Ram Gopal Varma  

(Search results - 378)
 • Entertainment9, Jul 2020, 3:15 PM

  ఆర్జీవీ `పవర్‌ స్టార్`.. రచ్చ మొదలైంది!

  సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ, పవర్‌ స్టార్‌ పవన్‌  కళ్యాణ్‌ల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓటీటీలో వరుస సినిమాలు రూపొందిస్తున్న వర్మ, పవర్‌ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎవరి గురించి కాదని వర్మ నొక్కి చెపుతున్నా.. స్టిల్స్‌, కాన్సెప్ట్ చూస్తే ఆ సినిమా ఎవరి గురించో అర్ధమైపోతోంది. తాజాగా టైటిల్‌తో పాటు సినిమాలో పవర్‌ స్టార్‌ పాత్రదారి స్టిల్స్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ.

 • Entertainment9, Jul 2020, 11:23 AM

  ఆర్జీవీ పరిచయం చేస్తున్న అప్సర గురించి ఇంట్రస్టింగ్ విషయాలు

  అప్సర ఒడిషాకు చెందిన బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. అప్పర గతంలోనూ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు అంకితా మహారాణా. ఆమె పేరును వర్మే అప్పరా రాణిగా మార్చాడు.

 • Entertainment8, Jul 2020, 10:07 AM

  రకుల్, అనుష్క విప్పి చూపించలేదా: నగ్నం హీరోయిన్‌ బోల్డ్ కామెంట్స్

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన తాజా చిత్రం నగ్నం. షార్ట్ మూవీగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాతో పరిచయం అయిన హాట్ బ్యూటీ శ్రీ రాపాక (స్వీటీ). సినిమా రిలీజ్ తరువాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్‌ చేస్తోంది ఈ భామ. తన క్యారెక్టర్ తరహాలోనే బోల్డ్ కామెంట్స్‌  చేస్తూ కావాల్సినంత పబ్లిసిటీ సాధించేస్తోంది శ్రీ రాపాక.

 • Entertainment6, Jul 2020, 1:30 PM

  వర్మ తెర మీదకు తీసుకొస్తున్న కొత్త తుఫాన్‌.. అప్సర

  లాక్‌ డౌన్‌లోనూ రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేయటంతో పాటు మరో నాలుగైదు సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాతో అప్సర రాణి అనే మరో అందాల భామను పరిచయం చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ వరుసగా అప్సర స్టిల్స్‌ను రివీల్ చేశాడు.

 • <p>ಮರ್ಡರ್ ಹೆಸರಿನಲ್ಲಿ ಸಿನಿಮಾ ನಿರ್ಮಿಸುತ್ತಿದ್ದೇನೆ, ಇದೊಂದು ಸತ್ಯ ಕತೆ ಆಧಾರಿತ ಸಿನಿಮಾ ಎಂದಿದ್ದರು.ಅಂತರ್ ಜಾತಿ ವಿವಾಹವೊಂದು ದುರಂತ ಅಂತ್ಯವಾದ ಸ್ಟೋರಿ ಇದರ ಬೇಸ್ ಆಗಿತ್ತು.</p>

  Entertainment6, Jul 2020, 10:34 AM

  'పవర్‌ స్టార్‌' సినిమాపై... వర్మ అతి తెలివిగా ట్వీట్!

  అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి లాక్‌డౌన్‌ను గడిపేస్తున్న సమయాన్ని వర్మ వినియోగించుకుంటున్నారు. ఓ ఫామ్ హౌస్ లో తన టీమ్ ని పెట్టి వరస సినిమాలు చేస్తున్నారు. రిలీజ్ లు చేస్తున్నారు.  ఈ క్రమంలో  'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా తీస్తానని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ..వర్మపై మండిపడుతున్నారు.

 • Entertainment5, Jul 2020, 3:31 PM

  `మర్డర్‌`పై క్లారిటీ.. కేసు నమోదు చేయటంపై వర్మ రియాక్షన్‌

  వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మర్డర్‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్‌ మర్డర్‌కు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు.  ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రమ్ అంటూ ట్యాగ్‌ లైన్‌ ఇచ్చాడు వర్మ. 

