Ramachandra Rao
(Search results - 22)Andhra PradeshNov 11, 2020, 8:35 PM IST
అబ్ధుల్ సలాం కేసు: టీడీపీ లాయర్ సంచలన నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నంద్యాల సలాం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుల్ తరపున వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Andhra PradeshOct 8, 2020, 4:41 PM IST
రాజీ చేసిన జగన్: ఉప్పు.. నిప్పు, వల్లభనేనితో ఈ ఇద్దరు కలుస్తారా?
వల్లభనేని వంశీతో కలిసి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు సీఎం జగన్ స్వయంగా సూచించారు. ఈ నియోజకవర్గంలో జగన్ జోక్యం చేసుకోవడంతో రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గానికి చెందిన నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
Andhra PradeshSep 17, 2020, 10:18 PM IST
గన్నవరం వైసిపిలో విబేధాలు... దుట్టా వర్గీయుడిపై ఎమ్మెల్యే వర్గం దాడి (వీడియో)
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి.
Andhra PradeshSep 7, 2020, 7:06 PM IST
గన్నవరంలో మూడు ముక్కలాట: వల్లభనేని వంశీ ధీమా అదే...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
TelanganaAug 20, 2020, 10:04 PM IST
బ్రేకింగ్: మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్.రామచంద్రరావు కన్నుమూత
మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్.రామచంద్రరావు కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో అడ్వకేట్‌గా పనిచేసిన ఆయన ఎన్నో సంచలన కేసులను వాదించారు. నిరుద్యోగుల తరపున కూడా రామచంద్రరావు వాదించారు.
OpinionJul 28, 2020, 12:37 PM IST
వల్లభనేని వంశీకి కొత్త సెగ: వైఎస్ కు సన్నిహితుడు, జగన్ కు గన్నవరం చిక్కులు
వల్లభనేని వంశీ ఎంట్రీని అడ్డుకున్న యార్లగడ్డకు జగన్ కృష్ణ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. యార్లగడ్డ కు నామినేటెడ్ పదవి దక్కటంతో తనకు ఇక లైన్ క్లియర్ అని వంశీ అనుకుంటున్న తరుణంలో దుట్టా రామచంద్రరావు అనూహ్యంగా తెరపైకి వచ్చారు.
Andhra PradeshJul 26, 2020, 7:00 AM IST
ఊరుకునేది లేదు: వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్ర రావు సెగ
టీడీపీ నుంచి ఎన్నికై వైసిపీకి చేరువైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో నిరసన ఎదరువుతోంది. వైసీపీలోని దుట్టా రామచంద్రరావు వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Andhra PradeshJul 21, 2020, 2:19 PM IST
జగన్ పంచన చేరినా వల్లభనేని వంశీకి తప్పని తిప్పలు: ప్రత్యర్థుల పొగ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పంచన చేరినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అంత సజావుగా లేనట్లు అర్థమవుతోంది.
Coronavirus Andhra PradeshApr 3, 2020, 9:58 PM IST
వైద్యులపై దాడులా.. వైఎస్ చేసిన చట్టాన్ని అమలు చేయండి: ఇరు రాష్ట్రాలకు కేవీపీ సలహా
తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు
Andhra PradeshMar 9, 2020, 6:52 PM IST
ఏపీ సీఎం జగన్‌కు కేవీపీ లేఖ: ఎందుకంటే?
సోమవారం నాడు కేవీపీ రామచంద్రారావు మీడియాకు ఈ లేఖను విడుదల చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. విభజన చట్టం అమలుపై రాజ్యసభలో మరోసారి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టానన్నారు.
TelanganaJan 30, 2020, 7:01 PM IST
అక్రమ అరెస్ట్: ఎస్ఐకు నెల జైలు శిక్ష విధించిన కోర్టు
అక్రమ అరెస్ట్ కేసులో సంజీవరెడ్డి నగర్ ఎస్ఐ ఆశోక్ నాయక్‌కు నాలుగు వారాల పాటు జైలు శిక్షను విధించింది తెలంగాణ హైకోర్టు.
NATIONALNov 27, 2019, 5:44 PM IST
దక్షిణాదిలో రెండో రాజధాని ఛాన్స్ లేదు: తేల్చేసిన కేంద్రం
దేశానికి రెండో రాజధాని అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది
TelanganaOct 9, 2019, 3:26 PM IST
ధర్నాలు చేయకూడదని.. కేసీఆర్ ధర్నా చౌక్‌నే ఎత్తేశారు: ఎమ్మెల్సీ రామచంద్రరావు
సమ్మె న్యాయమైనదని.. ఒకేసారి ఇంతమంది ఉద్యోగులను తీసివేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గతంలో తీసుకున్న సగం నిర్ణయాలను న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు
Andhra PradeshFeb 13, 2019, 1:27 PM IST
పోరాటానికి సొంత డబ్బు ఖర్చు చేశా, ప్రజాధనం కాదు: బాబుపై కేవీపీ విసుర్లు
ముఖ్యమంత్రి చేసిన దీక్ష ప్రజాధనంతో జరిగిందని, కానీ మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిదని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఏపీ నలుమూలలు నుంచి జనం తరలివస్తే వారికి మూడు రోజుల పాటు భోజనం, వసతి, ప్రయాణానికి టికెట్లను తన సొంత ఖర్చుతో చేసినట్లు కేవీపీ వెలల్డించారు.
Andhra PradeshFeb 13, 2019, 1:09 PM IST
నాకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య చిచ్చు పెట్టోద్దు: బాబుపై కేవీపీ విమర్శలు
తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించవద్దన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని నిర్ణయించి రాజ్యసభలో ఆందోళన నిర్వహించానన్నారు.