Rakshasudu Movie  

(Search results - 24)
 • kavacham

  News9, Oct 2019, 11:59 AM

  బెల్లంకొండ ప్లాఫ్ సినిమా... తమిళంలోకి రీమేక్!

  తమిళంలో రాక్షసుడు చిత్రంలో హీరోగా నటించిన విష్ణు విశాల్ ఈ రీమేక్ లో చేయబోతున్నారు. ఇదీ పోలీస్ పాత్ర కావటంతో విష్ణు విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళం కోసం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 • Bellamkonda srinvas

  ENTERTAINMENT9, Aug 2019, 2:34 PM

  'రాక్షసుడు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా ఎదురీదుతూనే!

  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. 

   

 • వివి.వినాయక్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఆది ఇండస్ట్రీ హిట్టవ్వగా.. ఆతరువాత వచ్చిన సాంబ యావరేజే హిట్ గా నిలిచింది. కానీ మూడవసారి వీరు కలిసి చేసిన అదుర్స్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

  ENTERTAINMENT9, Aug 2019, 1:55 PM

  హీరో మాటలతో హర్ట్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్!

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. 

 • ಕನ್ನಡದ ಸುಪ್ರಸಿದ್ಧ ಸಿನಿಮಾ ನಟ ಸಾರ್ವಭೌಮ ಸೇರಿದಂತೆ ತೆಲುಗು, ತಮಿಳು ಹಾಗೂ ಮಲಯಾಳಂನ ಹಲವಾರು ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ನಟಿಸಿದ್ದಾರೆ.

  ENTERTAINMENT6, Aug 2019, 5:53 PM

  ఇప్పటికైనా అనుపమ కోరిక తీరేనా?

   

  మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి కథలో అయినా ఇట్టే సెట్టైపోతుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ మొన్నటివరకు పాజిటివ్ లెవెల్లో కొనసాగింది. అఆ - తెలుగు ప్రేమమ్ అలాగే శతమానం భవతి సినిమాలు ఈ నటికి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.

 • Bellamkonda Suresh
  Video Icon

  ENTERTAINMENT6, Aug 2019, 3:32 PM

  మా అబ్బాయితో బాలీవుడ్ సినిమా తీస్తా.. బెల్లంకొండ సురేష్! (వీడియో)

  బెల్లంకొండ సురేశ్‌ తనయుడు సాయిశ్రీనివాస్‌ నటించిన ‘రాక్షసుడు’ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మా అబ్బాయి సాయిశ్రీనివాస్‌ ఫైటులు, డ్యాన్సులు బాగా చేస్తాడనీ, అవే అతడి బలమనీ అనేవారంతా... ‘రాక్షసుడు’లో బాగా నటించాడంటున్నారు. నటుడిగా మా అబ్బాయికి మంచి పేరు తెచ్చిన చిత్రమిది అంటూ చెప్పుకొని మురిసిపోయారు.

 • Rakshasudu

  ENTERTAINMENT5, Aug 2019, 8:53 PM

  'రాక్షసుడు' అక్కడ ప్లాఫ్ , మిగతా చోట్ల రికవరీ

  బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ జంట‌గా న‌టించిన  'రాక్షసుడు'  మొన్న శుక్రవారం (జులై 2న) రిలీజైంది. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్షన్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శక‌ుడిగా రూపొందిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్  ఓ మాదిరిగా ఉన్నప్పటికీ  పాజిటివ్ టాక్‌తో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు  బాగున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ ఇన్విస్టిమెంట్ రికవరీ అయ్యింది.  

 • Hero Nithiin

  ENTERTAINMENT5, Aug 2019, 6:15 PM

  నెక్స్ట్ టార్గెట్ నితిన్.. నచ్చినా చేయలేదట.. రాక్షసుడు డైరెక్టర్!

  టాలీవుడ్ లో సక్సెస్ రేట్ తక్కువ. కొందరు దర్శకులు, హీరోలు, నిర్మాతలని గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు రమేష్ వర్మ ఇద్దరూ ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. వీరిద్దరూ ఏకమై ఎట్టకేలకు రాక్షసుడు చిత్రంతో హిట్ అందుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

 • rakshasudu

  ENTERTAINMENT5, Aug 2019, 2:52 PM

  సూపర్ హిట్ టాక్ ఎఫెక్ట్.. 'రాక్షసుడు' 3 రోజుల వసూళ్లు ఇవే!

  బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ బెల్లంకొండ అబ్బాయి కెరీర్ ఆరంభం నుంచి ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ దక్కలేదు. దీనితో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ రీమేక్ లో నటించాలని డిసైడ్ అయ్యాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

   

 • rakshasudu

  ENTERTAINMENT5, Aug 2019, 9:30 AM

  ‘రాక్షసుడు’ డైరక్టర్ హర్ట్ అయ్యాడు, ఎందుకంటే...?

  చాలా కాలం తర్వాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ కు హిట్ దొరికింది. 

 • Bellamkonda srinvas

  ENTERTAINMENT4, Aug 2019, 1:43 PM

  'రాక్షసుడు' ఇలా కంగారు పెడుతున్నాడేంటి.. ఇదొక్కటే ఛాన్స్!

  యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రాక్షసుడు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ రీమేక్. రాక్షసుడు చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఉత్కంఠ రేకెత్తించే ఈ సైకో థ్రిల్లర్ చిత్రాన్ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. 

 • Bellamkonda Srinivas

  ENTERTAINMENT2, Aug 2019, 8:30 PM

  ఎట్టకేలకు బెల్లం బాబుకి హిట్టు.. 'రాక్షసుడు' సక్సెస్ సెలెబ్రేషన్స్!

  యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రిలీజయింది. వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ సరైన విజయం లేక శ్రీనివాస్ నిరాశలో ఉన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

   

 • Top Stories

  NATIONAL2, Aug 2019, 6:02 PM

  ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి... మరికొన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
   

 • rakshasudu

  ENTERTAINMENT2, Aug 2019, 2:48 PM

  'రాక్షసుడు' సినిమా రివ్యూ!

  ఒక సైకో  వరస హత్యలు చేస్తూంటాడు. అతన్ని  పోలీస్ లు కష్టపడి పట్టుకుంటారు. ఇదీ స్టోరీ లైన్ అంటే కొత్తేముందీ రోజూ పేపర్లు,టీవీల్లో చూసేదే కదా అనిపిస్తుంది. కా

 • Rakshasudu
  Video Icon

  ENTERTAINMENT2, Aug 2019, 1:45 PM

  "రాక్షసుడు" సినిమా పబ్లిక్ టాక్ (వీడియో)

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన ఒకట్రెండు కమర్షియల్ సినిమాలు వర్కవుట్ అయినా హీరోగా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమంటున్నారో చూడండి.

 • Bellamkonda srinvas

  ENTERTAINMENT1, Aug 2019, 4:12 PM

  'రాక్షసుడు' ప్రీరిలీజ్ బిజినెస్.. ఈజీ టార్గెట్.. బెల్లం బాబు ఈసారైనా!

  యంగ్ హీరో  బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం రాక్షసుడు. బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ స్టార్ హీరోల రేంజ్ లో జరిగింది. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రంతో శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బాగున్నప్పటికీ భారీ బడ్జెట్ కావడంతో కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ తర్వాత శ్రీనివాస్ పలు చిత్రాల్లో నటించాడు.