Asianet News TeluguAsianet News Telugu
104 results for "

Rakul Preeth Singh

"
rakul preeth payal rajput avika these 3 heroins enjoys love relationrakul preeth payal rajput avika these 3 heroins enjoys love relation

మాకు లవర్స్ ఉన్నారోచ్... పెళ్లికి ముందే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

గ్లామర్ ప్రపంచంలో డేటింగ్స్, అఫైర్స్ చాలా సాధారణం. ఓ స్టార్ హీరోతోనో, బిజినెస్ మాన్ తో ఎఫైర్స్ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఎఫైర్ రూమర్స్ లేని హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. 
 

Entertainment Dec 5, 2021, 1:48 PM IST

rakul will face serious troubles if she married boyfriend venu swami commentsrakul will face serious troubles if she married boyfriend venu swami comments

Rakul preeth singh: ఆయన్ని పెళ్లి చేసుకుంటే రకుల్ జైలు పాలవుతుంది...  వేణు స్వామి షాకింగ్ కామెంట్స్


సమంత, నాగ చైతన్య విడిపోతారని ముందే చెప్పాను, వాళ్ళ జాతకరీత్యా జరిగేది ఇదే... అంటూ వార్తల్లోకి ఎక్కారు జ్యోతిష్యుడు వేణు స్వామి. తాజాగా ఆయన హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లిపై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ వ్యక్తిని Rakul preeth singh పెళ్లాడితే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బల్ల గుద్ది చెప్పాడు. 
 

Entertainment Oct 25, 2021, 12:25 PM IST

heroin rakul preeth singh shares a video wearing in bikini its getting viralheroin rakul preeth singh shares a video wearing in bikini its getting viral

వీడియో... బికినీలో జలకాలాడుతున్న రకుల్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ పోస్ట్!

లేటెస్ట్ గా రకుల్ పంచుకున్న ఓ వీడియో వైరల్ గా మారింది. బికినీ ధరించిన రకుల్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో షేర్ చేశారు.

Entertainment Oct 13, 2021, 3:33 PM IST

after falling in love heroin rakul preeth glamour gets doubleafter falling in love heroin rakul preeth glamour gets double

స్లీవ్ లెస్ ప్రాక్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్... ప్రేమలో పడింది గ్లామర్ డబల్ అయ్యింది!


ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న రకుల్ బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. 

Entertainment Oct 12, 2021, 3:57 PM IST

sridevi jayasudha jayaprada married bollywood producerssridevi jayasudha jayaprada married bollywood producers

శ్రీదేవి, జయసుధ, జయప్రద, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని పెళ్లి చేసుకున్న సౌత్ స్టార్స్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ వేదిక తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తారు. కాబోయే లైఫ్ పార్ట్నర్ ఈయనే అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అందాల భామను సొంతం చేసుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోగా... జక్కి భగ్నానీకి ఆ అదృష్టం దక్కింది. 


 

Entertainment Oct 11, 2021, 9:20 AM IST

a romantic song from konda polam movie vaishnav rakul chemistry es an eye feasta romantic song from konda polam movie vaishnav rakul chemistry es an eye feast

కొండ పొలం మూవీ నుండి రొమాంటిక్ సాంగ్... వైష్ణవ్, రకుల్ కెమిస్ట్రీ పీక్స్!

కొండ పొలం(konda polam) చిత్రం నుండి  'శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Entertainment Oct 1, 2021, 11:26 AM IST

heroin rakul preeth singh latest look getting trolled by natizensheroin rakul preeth singh latest look getting trolled by natizens

రకుల్ ఫేస్ అలా అయిపోయింది, గుర్తుపట్టలేకున్నాం అంటున్న నెటిజెన్స్

 
గ్లామర్ ఫీల్డ్ లో కృత్రిమ అందాలు సహజమే. కెరీర్ కోసం కొందరు హీరోయిన్స్ బ్రెస్ట్, హిప్స్, పేస్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అందంగా కనిపించడానికి అధునాతన ప్లాస్టిక్ సర్జరీ మార్గాన్ని ఎంచుకుంటారు. 
 

Entertainment Oct 1, 2021, 8:36 AM IST

rakul preeth singh strong counter to media on those articlesrakul preeth singh strong counter to media on those articles

ఆ పుకార్లకు రకుల్ స్ట్రాంగ్ కౌంటర్... డేట్స్ అడ్జస్ట్ చేసే వాళ్ళుంటే నేను రెడీ అంటున్న ఢిల్లీ బ్యూటీ!


