Rakul Preeth Sing

(Search results - 66)

తెలుగులో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది.

Entertainment28, Nov 2020, 10:56 AM

మాల్దీవ్స్ లోనే సమంత, రకుల్..హాట్ హాట్ ఫోజులతో అందాలు వడ్డించేశారు

హీరోయిన్స్ తో మాల్దీవ్స్ పోటెత్తాయి. ముద్దుగుమ్మల అందాలతో మరింత శోభ సంతరించుకున్నాయి. కాజల్ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తుండగా, సమంత చైతూ ఏకాంత విహారానికి వచ్చారు. రకుల్ తన ఫ్యామిలీతో సాగర తీరాన్ని ఆస్వాదిస్తోంది.

• undefined

Entertainment27, Nov 2020, 10:05 AM

పొట్టి గౌనును మరింత పైకి లేపుతూ...బీచ్ లో రచ్చ చేసిన బాలయ్య హీరోయిన్

హీరోయిన్స్ అందరూ మాల్దీవ్స్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు. అందరూ కట్టగట్టుకొని మాల్దీవ్స్ చెక్కేశారు. సమంత, కాజల్ తమ హస్బెండ్స్  తో ఎంజాయ్ చేస్తుండగా దిశా పటాని, రకుల్ సైతం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడే మకాం వేశారు.

• undefined

Entertainment19, Nov 2020, 11:29 PM

బికినీ ధరించి బీచ్ లో రచ్చ చేసిన రకుల్, హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయిన నెటిజెన్స్

కోవిడ్ రాకతో నెలల తరబడి సాధారణ జీవనానికి దూరమయ్యారు అందరూ. ఇక స్టార్స్ సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా, తమ ఇష్టమైన ప్రదేశాలకు విహారానికి వెళుతున్నారు.

rana

Entertainment21, Oct 2020, 7:48 AM

మెగా హీరో సినిమాలో 'మోతుబరి'గా రానా?

మెగా హీరో సినిమాలో రానా ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు దుమారం లేపుతున్నాయి.. ఆ మెగా హీరో మరెవరో కాదు… చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం రానా అయితే బాగుంటుందని భావించి క్రిష్ రానా ని సంప్రదించినట్లు, రానా కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పాత్ర ఓ మోతుబరి పాత్ర అని ప్రచారం అవుతోంది.

• undefined

Entertainment1, Oct 2020, 5:52 PM

నితిన్‌ `చెక్‌` పెట్టేది ఎవరికీ? హల్‌చల్‌ చేస్తున్న కొత్త సినిమా లుక్స్

యంగ్‌ హీరో నితిన్‌.. చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గేమ్‌లో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టబోతున్నాడు. ఈ గేమ్‌ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఆడించబోతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

• undefined

Entertainment29, Sep 2020, 8:36 AM

హ్యాష్ మత్తుమందు కాదన్న దీపికా, రకుల్, శ్రద్ధ, సారా

డ్రగ్స్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ మరియు రకుల్ కీలక సమాచారం బయటపెట్టినట్లు తెలుస్తుంది. హ్యాష్ అనేది మత్తు పదార్ధం కాదని వీరు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది...

• undefined

Entertainment22, Sep 2020, 12:10 PM

`బైకాట్‌ దీపికా పదుకొనె`.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌.. చాటింగ్‌ వైరల్‌

డ్రగ్‌ కేసులో దీపికాతోపాటు శ్రద్ధా కపూర్‌, కరీష్మా పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పుడు డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది.

• Valimai

Entertainment12, Sep 2020, 9:10 PM

డ్రగ్స్ కేసు: పనికొచ్చే పనులు చేసుకుందామన్న నవదీప్

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుండగా అనేక మంది ప్రముఖులు ఈ ఉచ్చులో ఇరుక్కునే అవకాశం కలదు. డ్రగ్స్ ఆరోపణనపై అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తి హీరోయిన్ రకుల్ పేరు బయటపెట్టడంతో టాలీవుడ్ కి కూడా ఈ వ్యవహారం పాకనుందా అనే అనుమానం కలుగుతుంది.

