Rakul Preeth  

(Search results - 60)
 • rakul preeth

  ENTERTAINMENT24, Aug 2019, 10:41 AM IST

  ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి..

  రకుల్ ప్రీత్ కెరీర్ ట్రాక్ ఊహించని మలుపులు తిరుగుతోంది. సక్సెస్ అందుకున్నట్టే అందుకొని ఊహించని విధంగా డిజాస్టర్స్ ను చూస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మన్మథుడు 2 సినిమాతో కాస్త హంగామా చేసిన బేబీ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే నెగిటివ్ కామెంట్స్ ను అందుకుంది. 

   

 • rakul

  ENTERTAINMENT14, Aug 2019, 3:16 PM IST

  మన్మథుడు2: బూస్ట్ ఇస్తాడనుకుంటే షాక్ ఇచ్చాడు

  వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఊహించని విధంగా మరొకసారి వరుసగా అపజయాలను ఎదుర్కొంటోంది.ధృవ తరువాత అంతా సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో బేబీకి వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ నిండా ముంచేశాయి. 

   

 • Nagarjuna
  Video Icon

  ENTERTAINMENT12, Aug 2019, 2:16 PM IST

  మన్మధుడు 2 కలెక్షన్స్ చూసి షాక్ అయ్యా: నాగార్జున (వీడియో)

  నాగార్జున నటించిన మన్మథుడు 2 అనుకున్న సమయానికి భారీగానే రిలీజైనా.. టాక్ విషయంలో మాత్రం సినిమా కాస్త భయపెడుతోంది. కలెక్షన్స్ కూడా రెండవరోజుకు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు డీసెంట్ గా స్టార్ట్ అయిన మన్మథుడు 2 ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా కనిపించడం లేదు. 

   

 • manmadhudu 2

  ENTERTAINMENT11, Aug 2019, 3:41 PM IST

  'మన్మథుడు 2' ఆడియెన్స్ కి ఎక్కడానికి టైమ్ పడుతుంది: నాగార్జున

  నాగార్జున నటించిన మన్మథుడు 2 అనుకున్న సమయానికి భారీగానే రిలీజైనా.. టాక్ విషయంలో మాత్రం సినిమా కాస్త భయపెడుతోంది. కలెక్షన్స్ కూడా రెండవరోజుకు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు డీసెంట్ గా స్టార్ట్ అయిన మన్మథుడు 2 ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా కనిపించడం లేదు. 

   

 • MANMADHUDU

  ENTERTAINMENT9, Aug 2019, 7:18 AM IST

  మన్మథుడు 2 ప్రీమియర్ షో టాక్

  నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా నటించిన మన్మథుడు 2 నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

 • manmadhudu 2

  ENTERTAINMENT6, Aug 2019, 3:38 PM IST

  సెన్సార్ రిపోర్ట్: జాగ్రత్తపడ్డ మన్మథుడు 2.. యూ/ఏ

  సినిమాలో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ రావడంతో సెన్సార్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుందో? అని అంతా మాట్లాడుకున్నారు. అయితే ఆ అనుమానాలకు తావివ్వకుండా సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చే విధంగా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. 

 • rakul preeth

  ENTERTAINMENT5, Aug 2019, 4:30 PM IST

  మన్మథుడు 2: యూఎస్ బిగ్ రిలీజ్.. రకుల్ లక్ ఎలా ఉందొ?

  యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నాగార్జున నటించిన మన్మథుడు 2  ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం లోకల్ ఆడియోన్స్ అనే కాకుండా మాస్ ఆడియెన్స్ కూడా అదే తరహాలో ఎదురుచూస్తున్నారు. 

 • rakul preeth sing

  ENTERTAINMENT27, Jun 2019, 12:06 PM IST

  నెగిటివ్ కామెంట్స్ కు రకుల్ కౌంటర్ ఎటాక్

  సోషల్ మీడియాలో స్టార్స్ కు చేదు అనుభవాలు ఎదురవ్వడం కమాన్ గా మారింది. ఎన్ని సార్లు స్పందించినా కూడా రూమర్స్ ఆగవని వాటిని పట్టించుకోవడం మానేస్తారు. అయితే కొన్నిసార్లు డోస్ పెరిగితే స్పందించక తప్పదు. అదే విధంగా రీసెంట్ గా రకుల్ కూడా స్పందించక తప్పలేదు. 

