct 21, 2021, 2:38 PM IST

CPI Leader Ramakrishna Inspected TDP Head Office in MangalagiriCPI Leader Ramakrishna Inspected TDP Head Office in Mangalagiri

వైసిపి దాడిలో టిడిపి ఆఫీస్ ధ్వంసం... లోకేష్ తో కలిసి పరిశీలించిన సిపిఐ రామకృష్ణ (ఫోటోలు)

మంగళగిరి:  తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం వైసిపి శ్రేణులు దాడికి తెగబడిని విషయం తెలిసిందే. ఈ దాడిలో ధ్వంసమైన టిడిపి ఆఫీస్, ఆవరణలోని వాహనాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. నారా లోకేష్ దగ్గరుండి వైసిపి దాడిలో ధ్వంసమైనవన్నింటిని చూపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. 

Andhra Pradesh Oct 20, 2021, 3:47 PM IST

Takes over Vijayasai Reddy: Who is Sajjala Ramakrishna Reddy?Takes over Vijayasai Reddy: Who is Sajjala Ramakrishna Reddy?

విజయసాయి రెడ్డి మీద పైచేయి: ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి?

ఇంతకుముందు వరకు వైసిపిలో జగన్ తర్వాత విజయసాయి రెడ్డిదే రెండో స్థానం అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి మీద సజ్జల రామకృష్ణారెడ్డి మెళ్లిమెళ్లిగా పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. 

Opinion Oct 20, 2021, 11:03 AM IST

sajjala ramakrishna reddy comments on chandrababu naidusajjala ramakrishna reddy comments on chandrababu naidu

జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

పట్టాభి మాట్లాడిన బూతులు,  రెచ్చగొట్టిన తీరును ప్రజలందరూ చూశారని అన్నారు.  సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక శాంతియుతంగా నిరసన చేస్తున్న YSR CP శ్రేణులపై tdp కార్యకర్తలు దాడులు చేశారని అన్నారు.

Andhra Pradesh Oct 20, 2021, 7:58 AM IST

Ramakrishna died of health issues, confirms Maoist partyRamakrishna died of health issues, confirms Maoist party
Video Icon

తిరకాసు పెట్టిన ఏపీ...మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి..?

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 15, 2021, 5:03 PM IST