Rakshasudu  

(Search results - 43)
 • Rakul Preet Singh in Hindi remake of Rakshasudu

  EntertainmentAug 20, 2021, 8:17 AM IST

  స్టార్ హీరో చిత్రం కమిటైన రకుల్,నెక్ట్స్ వీక్ నుంచే షూటింగ్

  సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది  ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

 • Asianet News Silver Screen: Makers Of Pushpa treading the patth of RRR
  Video Icon

  EntertainmentAug 3, 2021, 3:05 PM IST

  Silver Screen: RRR బాటలో పుష్ప.... రామ్ లెవెల్ మామూలుగా లేదుగా

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • rakshasudu 2 will come as fan india movie with 100crores budget

  EntertainmentAug 2, 2021, 11:35 AM IST

  వంద కోట్లతో తెలుగులో మరో పాన్‌ ఇండియా సినిమా..

   `రాక్షసుడు` సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ప్రకటించారు. దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

 • ramesh varma announced rakshasudu 2 with big hero arj

  EntertainmentJul 13, 2021, 12:25 PM IST

  థ్రిల్‌ డబుల్‌.. `రాక్షసుడు`కి సీక్వెల్‌ః అఫీషియల్‌

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ `రాక్షసుడు` చిత్రానికి త్వరలో సీక్వెల్‌ రాబోతుంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు.

 • Akshay Kumar Announces Remake of Telugu Hit Rakshasudu jsp

  EntertainmentJun 30, 2021, 2:16 PM IST

  తెలుగు హిట్ రీమేక్,అక్షయ్ గ్రీన్ సిగ్నల్,ఆగస్టు నుంచే షూటింగ్

  ఈ రీమేక్ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. బెల్ బాటమ్ డైరక్టర్ రంజిత్ తివారీ డైరక్షన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి అమెరికాలో షూటింగ్ చేస్తారు. 2022 లో రిలీజ్ పెట్టుకుందామని ప్లాన్ చేసారు.

 • Akshay Kumar was all set to do Rakshasudu Remake jsp

  EntertainmentJun 25, 2021, 7:57 AM IST

  బెల్లంకొండ చేసిన పాత్రలో అక్షయ్ ఖరారు!?

  అక్షయ్ కుమార్ బాలీవుడ్ రీమేక్ రాజాగా మారిపోతున్నారు. ఆయన వరస పెట్టి రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టారు. అదో సక్సెస్ ఫార్ములాగా బాలీవుడ్ భావిస్తోంది. రీసెంట్ గా లక్ష్మి అంటూ కాంచనను రీమేక్ చేసిన అక్షయ్ దృష్టి ఇప్పుడో తెలుగు సినిమాపై పడింది.

 • Ravi Teja not intrest to work with Ramesh Varma

  EntertainmentApr 16, 2020, 8:50 AM IST

  నిజమైతే ..రవితేజను తిట్టిపోస్తారు

  అయితే అసలే కెరీర్ బాగోనప్పుడు ..ఇంటికి వచ్చి యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నవారిని కాదనటం ఎందుకుని తీసుకున్నారట. దర్శకుడు ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు. 
 • Director Ramesh Varma Get Costly Gift from Producer

  NewsFeb 5, 2020, 9:37 PM IST

  డైరక్టర్ కు కాస్ట్‌లీ ఫ్లాట్ గిఫ్ట్‌, ఫుల్ హ్యాపీ

  సినిమా లాభాలు తెచ్చి పెడితే ఆ దర్శకుడు సినిమా ఆఫర్స్ మాత్రమే కాదు...నిర్మాతల నుంచి గిప్ట్ లు కూడా అందుతున్నాయి. కొందరు హీరోలు అయితే షూటింగ్ టైమ్ లోనే డైరక్టర్స్ ని సంతోష పెట్టేస్తున్నారు.

 • Bollywood hero to remake Bellamkonda Srinivas movie

  NewsDec 3, 2019, 6:17 PM IST

  బాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

  యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లకొండ శ్రీనివాస్ నుంచి మంచి చిత్రాలే వస్తున్నాయి. బెల్లకొండ శ్రీనివాస్ చివరగా 'రాక్షసుడు' చిత్రంతో హిట్ అందుకున్నాడు.

 • bellamkonda srinivas new look viral in social media

  NewsNov 25, 2019, 1:34 PM IST

  బెల్లంకొండ శ్రీనివాస్.. న్యూ లుక్ అదిరింది

  అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గ ఏంట్రీ ఇచ్చిన రిచ్ కిడ్ బెల్లకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతున్నాడు గాని తన మార్కెట్ ను మాత్రం పెంచుకోవడం లేదు. చేసిన ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లోనే ట్రై చేసినవే.

 • Vishnu Vishal to do Kavacham Remake

  NewsOct 9, 2019, 11:59 AM IST

  బెల్లంకొండ ప్లాఫ్ సినిమా... తమిళంలోకి రీమేక్!

  తమిళంలో రాక్షసుడు చిత్రంలో హీరోగా నటించిన విష్ణు విశాల్ ఈ రీమేక్ లో చేయబోతున్నారు. ఇదీ పోలీస్ పాత్ర కావటంతో విష్ణు విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళం కోసం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 • bellamkonda ganesh first movie latest update

  NewsOct 6, 2019, 1:26 PM IST

  బెల్లంకొండ తమ్ముడి లవ్ ట్రాక్.. అన్నలా కాకుండా?

  బెల్లంకొండ ఇటీవల రాక్షసుడు సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా శ్రీనివాస్ సినిమాలకు బడ్జెట్ లిమిట్స్ ఏ మాత్రం ఉండవు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఇక ఇప్పుడు రెండవ కుమారుడి విషయంలో మాత్రం అలాంటి హైప్ క్రియేట్ చేయకుండా కథకు అవసరమైన రీతిలో ఖర్చు చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని సురేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 • bellamkonda suresh babu ebout his son marrige

  ENTERTAINMENTAug 14, 2019, 11:32 AM IST

  సక్సెస్ సెలబ్రేషన్స్ లో బెల్లంకొండ పెళ్లి న్యూస్

  2014లో అల్లుడు శీను సినిమాతో కథానాయకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సక్సెస్ అందుకోవడానికి ఐదేళ్లు పట్టింది. రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా మంచి లాభాలతో దూసుకుపోతోంది.

 • Bellamkonda Srinivas Rakshasudu First week Box Office Collections

  ENTERTAINMENTAug 9, 2019, 2:34 PM IST

  'రాక్షసుడు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా ఎదురీదుతూనే!

  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. 

   

 • VV Vinayak upset over Bellamkonda

  ENTERTAINMENTAug 9, 2019, 1:55 PM IST

  హీరో మాటలతో హర్ట్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్!

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.