 • Entertainment5, Jul 2020, 9:22 AM

  శ్రీదేవితో పోర్న్‌ సినిమా చేస్తారా..? యాంకర్‌కు వర్మ వార్నింగ్‌

  లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోతే వర్మ మాత్రం ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్‌, నగ్నం లాంటి మినీ మూవీస్‌ను ఓటీటీలో రిలీజ్‌ చేసి బాగా లాభాలు రాబట్టాడు ఆర్జీవీ. అదే సమయంలో తన సినిమాల ప్రమోషన్‌ విషయంలోనూ దూసుకుపోతున్నాడు. గతంలో పేరున్న ఛానెల్స్‌కు, స్టార్‌ యాంకర్లకు మాత్రమే అందుబాటులో ఉండే వర్మ ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానల్స్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

 • Entertainment4, Jul 2020, 2:55 PM

  అమృత ప్రణయ్ సంఘటనలతో సినిమా‌: వర్మకు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్

  ప్రణయ్‌ తండ్రి, అమృత మామ బాలస్వామి వర్మ తెరకెక్కిస్తున్న సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నాడు బాలాస్వామి. ఈ మేరకు నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

 • Entertainment2, Jul 2020, 4:32 PM

  బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన `నగ్నం` బ్యూటీ

  వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా హీరోయిన్‌ శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలతో రెచ్చిపోతోంది. తాజాగా తన సినిమా ఎక్స్‌ పీరియన్స్‌ గురించి చెబుతూ నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

 • Entertainment28, Jun 2020, 4:32 PM

  `పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు`

  ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా వర్మ తీరుపై స్పందించాడు. `ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్` అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామజోగయ్య.

 • Entertainment28, Jun 2020, 12:28 PM

  టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

  కరోన కష్టకాలంలో సినీ రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం ఫుల్‌ సింగ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లోనే రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన ఆర్జీవీ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవర్‌ స్టార్‌ అంటూ మరో వివాదానికి తెర తీశాడు.

 • <p>Nagnam review</p>

  Entertainment28, Jun 2020, 10:13 AM

  వర్మ 'నగ్నం' రివ్యూ

  క్రైమ్, హారర్ జానర్ సినిమాలతో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసిన వర్మ ఈ సారి శృంగార జోన్ లోకి ఎంటరయ్యారు. తను చూసిన ఆ తరహా చిత్రాల ప్రేరణ ఏమో కానీ నగ్నం అంటూ తన ఆలోచనల్లోని విశృంఖలత్వాన్ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.ఆ విషయాన్ని మొదటే మనకు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అలాగే తన సినిమాకు రేటు కూడా రెట్టింపు చేసారు. దానివల్ల అంత రేటు ఏమి పెట్టి చూద్దాంలే అని టోరెంట్ కోసం ఎదురుచూసే వాళ్లు కొందరైతే... వెంటనే ఈ బూతు బొమ్మ దర్శనం చేసేసుకోవాలి అని ఆత్రుతపడేవాళ్లు మరికొందరు. లోకానాం భిన్న రుచిహీ అన్నట్లు ఎవరిష్టం..అయిష్టం వారిదే. ఇంతకీ ఈ చిత్రరాజంలో వర్మగారు ఏం చూపించారు..ఏం చూపించలేదు..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Entertainment26, Jun 2020, 5:26 PM

  పవన్‌, ఎన్టీఆర్‌లపై వర్మ కామెంట్స్‌.. మళ్లీ మొదలెట్టాడు!

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలతోనే కాదు తన ఇంటర్య్వూలతోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి వర్మ చేసే కామెంట్స్‌ లో రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

 • Entertainment26, Jun 2020, 1:21 PM

  ఆర్జీవీతో మజాకానా.. యాంకర్‌ను బికినీలో చూడాలనుందన్న వర్మ

  తాజాగా నేక్డ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. ఆ ఇంటర్వ్యూలోనూ తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా యాంకర్‌ ని బికినీలో చూడాలనుందంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్‌ వర్మను.. మీకు ఏ అమ్మాయినైనా చూస్తే వావ్‌ అన్న ఫీలింగ్ కలిగిందా అని అడిగింది.

 • Entertainment23, Jun 2020, 9:54 AM

  మారుతి రాసిన అమృత ప్రణయ గాథ: ఆర్జీవీ

  మంగళవారం మర్డర్ సినిమాకు సంబంధించి మరో రెండు పోస్టర్లను వదిలాడు వర్మ. బాధలో ఉన్న తండ్రిని, అదే సమయంలో నెగెటివ్‌ లుక్‌లో ఉన్న కూతురిని ఓ పోస్టర్‌లో చూపించాడు. ఈ ఫోటోను చూస్తే సినిమాలో అమృత పాత్రను నెగెటివ్‌ షేడ్‌లో చూపించబోతున్నాడా..? అనుమానాలు కలుగుతాయి.