Ram Janmabhoomi  

(Search results - 15)
 • Modi

  NATIONAL7, Feb 2020, 12:30 PM IST

  తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగిందా?:ప్రశ్నించిన మోడీ


   2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. దానిపై సభలో అసలు చర్చ జరిగిందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.తెలంగాణ  ఏర్పాటు సమయంలో  పార్లమెంట్‌ను బంద్ చేసి చర్చకు కత్తెరవేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో ఆర్టికల్ 370 మీద  ఇంత రచ్చ చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు. 

   

 • Modi Ram Temple Thumb

  NATIONAL5, Feb 2020, 11:47 AM IST

  రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్.. లోక్ సభలో మోదీ ప్రకటన

  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. 

 • sri sri ravishankar

  NATIONAL29, Nov 2019, 8:37 PM IST

  రామ మందిరం వల్ల శాంతి నెలకొంటుంది: శ్రీశ్రీ రవిశంకర్

  అయోధ్య వివాద కేసులో సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో భాగమైన ఆధ్యాత్మిక గురువు  శ్రీ శ్రీ రవిశంకర్ శుక్రవారం ప్రతిపాదిత రామ మందిరం దేశంలో శాంతిని కలిగిస్తుందని, అన్ని వర్గాల మధ్య సోదరభావాన్ని నెలకొల్పుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 • undefined

  NATIONAL12, Nov 2019, 5:41 PM IST

  అయోధ్య తర్వాత.. రేపు మరో కీలక తీర్పు: వివాదం సుప్రీం విషయంలోనే

  దశాబ్ధాల నాటి అయోధ్య భూ వివాదం కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్ధమైంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పును చెప్పనుంది

 • Ayodhya Verdict

  Opinion10, Nov 2019, 12:59 PM IST

  Ayodhya Verdict: సుప్రీమ్ ప్రయోగించిన అస్త్రం.... ఆర్టికల్ 142

  నిన్న సుప్రీమ్ కోర్టు దశాబ్దాలనాటి సమస్యైన అయోధ్య భూవివాదం విషయంలో తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 142 లోని అధికారాలను ఉపయోగించుకొని తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్టికల్ 142 అంటే ఏమిటో చూద్దాము. 

 • kartarpur

  NATIONAL9, Nov 2019, 4:31 PM IST

  Ayodhya : సోషల్ మీడియాలో చర్చంతా ఆ తీర్ఫుపైనే.. గల్లంతైన మహా రాజకీయం

  అయోధ్య తీర్పుతో గత కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారి తీస్తోన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంతో పాటు మరో కీలక ఘట్టమైన కర్తార్‌పూర్ కారిడార్‌లకు సోషల్ మీడియాలో ఎటువంటి స్థానం దక్కలేదు

 • ayodhya
  Video Icon

  NATIONAL9, Nov 2019, 12:09 PM IST

  Ayodya verdict : రామమందిరాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవు

  శనివారం అయోధ్య రామజన్మభూమి తీర్పు నేపథ్యంలో అయోధ్యలో పరిస్థితి 
  ప్రశాంతంగా ఉందని, భక్తులు రామమందిరాన్ని దర్శించుకుంటున్నారని, 
  అన్నిమార్కెట్లూ తెరిచే ఉన్నాయని, రామమందిరాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి 
  ఆంక్షలూ లేవని ఉత్తరప్రదేశ్ ADG ఆశుతోష్ పాండే తెలిపారు. ADG UP Police, 

 • undefined

  NATIONAL9, Nov 2019, 10:46 AM IST

  Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

  వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. 

 • rss

  NATIONAL9, Nov 2019, 9:36 AM IST

  Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

  అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశం అంతా హై అలెర్ట్ కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు తదనంతర పరిణామాలను చర్చించడానికి పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై వివిధ నేతలతో చర్చించనున్నారు. 

 • AYODHYA

  NATIONAL9, Nov 2019, 8:30 AM IST

  Ayodhya Verdict: వివాదం 70 ఏళ్ల వివాదం, వరుస ఘటనలు ఇవీ....

  అయోధ్య తీర్పు నేటి ఉదయం 10.30కు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఒకసారి అసలు ఈ వివాదం ఎలా ప్రారంభమయ్యింది,ఎప్పటినుండి ప్రారంభమైంది, వాదనలు ఎలా కొనసాగాయో తెలుసుకుందాం. 

 • undefined

  NATIONAL9, Nov 2019, 7:37 AM IST

  Ayodhya Verdict: ఐదుగురు జడ్జీలకు భద్రత పెంపు

  అయోధ్య వివాదంపై చారిత్రకమైన తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో రంజన్ గోగోయ్ సహా ఐదుగురు న్యాయమూర్తులకు భద్రతను పెంచారు. అయోధ్య వివాదంపై శనివారం ఉదయం తీర్పు వెలువడనుంది.

 • Police conducts surveillance with drone in Ayodhya
  Video Icon

  NATIONAL8, Nov 2019, 12:39 PM IST

  Ayodhya verdict video : డేగ కళ్ల కనుసన్నల్లో రాముడు పుట్టిన భూమి...

  రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 17లోపు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో పోలీసులు డ్రోన్ తో నిఘా పెట్టారు.

 • Ayodhya Case
  Video Icon

  NATIONAL17, Oct 2019, 6:06 PM IST

  Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

  అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

 • Ayodhya Case

  NATIONAL16, Oct 2019, 4:42 PM IST

  అయోధ్య కేసు: వాదనల చివరి రోజున సుప్రీంలో హైడ్రామా

   అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో నాటకీయ  పరిణామాలు చోటు చేసుకొన్నాయి. డెడ్‌లైన్ గంటకు ముందే వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది.
   

 • chennai high court

  ENTERTAINMENT8, Dec 2018, 8:21 AM IST

  ట్రైలర్ యూట్యూబ్ లో పెట్టవద్దంటూ హైకోర్టు తీర్పు

  వివాదాస్పద అంశాలు తో కూడిన ట్రైలర్స్, మత కలహాలు రేపే సినిమాల విషయంలో న్యాయస్ధానాలు కఠినంగానే వ్యవహిస్తున్నాయి.