Rakul  

(Search results - 291)
 • <p style="text-align: justify;">అదే సమయంలో రకుల్‌ ఫోటోపై భారీగా ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. కొంత మంది అసభ్య పదజాలంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు `నీకు మంచి ఇమేజ్‌ ఉంది. ఇలాంటి ఫోటోలతో దాన్ని పాడు చేసుకోకు` అంటూ సజెషన్‌ ఇస్తున్నారు. ఇక గ్లామర్‌ లవర్స్‌ అయితే రకుల్‌ అందాలకు ఫిదా అయిపోతున్నారు.</p>

  Entertainment News3, Jun 2020, 5:11 PM

  రకుల్ కి ఇది మంచి ఛాన్సే.. క్రేజీ హీరోతో రెండోసారి ?

  మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గోపీచంద్. కాకపోతే ప్రస్తుతం గోపీచంద్ ని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. సరైన హిట్ కోసం గోపీచంద్ ప్రయత్నిస్తున్నాడు.

 • undefined

  Entertainment29, May 2020, 2:06 PM

  వైరల్: షర్ట్ బటన్స్‌ తీసేసి ఎద అందాలు చూపిస్తూ.. రకుల్‌!

  తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ అందాల ఆరబోస్తూ ఉన్న ఆ ఫోటో మీద సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 • <p>Tollywood worst combinations&nbsp;</p>

  Entertainment News18, May 2020, 11:49 AM

  టాలీవుడ్ హీరో, హీరోయిన్ల వరస్ట్ కాంబినేషన్లు.. ఇవి చూస్తే నిజమే అంటారు..

  సినిమా విజయం సాధించాలంటే హీరో, హీరోయిన్ల జోడి కూడా కీలకం. హీరోకు పర్ఫెక్ట్ జోడి అనిపించే హీరోయిన్లని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుకోవాలి. కొన్ని సార్లు కథని దృష్టిలో పెట్టుకుని కూడా హీరోలు, హీరోయిన్ల ఎంపిక జరగాలి. లేకుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన టాలీవుడ్ జంటలు ఇవే. 
   

 • undefined

  Entertainment9, May 2020, 4:06 PM

  రకుల్‌ పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తల్లి

  రకుల్ పెళ్లిపై ఆమె తల్లి స్పందించింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. ఇప్పట్లో రకుల్‌కు పెళ్లి చేసే ఆలోచన లేనట్టుగా వెల్లడించింది. రకుల్ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉందని, ఆమె కెరీర్‌ను డిస్టర్బ్‌ చేయటం తమకు ఇష్టం లేదని తెలిపింది.

 • <p>rakul preet singh</p>

  Entertainment News8, May 2020, 2:32 PM

  నాన్న మంచి కలర్ బికినీ కొనుక్కోమన్నారు..  అమ్మ వేసుకోమని చెప్పింది: రకుల్

  రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ అందరి సరసన రకుల్ రొమాన్స్ చేసింది.

 • undefined

  Entertainment7, May 2020, 6:56 PM

  లిక్కర్ కొందా? రకుల్ స్పందన అదిరింది!

  నిన్న వాట్సప్ లో చాలా మందికి రకుల్...లిక్కర్ కొంది అంటూ ఓ వీడియో వైరల్ అవ్వటం మొదలైంది. రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అది ఫాల్స్ అని ఫేక్ అని తేలిపోయింది.ఈ విషయమై రకుల్ స్పందించింది.

 • undefined

  Entertainment News7, May 2020, 1:03 PM

  గ్యాస్‌ లీక్‌పై టాలీవుడ్‌ దిగ్బ్రాంతి.. సంతాపం తెలిపిన చిరు, మహేష్‌, ఎన్టీఆర్

  వైజాగ్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ వ్యవహారంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వైజాగ్‌ పరిసర ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం చుట్టు పక్కల గ్రామల ప్రజల పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. విష వాయువును పీల్చి వందలాది మంది అనారోగ్యం పాలుకాగా పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని, సుధీర్‌ బాబు లాంటి హీరోలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌, తమన్నా, ప్రణీత లాంటి హీరోయిన్లు కూడా ఈ విషయంపై స్పందించారు.