   

 • rakul preet singh

  ENTERTAINMENT6, Jun 2019, 9:26 AM IST

  వెంకీ సరసన రకుల్, రీమేక్ కి గ్రీన్ సిగ్నల్

  మొదటనుంచీ వెంకటేష్ కు రీమేక్ లు చేయటం అంటే ఇష్టం. ఆయన కెరీర్ లో సూపర్ హిట్స్ అనిపించుకున్న వాటిల్లో రీమేక్ లే ఎక్కువ. అయితే ఈ మధ్యన ఇతర భాషల్లో హిట్ సినిమాలు ఇక్కడ డైరక్ట్ గా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో రీమేక్ కాస్త తగ్గాయి. అందులోనూ ఆయన ఏజ్ కు తగ్గ హీరోలు ప్రక్క రాష్ట్రాల్లో సినిమాలు చేసి హిట్ కొట్టేవాళ్లు మరీ తగ్గిపోయారు.

 • rakul preeth

  ENTERTAINMENT29, May 2019, 9:18 AM IST

  సాయిపల్లవితో గొడవ?.. క్లారిటీ ఇచ్చిన రకుల్!

  చాలా కాలం తరువాత సౌత్ లో హీరోయిన్స్ మధ్య ఈగో ఫైట్ నడిచినట్లు ఇటీవల రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ - సాయి పల్లవి మధ్య కంటికి కనిపించని క్లాష్ జరిగిందని టాక్ రాగా ఈ విషయంపై రకుల్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. 

 • రకుల్ ప్రీత్ సింగ్: మొదటి సక్సెస్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు కనీసం 25 లక్షలు కూడా అందుకొని ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు కోటికి పైగా ధర పలుకుతోంది. అయితే స్పైడర్ సినిమా బేబీని కొంచెం డౌన్ చేసింది. లేకుంటే సమంత అనుష్క రేంజ్ లో 2సి తీసుకునేది.

  ENTERTAINMENT28, May 2019, 1:15 PM IST

  పాలిటిక్స్ పై రకుల్ హాట్ కామెంట్స్

  సౌత్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ అప్పుడపుడు సమాజసేవలో కూడా పాల్గొంటూ ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహారచడం తన నైజమని చెప్పే ఈ భామ పాలిటిక్స్ వైపు కూడా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

 • बॉलीवुड अभिनेता अजय देवगन की फिल्म ‘दे दे प्यार दे’ का एक गाना हाल ही में रिलीज हुआ है।

  ENTERTAINMENT17, May 2019, 6:19 PM IST

  మొత్తానికి రకుల్ హిట్ కొట్టేసింది!

  చాలా కాలంగా రకుల్ ప్రీతి సింగ్ సరైన హిట్ కోసం చూస్తోంది. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన చిత్రాలు ఏమీ ఆడకపోవటంతో ఆమె కెరీర్ లో వెనకబడింది. ముఖ్యంగా తెలుగులో స్పైడర్ సినిమా తర్వాత ఆమె జోరు తగ్గిపోయింది. ఈ నేఫధ్యంలో ఆమె హిందీలో బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దే దే ప్యార్‌దే’సినిమా చేసింది

 • rakul preeth

  ENTERTAINMENT8, May 2019, 4:30 PM IST

  రకుల్ స్టన్నింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్

  స్పైడర్ తరువాత తెలుగులో చాలా వరకు అవకాశాలను పోగొట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సౌత్ లో అరకొర అవకాశాలు ఎన్ని వచ్చినా చేసుకుంటూ వెళుతున్న అమ్మడు బాలీవుడ్ లో  కూడా మంచి ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో కొనసాగిస్తోంది. 

 • రకుల్ ప్రీత్ సింగ్ - డిగ్రీ ఇన్ మేథమేటిక్స్ (జీసస్ అండ్ మేరీ కాలేజ్, ఢిల్లీ)

  ENTERTAINMENT16, Apr 2019, 1:45 PM IST

  తగ్గాలి..పెరగాలి.. పాపం రకుల్ నలిగిపోతోంది!

  మన సౌతిండయన్ ఆడియన్స్ టేస్ట్ వేరు. హీరోయిన్ అంటే కాస్తంత ఒళ్లు ఉండాలి..కంటికి నదురుగా కనిపించాలి. 

 • sai dharam tej

  ENTERTAINMENT17, Mar 2019, 3:30 PM IST

  రకుల్ పై ఈ పర్సనల్ ఇంట్రస్ట్ ఏంటో..?

  సాయి ధరమ్ తేజ, రకుల్ ప్రీతి సింగ్ కాంబినేషన్ లో గతంలో విన్నర్ సినిమా వచ్చింది.  భాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. సాధారణంగా ఓ సారి ప్లాఫ్ వచ్చిన హీరోయిన్ తో మరోసారి చేయటానికి హీరోలు ఇష్టపడరు. కానీ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు..రకుల్ కావాల్సిందే అని పట్టుపడుతున్నారట సాయి ధరమ్ తేజ.