Ram Chara

(Search results - 894)
• undefined

Entertainment3, Jun 2020, 10:17 AM

ఆర్ ఆర్‌ ఆర్‌ లేటెస్ట్ అప్‌ డేట్‌.. షూటింగ్ అంతా అక్కడే!

ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్‌లో ఉన్నాడు. మిగిలిన భాగమంతా సెట్‌లోనే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకు తగ్గట్టుగా 20 కోట్లతో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట ఆర్ఆర్ఆర్‌ టీం.

Sharwanand

Entertainment News2, Jun 2020, 4:41 PM

దర్శకుడు తన కోసం కథతో వస్తే.. రాంచరణ్ ఏం చేశాడో తెలుసా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

• undefined

Entertainment1, Jun 2020, 1:11 PM

పని మొదలు పెడుతున్న జక్కన్న.. సెట్స్‌ మీదకు ఆర్‌ఆర్‌ఆర్‌

ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావటంతో చిత్ర నిర్మాతలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

• undefined

Entertainment1, Jun 2020, 11:59 AM

పాడె మోసిన చిరు, చరణ్‌.. ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి

దొమకొండ కోట వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచిన కుటుంబ సభ్యులు తరువాత స్థానిక ముత్యం పేట రోడ్డులోని లక్ష్మీబాగ్‌లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

Ram charan

Entertainment31, May 2020, 8:42 AM

రామ్ చరణ్ పై అది పులిహార వార్తే,డైరక్టర్ తేల్చేసాడు

ఇక రామ్ చరణ్ ...ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటుగా చరణ్.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

• undefined

Entertainment30, May 2020, 10:15 AM

సాధించాల్సింది చాలా ఉంది: ఉపాసన

మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో  `ఫ్రీడమ్‌ టు బీ మి` అనే అంశంపై వర్చువల్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో  ఫిక్కి మహిళా సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా ఉపాసన పాల్గొన్నారు.

Ram Charan

Entertainment News22, May 2020, 2:54 PM

రామ్ చరణ్ 'చిరుత' సీక్వెల్ పై హీరోయిన్ కామెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైంది చిరుత చిత్రంతో. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చరణ్ ని చిరుత చిత్రంలో స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు.

• undefined

Entertainment20, May 2020, 12:49 PM

కండోమ్స్‌తో రెడీ చేసిన డ్రెస్‌లో మెగా కోడలు ఉపాసన

తాజాగా ఉపాసన కొణిదెల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజైనర్ దుస్తులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌, డిఫెక్టెడ్‌ కండోమ్స్‌ రూపొందించిన ఓ డిజైనర్‌ వేర్‌ను ధరించిన ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది ఉపాసన కొణిదెల.

NTR

Entertainment News20, May 2020, 12:16 PM

కొమరం భీంకు అల్లూరి బర్త్ డే విషెష్.. ఆ తెల్ల దుస్తుల మతలబు ఏంటో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అభిమానులు సెలెబ్రిటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.

• undefined

Entertainment News19, May 2020, 4:55 PM

నష్టపోయేది ఎన్టీఆరేనా.. 2022లో RRR ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కోల్పోయారు. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపార రంగం, ఇతర రంగాలన్నీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయి.

• undefined

Entertainment19, May 2020, 1:36 PM

ఎన్టీఆర్‌ నెక్ట్స్, ఆ డైరెక్టర్‌తోనే.. ఏకంగా ఏడాది డేట్స్‌!

కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్‌లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

• undefined

Entertainment18, May 2020, 4:49 PM

`నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ`.. ఎన్టీఆర్ ఎమోషనల్‌ మెసేజ్‌

లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ టీజర్‌ను రిలీజ్ చేయలేకపోతున్నాం అని ఆర్ఆర్‌ఆర్‌ టీం అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులను సముదాయించేందుకు ఎన్టీఆర్ స్వయంగా ముందుకు వచ్చాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీటర్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు.

• undefined

Entertainment18, May 2020, 3:41 PM

అఫీషియల్‌: ఎన్టీఆర్ అభిమానులకు షాక్‌ ఇచ్చిన `ఆర్ఆర్ఆర్`‌ టీం

నందమూరి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీం. లాక్‌ డౌన్‌ ఎక్స్‌టెండ్ కావటంతో ఎన్టీఆర్ టీజర్‌కు సంబంధించిన వర్క్ పూర్తి చేయలేకపోయామని వెల్లడించింది ఆర్‌ఆర్ఆర్‌ టీం. `ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఫస్ట్ లుక్‌ గానీ, పోస్టర్‌ గానీ రిలీజ్ చేయలేకపోతున్నాం` అంటూ ట్వీట్ చేసింది ఆర్ఆర్‌ఆర్‌ టీం.

Tollywood worst combinations

Entertainment News18, May 2020, 11:49 AM

టాలీవుడ్ హీరో, హీరోయిన్ల వరస్ట్ కాంబినేషన్లు.. ఇవి చూస్తే నిజమే అంటారు..

సినిమా విజయం సాధించాలంటే హీరో, హీరోయిన్ల జోడి కూడా కీలకం. హీరోకు పర్ఫెక్ట్ జోడి అనిపించే హీరోయిన్లని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుకోవాలి. కొన్ని సార్లు కథని దృష్టిలో పెట్టుకుని కూడా హీరోలు, హీరోయిన్ల ఎంపిక జరగాలి. లేకుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన టాలీవుడ్ జంటలు ఇవే.

• undefined

Entertainment9, May 2020, 5:49 PM

రాజమౌళి నోట ఆ మాట.. షాక్ అవుతున్న ఆడియన్స్

బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు రీజినల్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయటమే కలగా అనుకుంటున్న సమయంలో బడ్జెట్‌ విషయంలోనే బౌండరీస్‌ మార్చేశాడు జక్కన్న. ఏకంగా బాహుబలి సినిమా కోసం 250 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. బాహుబలి తరువాత ఓ చిన్న సినిమా చేస్తానంటూ  చెప్పిన రాజమౌళి తరువాత మాట మార్చాడు. మరోసారి భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు రాజమౌళి.