Search results - 9 Results
  • talk of tollywood: rashmika's tatoo

    ENTERTAINMENT21, Sep 2018, 2:45 PM IST

    రష్మిక టాటూ.. లేటెస్ట్ హాట్ టాపిక్!

    'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ తరువాత నటించిన 'గీత గోవిందం' సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో ఆమె నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న 'దేవదాస్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

  • Rashmika Gives A Befitting Reply To Trolls And Memes

    ENTERTAINMENT18, Sep 2018, 10:47 AM IST

    సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.. రష్మిక ఘాటు రిప్లయ్!

    టాలీవుడ్ లో 'గీత గోవిందం' చిత్రంతో పాపులారిటీ దక్కించుకున్న నటి రష్మిక తన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేయడంపై పలు రకాల కథనాలు వినిపించాయి. 

  • rashmika breakup secret story revealed

    ENTERTAINMENT17, Sep 2018, 1:59 PM IST

    రష్మిక బ్రేకప్ కి కారణం అతడేనా..?

    కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా చేయకుముందే ఆమెకి కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం జరిగింది.

  • rashmika about her engagement breakup

    ENTERTAINMENT12, Sep 2018, 2:15 PM IST

    నిశ్చితార్ధం బ్రేకప్ పై రష్మిక కామెంట్!

    'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరిపోయిన హీరోయిన్ రష్మిక మందన్నా.. తన నిశ్చితార్ధం రద్దు చేసుకుందంటూ వార్తలు వినిపించాయి. తన కో స్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక అతడితో విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.

  • Stop judging Rashmika says Rakshith shetty

    ENTERTAINMENT12, Sep 2018, 11:15 AM IST

    రష్మిక గురించి నాకే బాగా తెలుసు.. ఆమెను జడ్జ్ చేయకండి: రక్షిత్ శెట్టి!

    హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం రద్దయినట్లు ఆమె తల్లి సుమన్ మందన్నా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కారణంగానే రక్షిత్ శెట్టి సోషల్ మీడియాకి దూరమైనట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

  • rakshith shetty quits social media

    ENTERTAINMENT11, Sep 2018, 5:24 PM IST

    హీరో షాకింగ్ డెసిషన్.. కారణం ఆమేనా..?

    'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' చిత్రంతో తెలుగులో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

  • Rashmika Mandanna breaks off engagement with Rakshit Shetty

    ENTERTAINMENT10, Sep 2018, 12:56 PM IST

    రష్మిక నిశ్చితార్ధం రద్దుపై ఆ వార్తలు నిజమేనట!

    'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందాన్న తాజాగా 'గీత గోవిందం' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె 'దేవదాస్','డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో నటిస్తోంది. 

  • Rashmika Mandanna On about Her Marriage

    ENTERTAINMENT16, Aug 2018, 5:11 PM IST

    ఇప్పట్లో పెళ్లి లేదు.. పుకార్లపై రష్మిక స్పందన!

    రక్షిత్ కి నాకు మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి వార్తలు వచ్చినా మేం పట్టించుకోమ్. రక్షిత్ తో బ్రేకప్ అంటూ వార్తలు వచ్చినప్పుడు ఒక్కసారి గట్టిగా నవ్వుకున్నాను. ఇద్దరం ప్రేమించుకోవడం ఎంగేజ్మెంట్ హడావిడిగా జరిగిపోయాయి. అందుకే ఇప్పుడు అతడితో డేటింగ్ చేస్తున్నాను

  • Rashmika Mandanna to announce Relationship Split

    ENTERTAINMENT2, Aug 2018, 4:10 PM IST

    హీరోయిన్ పెళ్లి క్యాన్సిలా..?

    ప్రస్తుతం సినిమాల మీదే దృష్టి పెట్టాలని, పెళ్లి ఆలోచనే మానుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రక్షిత్ శెట్టి తనకు ఫోన్ చేస్తున్నా.. ఆమె స్పందించడం లేదని తెలుస్తోంది