కెరీర్ సాఫీగా సాగుతున్నా, వివాదాలతో సతమతం అవుతుంది రకుల్ ప్రీత్ సింగ్. గత ఏడాది ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై ఆమెను విచారణకు పిలిచారు. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపిస్తుంది. 

Entertainment Sep 18, 2021, 10:15 AM IST

Salman Ravi Tej, Rakul in trouble over Disha rape caseSalman Ravi Tej, Rakul in trouble over Disha rape case

రవితేజ, రకుల్,సల్మాన్, అక్షయ్ సహా 40 మంది అరెస్ట్ కై కేసు

సల్మాన్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌... టాలీవుడ్‌లో ర‌వితేజ‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ... ఇలా దాదాపు 40 మంది సినీ సెల‌బ్రిటీల‌ను అరెస్ట్ చేయాలంటూ కేసు న‌మోదైంది. ఇంత మంది సినీ సెల‌బ్రిటీలు  చేసిన త‌ప్పేంటి? అనే వివ‌రాల్లోకెళ్తే... 

Entertainment Sep 6, 2021, 9:30 AM IST

Rakul requests extension of her questioningRakul requests extension of her questioning

డ్రగ్స్ కేసు :ఈడీ అధికారులకు రకుల్ రిక్వెస్ట్,ఈ రోజే విచారణ

ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు.

Entertainment Sep 3, 2021, 9:10 AM IST

why every time rakul preeth singh name in drugs case is she a drug addictwhy every time rakul preeth singh name in drugs case is she a drug addict

బాలీవుడ్ టు టాలీవుడ్.. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి రకుల్ పేరు.. నిజంగా ఆమె డ్రగ్ అడిక్టా?


గత ఏడాది బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. డ్రగ్స్ ఆరోపణలపై సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి తో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. 
 

Entertainment Aug 26, 2021, 11:50 AM IST

manchu lakshmi made interesting comments about rakul preeth singhmanchu lakshmi made interesting comments about rakul preeth singh

విమానంలో వెళ్లి సాయంత్రానికి ఆ సరదా తీర్చుకొని తిరిగి వచ్చేస్తాం... రకుల్, మంచు లక్ష్మి సీక్రెట్ లీక్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతలా ఫ్రెండ్స్ అంటే విహారం నుండి వినోదం వరకు, సాహస యాత్రల నుండి ఆధ్యాత్మిక పర్యటనల వరకు కలిసే చేస్తారు. 

Entertainment Aug 24, 2021, 4:00 PM IST

Nithins Check movie gets huge TRP rating jspNithins Check movie gets huge TRP rating jsp

షాకిచ్చిన నితిన్ “చెక్” టీఆర్పీ రేటింగ్ ?

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటేనే కొత్తదనంతో కూడిన  సినిమాలనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈయన నితిన్‌తో ‘చెక్’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటించిన  ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా టీవిల్లో మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. ఆ వివరాలు.

Entertainment Jul 23, 2021, 7:53 PM IST

heroin rakul turns boxing girl her latest instagram video goes viral ksrheroin rakul turns boxing girl her latest instagram video goes viral ksr

వైరల్ వీడియో...  బాక్సింగ్ భామగా రకుల్,  జిమ్ ఫిట్ లో చెమటలు పట్టిస్తూ సూపర్ హాట్ గా

రకుల్ జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు. తాజాగా రకుల్ జిమ్ వేర్ లో లెగ్ తో కిక్ లు హాండ్స్ తో పంచెస్ ఇస్తూ... బాక్సింగ్ భామగా మారిపోయారు. 
 

Entertainment Jul 10, 2021, 7:06 PM IST

rakul preeth showcases her zero size super hot body fans go crazy ksrrakul preeth showcases her zero size super hot body fans go crazy ksr

జీరో సైజ్ బాడీలో సూపర్ హాట్ గా రకుల్... అందాలతో కూడా దాడి చేయవచ్చని నిరూపిస్తుందిగా!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి అడ్రెస్ మార్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక్కడ స్టార్ హీరోలను అందరినీ కవర్ చేసిన రకుల్, ఫేడ్ అవుట్ అవుతున్న దశలోనే బాలీవుడ్ లో ప్లాట్ ఫార్మ్ వేసుకుంది. 
 

Entertainment Jun 27, 2021, 3:19 PM IST