 • undefined

  Entertainment News6, May 2020, 6:26 PM

  తోటమాలిగా మెగాస్టార్‌.. ఇంటి పనిలో పాయల్‌!

  ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ భయంతో ఇంటికి పని మనుషులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవటంతో తారలంతా ఇంటి పనిలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే తొటమాలిగా మారితే.. అందాల భామ పాయల్‌ రాజ్‌ పుత్‌ ఇంటి పనిలో మునిగితేలుతోంది. రకుల్ తమ్ముడితో సరదాగా ఆటలాడుతుంటే.. రష్మిక తన పెంపుడు కుక్కతో కాలం గడుపుతోంది.

 • <p>rakul preet singh</p>

  Entertainment News30, Apr 2020, 10:54 AM

  2020 వరస్ట్.. రిషి కపూర్ మృతికి ఎన్టీఆర్, రకుల్, ఇతర సెలెబ్రిటీల సంతాపం

  కేవలం 24 గంటల వ్యవధిలో ఇండియన్ సినిమా ఇద్దరు దిగ్గజాలని కోల్పోయింది. బుధవారం ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణం చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో బాలీవుడ్ లెజెండ్ రిషి కపూర్ తుదిశ్వాస విడిచారు.

 • undefined

  Entertainment News27, Apr 2020, 4:25 PM

  నా తమ్ముడి వల్లే సింగిల్‌గా ఉండిపోయా: రకుల్‌ ప్రీత్‌ సింగ్

  తన తమ్ముడి కారణంగా తన జీవితంలో అన్ని కోల్పాయానని చెప్పింది రకుల్. చిన్న తనంలో తాను అబ్బాయిలతో స్నేహం చేస్తే తన తమ్ముడు వెంటనే ఇంట్లో చెప్పేసేవాడట. ఒకసారి ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచుంటే .. రకుల్ ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తుందని ఇంట్లో చెప్పాడట అమన్‌, దీంతో ఇక అబ్బాయిలతో మాట్లాడటమే మానేశానని చెప్పింది రకుల్.

 • Tamannaah

  Entertainment News6, Apr 2020, 11:54 AM

  తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

  హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. 

 • undefined

  Entertainment News6, Apr 2020, 10:18 AM

  రకుల్ పెద్ద మనసు.. 200 కుటుంబాలకు 2 రెండు పూటలా భోజనం

  కరోనా వైరస్‌ మానవ జాతి మీద పగ పట్టినట్టుంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు ఎవ్వరూ గడప దాటలేని పరిస్థితి. ఉన్నత వర్గాలు ఈ పరిస్థితిని తట్టుకోగలిగినా.. రోజు వారీ కూలీలు, పేద ప్రజల పరిస్థితి మాత్రం దుర్బరంగా మారింది. అయితే ఈ కఠిన పరిస్థితుల్లో అలాంటి వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్‌ కూడా ఈ లిస్ట్ లో చేరింది.

 • Rakul Preet singh

  News30, Mar 2020, 5:24 PM

  టాలీవుడ్ నితిన్.. బాలీవుడ్ లో అతడు.. మళ్ళీ రకుల్ టైమొచ్చింది!

  హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 • Rakul Preet Singh

  News18, Mar 2020, 5:16 PM

  కరోనాని లెక్క చేయని రకుల్.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే!

  కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనాని కోలుకోలేని దెబ్బ తీసిన కరోనా ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ప్రాన్స్ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.

 • Jacqueline Fernandez

  Entertainment18, Mar 2020, 11:21 AM

  వీడియో:యోగా అంటూ.. అందాలు పరిచే పోగ్రాం ఏంటి పాపా?

  యోగాతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటానంటూ   ఓ వీడియోని ఇనస్ట్రాలో షేర్ చేసింది. ఆ వీడియోని చూస్తే మనకు ఆమె యోగా ప్రాక్టీస్ పై కన్నా  అందాల ప్రదర్శన పైనే  దృష్టి పడుతుందనటంలో సందేహం లేదని తెలుస్తుంది. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్దమవుతుంది.