Rakhi  

(Search results - 53)
 • NATIONAL15, Aug 2019, 3:47 PM IST

  ట్రిపుల్ తలాక్ చట్టంపై ప్రధాని మోదీ రాఖీ సిస్టర్ ప్రశంసలు

  ఖమర్ మోహ్సిన్ షేక్... పాకిస్తాన్ దేశస్థురాలు కాగా... వివాహం తర్వాత ఆమె భారత్ కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. గత 25 సంవత్సరాలుగా అంటే మోదీ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కాకముందు నుంచే మోదీకి రాఖీ కడుతుండటం విశేషం. 

 • Telangana15, Aug 2019, 2:56 PM IST

  సీఎం కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలు

  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన సోదరి కల్వకుంట్ల కవిత కూడా రాఖీ కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. 

 • laxman rakhi

  Telangana15, Aug 2019, 1:57 PM IST

  చంద్రబాబు, లక్ష్మణ్, కోదండరామ్ నివాసాల్లో రక్షాబంధన్ వేడుకలు

  కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే మన సంప్రదాయం, సంస్కృతి ఆదర్శనీయం. అన్నా చెల్లెళ్ళు ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ, ఒక అపురూప బంధానికి కట్టుబడి ఉంటామని చాటే రక్షా బంధన దినోత్సవం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా జరిగాయి. 

 • इस बार रक्षाबंधन पर पूरे दिन बहनें अपने भाइयों को बांध सकेंगी राखी

  Telangana15, Aug 2019, 1:40 PM IST

  దంపతుల మధ్య వెండి రాఖీ చిచ్చు... భర్త ఆత్మహత్య

  ఇటీవల ఫైనాన్స్ కట్టలేదని ఆటోని ఫైనాన్స్ అధికారులు తీసుకువెళ్లారు. దీంతో... ఆటో చేతిలో లేకపోవడంతో అతని దగ్గర డబ్బులు లేకుండాపోయాయి.  కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. అలాంటి సమయంలో భార్య... తన సోదరులకు కట్టేందుకు వెండి రాఖీలు కావాలని కోరింది. 

 • Lifestyle15, Aug 2019, 9:57 AM IST

  సోదరప్రేమకు చిహ్నం.. ‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి..?

  పెళ్లిలో మాంగల్యానికి ఎలా పూజ చేసి  దానిలోకి దైవశక్తిని ప్రవేశింప చేస్తామో.. అలాగే  రాఖీకి పూజ  చేయాలి. అంటే పూజ ద్వారా దైవ శక్తిని ఈ రక్షకి లోకి ప్రవేశింప చేయాలి.   పూజ ద్వారా దైవశక్తిని దానిలోకి ప్రవేశింప చేయాలన్నమాట. 

 • bumrah

  CRICKET14, Aug 2019, 2:31 PM IST

  ఆ క్రికెటర్ ఇంట్లో రెండు రోజుల ముందే రాఖీ వేడుకలు

  టీమిండియా యంగ్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఇంటికి రెండురోజుల ముందుగానే రాఖీ పండగ కళ వచ్చింది. తన సోదరితో కలిసి బుమ్రా రాఖీ పండగను మంగళవారమే జరుపుకున్నాడు. 

 • rakhi

  Andhra Pradesh14, Aug 2019, 12:17 PM IST

  చంద్రబాబుకు రాఖీ కట్టిన పరిటాల సునీత, సీతక్క

  రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న మహిళా నేతలు ఆయనకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి, రక్షాబంధన్ కట్టారు

 • rakhi

  ENTERTAINMENT13, Aug 2019, 1:28 PM IST

  నటి రహస్య వివాహం.. రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్న మాజీ ప్రియుడు!

  బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 • rakhi

  ENTERTAINMENT5, Aug 2019, 10:21 AM IST

  హనీమూన్‌ ఫొటోలు లీక్, ‘పెళ్లి చేసుకున్నా’.. అని ఒప్పుకుంది

  గత వారం రోజులుగా   బాలీవుడ్‌ నటి ,ఐటం గర్ల్  రాఖీ సావంత్‌ వివాహ విషయం హాట్ టాపిక్ గా మీడియాలో నలుగుతోంది.  

 • Rakhi Sawant Marriage

  ENTERTAINMENT29, Jul 2019, 4:15 PM IST

  హోటల్ గదిలో రాఖీ సావంత్ సీక్రెట్ మ్యారేజ్.. అసలేం జరిగిందంటే!

  వివాదాస్పద నటి రాఖీయ సావంత్ వివాహం గురించి తాజా ఊహాగానాలు జోరందుకున్నాయి. రాఖీసావంత్ వివాహం సీక్రెట్ గా జరిగిపోయిందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఈ ఐటెం భామ స్పందించింది. తాను ఎందుకు బ్రైడల్ లుక్ లో కనిపిస్తున్నానో వివరించింది. 

   

 • rakhi

  ENTERTAINMENT9, May 2019, 12:15 PM IST

  పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకున్న నటి!

  బాలీవుడ్ తార రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

 • rakhi sawant

  ENTERTAINMENT1, Mar 2019, 9:57 AM IST

  దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా: రాఖీ సావంత్

  భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో దేశం కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగానికి వెనుకాడనని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. 

 • thanushree dutta

  ENTERTAINMENT25, Jan 2019, 11:30 AM IST

  ఆ నలుగురిపై తనుశ్రీదత్తా కామెంట్స్!

  గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది. 

 • deepak

  ENTERTAINMENT18, Jan 2019, 6:51 PM IST

  రాఖి సావంత్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టిన ర్యాపర్ మేనేజర్!

  బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖి సావంత్ కి సంబందించిన ఇష్యు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కలాల్ ని ఢిల్లీ రోడ్డు మీద కొట్టడం అందరిని షాక్ కి గురి చేసింది.

 • Meenakshi Lekhi

  Telangana6, Dec 2018, 9:57 AM IST

  అక్బరుద్దీన్ కి రాఖీ కడతా.. బీజేపీ ఎంపీ

  మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి కనుక తన పద్ధతి మార్చుకుంటే.. రాఖీ కడతానని ప్రకటించారు బీజేపీ ఎంపీ మీనాక్షి