Ram Pothineni  

(Search results - 92)
 • Nithiin

  News23, Feb 2020, 11:43 AM IST

  మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!

  ఒక హీరో స్టార్ హీరో అనిపించుకోవాలంటే వారు నటించే చిత్రాల ఓపెనింగ్స్ బలంగా ఉండాలి. అలాగే మార్కెట్ కూడా భారీ శైలి ఉంది స్థిరంగా మైంటైన్ చేయాలి. ఇదంతా జరగాలంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండాలి. కొందరు టాలీవుడ్ హీరోలు స్టార్ హీరోలయ్యే సత్తా ఉన్నప్పటికీ వివిధ కారణాల వాళ్ళ మీడియం రేంజ్ వద్దే ఆగిపోతారు. అలాంటి హీరోల బాక్సాఫీస్ స్టామినా ఒకసారి పరిశీలిద్దాం.. 

 • Ram Pothineni

  News21, Feb 2020, 5:28 PM IST

  ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

  డిజిటల్ మీడియం వచ్చాక సినిమా మధ్య భాషాంతరలు బాగా తగ్గిపోయాయి. అన్ని భాషల చిత్రాలని థియేటర్స్ కు వెళ్లకుండానే చూసే అవకాశం ప్రేక్షకుడికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమా కాస్త ముందుగానే ఉంది.

 • Thadam

  News31, Jan 2020, 3:37 PM IST

  బాలీవుడ్ కు వెళుతోన్న మరో సౌత్ సూపర్ హిట్.. హీరో ఎవరంటే!

  ప్రస్తుతం బాలీవుడ్ లో దక్షణాది కథలకు డిమాండ్ బాగా పెరిగింది. షాహిద్ కపూర్ లాంటి క్రేజీ హీరోలు వరుసపెట్టి టాలీవుడ్ చిత్రాలని రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని సూపర్ హిట్ చిత్రం జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు. 

 • Ram Pothineni

  News31, Jan 2020, 10:14 AM IST

  రామ్ తో తమిళ క్యూట్ హీరోయిన్ రొమాన్స్!

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రెడ్. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది రీమేక్. హీరో రామ్ ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. 

 • Pawan Kalyan

  News26, Jan 2020, 12:31 PM IST

  ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

  ఇతర భాష దర్శకులు తెలుగులో సినిమాలు తీయడం చాలా కాలంగా జరుగుతోంది. కొన్ని సంధర్భాల్లో తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసిన దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషా దర్శకుల నుంచి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. 

 • photography by: Karthik Srinivasan

  News18, Jan 2020, 6:45 PM IST

  ఇస్మార్ట్ హీరో రామ్ రాయల్ లుక్

  ఎప్పుడు లేని విధంగా రామ్ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ నిర్వహించిన ఫోటో షూట్ లో రామ్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చాడు, అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • stars

  News3, Jan 2020, 12:03 PM IST

  వరస ప్లాప్ లకు చెక్.. ఒక్క హిట్టుతో మళ్లీ గ్రేస్ లోకి!

  గతేడాది కొందరు హీరోలకు బాగా కలిసొచ్చింది. వరుసగా ఫ్లాప్స్ లో ఉండి అర్జెంట్ గా హిట్ కావాల్సిన కొందరు హీరోలకి కరెక్ట్ టైం లో హిట్టు పడింది. 

 • రామ్ పోతినేని - 2మిలియన్ ఫాలోవర్స్(20లక్షలు)

  News26, Dec 2019, 5:04 PM IST

  షూటింగ్ లో హీరో రామ్ కి గాయాలు.. అంతా ఫైట్ మాస్టర్ వల్లే!

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తనలోని మాస్ నటనను బయటపెట్టిన రామ్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ అదే ఫ్లోలో విజయాల్ని అందుకోవాలని రామ్ నెక్స్ట్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు.  

 • Mahesh Babu

  News25, Dec 2019, 12:40 PM IST

  టాలీవుడ్ సెలెబ్రిటీల క్రిస్మస్ శుభాకాంక్షలు.. వారితో కలసి సమంత సెలెబ్రేషన్స్!

  నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 • Hero Ram Pothineni Riffile Shooting
  Video Icon

  Entertainment24, Dec 2019, 11:05 AM IST

  Hero Ram Rifile shooting : పబ్జీలా..తెలిసినట్టే ఉంటాయి కానీ..వెరీ స్కేరీ...

  రామ్ పోతినేని టాలీవుడ్ హీరో..గన్నులమీద మనసుపారేసుకున్నాడు. 

 • రామ్ -30

  News17, Dec 2019, 3:36 PM IST

  హీరోయిన్ భర్తకు బర్త్ డే విషెష్.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రామ్

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ  హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ చేసిన బాక్సాఫీస్ విధ్వంసం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్ కు బాగా ఉపయోగపడింది. 

 • ram pothineni

  News16, Dec 2019, 2:28 PM IST

  రామ్.. ఇది నమ్మకమా..? మూఢ నమ్మకమా?

  ఇంతకీ రామ్ కు ఉన్న నమ్మకానికి, గోవా కు ఉన్న లింకేంటి అంటారా...ఈ హీరో ..గోవాలో షూట్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయట. నేను శైలజ సినిమా లో మేజర్ సీన్స్ గోవాలో షూట్ చేసారు.

 • Google trends

  News12, Dec 2019, 6:23 PM IST

  గూగుల్ ట్రెండ్స్ 2019.. అదరగొట్టిన ప్రభాస్, రాంచరణ్, రామ్, దేవరకొండ మూవీస్!

  ప్రతి ఏటా గూగుల్ సంస్థ సెర్చ్ లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులు, చిత్రాలు, వివిధ అంశాలని విడుదల చేస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేయబడ్డ టాప్ 10 చిత్రాల జాబితాని గూగుల్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. 

 • hello guru premakosame

  News9, Dec 2019, 10:07 PM IST

  సౌత్ ఇండియాలో రామ్ ఒక్కడికే సాధ్యమైన ఘనత!

  హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రం గుర్తుందిగా. రామ్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రణీత సుభాష్ కీలక పాత్రలో నటించింది.

 • ram

  News6, Dec 2019, 12:09 PM IST

  'ఇండియా మొత్తం వినిపించాలి'.. టాలీవుడ్ హీరోల పోస్ట్ లు!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం 
  తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.