• undefined

Entertainment12, Sep 2020, 7:52 AM

బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్‌కి సంబంధముందా?

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు బయటకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. ఎందుకంటే మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకున్న కేసులో టాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి.

రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.

Entertainment21, Aug 2020, 8:00 AM

రకుల్ ఇలాంటి క్యారక్టర్ లోనా? కలలో కూడా ఊహించం

మన స్టార్  హీరోయిన్లు కెరీర్ లో ఓ దశకు వెళ్లాక ప్రయోగాలకు సిద్ధపడుతుంటారు. నెక్ట్స్  సినిమాలో మరింత అందంగా ఎలా కనిపించాలా? అని ఎప్పుడూ ఆలోచించే ఈ  గ్లామర్ బ్యూటీలు, హఠాత్తుగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ప్రయోగానికే రెడీ అయింది.

• క్రిష్ - బాలకృష్ణ: క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ కి మరో అవకాశం ఇవ్వగా.. ఆ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది.

Entertainment19, Aug 2020, 8:37 AM

వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ కోసం ఆ నవల రైట్స్ తీసుకున్న క్రిష్

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది.

• ఉప్పెన: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ మొదటి సినిమా ఉప్పెన. ఫస్ట్ మూవీతోనే సింపుల్ గా ఒక జాలరిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Entertainment15, Aug 2020, 1:44 PM

క్రిష్-వైష్ణవ్ మూవీకి అదిరిపోయే బ్యాక్ డ్రాప్..!

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా వైష్ణవ్ దర్శకుడు క్రిష్ తో తన నెక్స్ట్ మూవీ ప్రకటించగా, ఈ మూవీ కథపై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

rakul preet singh

Entertainment6, Aug 2020, 8:15 AM

కరణం మల్లీశ్వరిగా చేయాలంటే ఇదీ కండీషన్

ప్రేరణగా అనిపించే బయోపిక్ లుకు డిజిటల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వం తరుపు నుంచి అవార్డ్ లు, వినోదపు పన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా టాలీవుడ్లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్ తెరకెక్కటానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు.

సెన్సేషనల్‌ డైరెక్టర్ తేజ ఈ వివాదంపై స్పందించాడు. నేను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ని కాదు కాబట్టి నన్ను పిలువలేదన్న తేజ, పర్సనల్ మీటింగ్‌ అయితే ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయం అందరినీ సంప్రదించి తీసుకుంటేనే కరెక్ట్ అని కామెంట్ చేశాడు.

Entertainment10, Jun 2020, 8:46 AM

కొత్తవారికి అవకాశం: తేజ, గోపిచంద్ చిత్రం ఆడిషన్స్.. డిటేల్స్!

టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ డైరక్టర్ తేజ ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా లైవ్ ఆడిషన్స్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు. తన తాజా చిత్రం అలివేలు మంగ వెంకట రమణ కు ఆడిషన్స్ ద్వారా కొత్త నటీ నటులను ఎంపిక చేయబోతున్నారు. ఈ మేరకు హలో యాప్ తో టై అప్ అయ్యారు. హీరో,హీరోయిన్స్ తప్పించి అందరూ కొత్తవాళ్లే కనపడనున్నారు.

• Jacqueline Fernandez

Entertainment18, Mar 2020, 11:21 AM

వీడియో:యోగా అంటూ.. అందాలు పరిచే పోగ్రాం ఏంటి పాపా?

యోగాతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటానంటూ   ఓ వీడియోని ఇనస్ట్రాలో షేర్ చేసింది. ఆ వీడియోని చూస్తే మనకు ఆమె యోగా ప్రాక్టీస్ పై కన్నా  అందాల ప్రదర్శన పైనే  దృష్టి పడుతుందనటంలో సందేహం లేదని తెలుస్తుంది. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్దమవుతుంది.