Ram Charan Movies  

(Search results - 10)
 • Ram Charan

  News30, Dec 2019, 2:55 PM

  రామ్ చరణ్ తో ప్రయోగం చేయనున్న మాస్ డైరెక్టర్ ?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం దర్శకుడు క్యూ కడుతున్నారు. కానీ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే వరకు మరో చిత్రాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

 • RRR : బాహుబలి లంటి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురుచూశారు. దానికి తగ్గట్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా మొదలుపెట్టాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  News10, Dec 2019, 2:41 PM

  విశాఖ కాఫీ తోటల్లో ఎన్టీఆర్, రాంచరణ్.. 'RRR' లేటెస్ట్ అప్డేట్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి అఖండ విజయం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • రామ్ చరణ్: జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా పాదానికి గాయమయ్యింది. అందువల్ల RRR షూట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

  News5, Dec 2019, 3:07 PM

  RRR తర్వాత రాంచరణ్ ప్రాజెక్ట్స్.. లిస్ట్ లో ఆ ఇద్దరు దర్శకులు?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 • RRR Movie

  ENTERTAINMENT24, Nov 2019, 4:47 PM

  RRR: రాజమౌళిదే ఆలస్యం.. కౌంట్ డౌన్ షురూ చేసిన ఫ్యాన్స్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

 • ram charan

  News30, Oct 2019, 5:14 PM

  RRR తర్వాత చరణ్ ఈ దర్శకుడితోనా.. రిస్కేమో ?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్సధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ లో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం రాంచరణ్ కు ఇది రెండవసారి. గతంలో వీరిద్దరి కాంబోలో మగధీర చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

 • jr ntr

  ENTERTAINMENT22, Oct 2019, 10:31 AM

  చరణ్ vs తారక్.. RRR స్టార్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ ట్రాక్

  టాలీవుడ్ లో  బాక్స్ ఆఫీస్ వారసులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ - చరణ్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ చాలా సాలిడ్ గా ఉంది. ఈ RRR స్టార్స్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

 • Ranarangam movie

  ENTERTAINMENT7, Aug 2019, 2:50 PM

  'రణరంగం'పై రాంచరణ్, ప్రభాస్ కామెంట్స్!

  యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 • RRR movie

  ENTERTAINMENT4, Aug 2019, 12:05 PM

  RRR: రాంచరణ్, ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు.. ఫ్రెండ్ షిప్ డే రోజు ఇలా..!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

 • RRR

  ENTERTAINMENT29, Jul 2019, 6:47 PM

  RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

  దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

   

 • RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

  ENTERTAINMENT28, Jul 2019, 12:06 PM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: లాస్ట్ మినిట్ లో మళ్లీ దెబ్బ, తల పట్టుకున్న రాజమౌళి

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానం తారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని కీలకమైన సీన్ల్ ను చిత్రీకరించారు. అయితే అంతా బాగానే ఉన్నా‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన పరాయి దేశం పిల్లను హీరోయిన్ గా ఎంపిక చేయాలని  ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించటంలేదు.