Rajyasabha Member  

(Search results - 13)
 • rajyasabha

  Telangana12, Mar 2020, 9:03 PM

  టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులకు బావా బామ్మర్ధుల అభినందనలు (ఫోటోలు)

  టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు కేశవరావు, సురేశ్ రెడ్డి లకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అభినందించారు. అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్  కుమార్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లు కూడా వారిద్దనరిని అభినందించారు. 

 • ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేస్తానన్న టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు సైతం చివరి నిమిషంలో మాటమార్చేశారు. సమ్మె గురించి ముఖ్యమంత్రితో చర్చించేందుకు ప్రయత్నిస్తోంటే ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని కేకే తేల్చేశారు. తాను చర్చలు జరుపుతానని అనలేదని.. అయినా సరే మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వం వహిస్తానని కేశవరావు వెల్లడించారు.

  Telangana1, Feb 2020, 8:29 PM

  ఢిల్లీకి ఎక్స్ అఫిషియో పంచాయతీ...కేకే పై బీజేపీ ఫిర్యాదు

  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయడంపై తెలంగాణ బిజెపి నాయకులు రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కేకే ఓటేసిన విషయం తెలిసిందే

 • వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ దోబూచులాడుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే బీజేపీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు స్టార్ట్ చేశారు.

  Andhra Pradesh18, Dec 2019, 12:39 PM

  జగన్ ట్విస్ట్ ఇస్తాడని అప్పుడే చెప్పా, హైకోర్టు ఒకే కానీ..: బీజేపీ ఎంపీ కామెంట్స్

  రాజధాని మార్చే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని తానే రెండు నెలల క్రితం చెప్పినట్లు గుర్తు చేశారు జీవీఎల్ నరసింహారావు. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలన్నది తమ అభిమతమని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక, రాజకీయ కోణంలో నిర్ణయాలు ఉండకూడదన్నారు. 

 • rajyasabha berths by jagan

  Andhra Pradesh17, Dec 2019, 4:47 PM

  ఏపీ నుంచి రాజ్యసభకు కేకే : నాలుగు సీట్లకు జగన్ అభ్యర్థులు వీరే...

  ఖాళీ అవనున్న ఈ నాలుగు సీట్లు కూడా అసెంబ్లీలో ఉన్న బలాబలాల దృష్ట్యా వైసీపీకే దక్కనున్నాయి. పదవులు అంటేనే నేతలంతా వాలిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ నామినేట్ చేయబోతున్న తొలి జాబితా. కాబట్టి పోటీ బలంగానే ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

 • టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సైతం తన కుమారుడిని బరిలోకి దించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2019ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి తన కుమారుడిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు

  Andhra Pradesh7, Sep 2019, 3:32 PM

  నిన్న ప్రశంస, నేడు వార్నింగ్ : జగన్ సర్కార్ పై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్


  వైయస్ఆర్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాయలసీమ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తనను విమర్శిస్తే సహిస్తాను కానీ ప్రాజెక్టులను ఆపితే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. 
   

 • manmohan singh takes oath as mp

  NATIONAL23, Aug 2019, 3:16 PM

  రాజ్యసభ సభ్యుడిగా మాజీప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమాణం

  న్యూఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ లు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మన్మోహన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

 • cm ramesh

  Andhra Pradesh21, Jun 2019, 3:01 PM

  సిఎం రమేష్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

  గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కాళ్ళు మెుక్కి ఆశీస్సులు తీసుకోవడంపై చేసిన రచ్చను గుర్తుకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ అన్యాయం చేశారంటూ రాజ్యసభ, లోక్ సభలలో టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తుంటే విజయసాయిరెడ్డి మాత్రం మెకాళ్లకు మెుక్కతారా అంటూ విమర్శించారు.

 • అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కీలక శాఖలో పనిచేసిన మంత్రులు ఘోరంగా ఓటమి చవి చూశారు.

  Andhra Pradesh27, May 2019, 7:01 PM

  చంద్రబాబుకు షాక్, వారి పదవులు హుళుక్కే: అడ్రస్ లేకుండా చేసిన జగన్


  దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిథ్యం సున్నాకు చేరుతోంది. ఐదేళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యమనేది రాజ్యసభలో ఉండదు. ఈ విషయం అర్థంకావడంతో  తెలుగుదేశం పార్టీ నేతలు  తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
   

 • gvl

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 6:20 PM

  చంద్రబాబు కాదు స్టిక్కర్ బాబు, లెక్కలు చెప్పని దొంగ: జీవీఎల్ ఫైర్

  రాష్ట్ర రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ కేంద్రంగా చంద్రబాబు మార్చేశారని  జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. వందల కోట్ల సొమ్ము కొట్టేసి అదే అవినీతి డబ్బుతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో ఇప్పుడు టీడీపీకి కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు జీవీఎల్. 

 • undefined

  22, Mar 2018, 7:38 AM

  ఇద్దరు పెద్దలూ కుబేరులే..

  రమేష్ కు రూ. 40 కోట్ల విలువైన చరాస్తులుండగా రూ. 218 కోట్ల స్దిరాస్తులు. వేమిరెడ్డికి రూ. 59 కోట్ల చరాస్తులుండగా రూ. 170 కోట్లు స్ధిరాస్తులు.

 • undefined

  12, Mar 2018, 10:03 AM

  టార్గెట్ సిఎం రమేష్: పావులు కదుపుతున్న బిజెపి

  చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నేతల సంపాదన మార్గాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

 • undefined

  22, Jan 2018, 4:30 PM

  చంద్రబాబుపై మండిపడ్డ కెవిపి

  చంద్రబాబు తీరు రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారిందని ఓ లేఖలో ధ్వజమెత్తారు.

  సహజశైలికి భిన్నంగా కెవిపి చంద్రబాబుపై విరుచుకుపడటం గమనార్హం.

  మామూలుగా అయితే కెవిపి మీడియా ముందుకు పెద్దగా రారు.