Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Rajyasabha Elections

"
Rajyasabha Elections In AP: Why YS Jagan Couldn't Daringly Take Telangana CM KCR's Step?Rajyasabha Elections In AP: Why YS Jagan Couldn't Daringly Take Telangana CM KCR's Step?

వల్లభనేని వంశీ సహా వారి "చెల్లని" వ్యూహం: కేసీఆర్ ధైర్యం జగన్ కు లేదా?

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కూడా అదే అవకాశం వచ్చింది. కానీ... జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన గనుక వీరిని ఎన్నికల బరిలో నిలబెట్టి ఉండి ఉంటే, వారిని గనుక గెలిపించుకుంటే... తెలంగాణాలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్షం లేదు అనే ఆస్కారం ఉండేది.

Andhra Pradesh Jun 21, 2020, 8:37 AM IST

Kala Venkatrao Comments on rajyasabha electionsKala Venkatrao Comments on rajyasabha elections

రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం టిడిపిదే: కళా వెంకట్రావు

తెలుగుదేశం పార్టీ విప్ ను అనుసరించి వర్ల రామయ్యకి ఓటు వేసి తమ నిబద్దతను ప్రకటించిన శాసన సభ్యులందరికి అభినందనలు తెలిపారు ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు. 

Andhra Pradesh Jun 19, 2020, 9:47 PM IST

TDP Rebel MLA's Cast Votes To Make Them InvalidTDP Rebel MLA's Cast Votes To Make Them Invalid

చంద్రబాబుకు షాక్: ఓట్లు చెల్లకుండా రెబెల్స్ సూపర్ ప్లాన్

పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Andhra Pradesh Jun 19, 2020, 6:29 PM IST

TDP Rebels casted their votes to Rajyasabha elections in Andhra pradeshTDP Rebels casted their votes to Rajyasabha elections in Andhra pradesh

అందరి చూపు వారిపైనే: ఓటేసిన ఆ ముగ్గురు టీడీపీ రెబెల్స్

టీడీపీలో రెబెల్స్ గా ఉన్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు పోలింగ్ ముగియడానికి చివరి నిమిషంలో ఓటు వేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది.

Andhra Pradesh Jun 19, 2020, 4:16 PM IST

TDP Issues Whip To Andhrapradesh MLAs For Rajya Sabha PollsTDP Issues Whip To Andhrapradesh MLAs For Rajya Sabha Polls

19న రాజ్యసభ ఎన్నికలు: ఎమ్మెల్యేలకు టీడీపీ విప్

ఈ నెల 19వ తేదీన ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నాడు.  పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్యకు ఓటు వేయాలని కోరుతూ బుధవారం నాడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు

Andhra Pradesh Jun 17, 2020, 1:22 PM IST

Coronavirus: Election Commission Postpones Rajyasabha ElectionsCoronavirus: Election Commission Postpones Rajyasabha Elections

కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా!

ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రతి రెండేళ్లకోసారి రాజ్యసభకు క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలను ఈ కరోనా వైరస్ మూలంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. 

NATIONAL Mar 24, 2020, 11:58 AM IST

Varla Ramaiah Comments on YSRCP Rajyasabha Candidate Parimal NatvaniVarla Ramaiah Comments on YSRCP Rajyasabha Candidate Parimal Natvani

రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమతడే... ఇకపై మీ ఇష్టం: వైసిపి ఎమ్మెల్యేలకు వర్ల సూచన

ముఖ్యమంత్రి జగన్ అంబానీ వద్ద మూటలు అందుకుని దళితులకు అన్యాయం చేస్తూ వ్యాపారవేత్త పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు కేటాయించారని టిడిపి రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య ఆరోపించారు. 

Guntur Mar 13, 2020, 4:36 PM IST

KTR, Harish Rao Congratulates TRS Rajyasabha MembersKTR, Harish Rao Congratulates TRS Rajyasabha Members

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులకు బావా బామ్మర్ధుల అభినందనలు (ఫోటోలు)

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు కేశవరావు, సురేశ్ రెడ్డి లకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అభినందించారు. అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్  కుమార్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లు కూడా వారిద్దనరిని అభినందించారు. 

Telangana Mar 12, 2020, 9:03 PM IST

YSRCP Rajyasabha Candidate Varla Ramaiah Sensational CommentsYSRCP Rajyasabha Candidate Varla Ramaiah Sensational Comments

ఆ వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఖచ్చితంగా నాకే...: టిడిపి రాజ్యసభ అభ్యర్థి వర్ల

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి  వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. వైసిపికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తనకు ఓటేయాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.  

Vijayawada Mar 11, 2020, 7:42 PM IST

More of politics than business: Mukesh ambani meets YS Jagan in the wake of the rajyasabha electionsMore of politics than business: Mukesh ambani meets YS Jagan in the wake of the rajyasabha elections

రాజ్యసభ ఎన్నికలు: జగన్ తో అంబానీ భేటీ వెనుక రాజకీయం ఇదేనా?

పెద్దల సభకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారెవరు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుండగానే, రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల కన్నా గడువు తక్కువగా ఉండగానే... రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. 

Opinion Mar 2, 2020, 12:34 PM IST

Rajya Sabha Election Schedule Released, Political Heat Starts in APRajya Sabha Election Schedule Released, Political Heat Starts in AP

జగన్ నుండి సంకేతాలు... రాజ్యసభకు వెళ్లేది ఆ నలుగురేనా...?

ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను అధికార పార్టీలే దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. 

Districts Feb 26, 2020, 3:56 PM IST

KCR plans to give Rajya Sabha ticket to KavithaKCR plans to give Rajya Sabha ticket to Kavitha

రాజ్యసభకు కవిత: కేశవరావుకు మొండిచెయ్యేనా?

తెలంగాణ రాష్ట్రంలోని రెండు రాజ్యసభ సీట్లు టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. అయితే ఈ రెండు సీట్లు ఎవరికీ దక్కుతాయనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది. 

Telangana Jan 3, 2020, 8:15 AM IST

Is naidu decides to field only two candidates in Rajyasabha electionsIs naidu decides to field only two candidates in Rajyasabha elections

రెండు సీట్లకే పోటీ?..చంద్రబాబు అందుకే వెనక్కు తగ్గారా?

హటాత్తుగా తలెత్తిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది.

కేంద్రం నుండి సహకారం లేకపోవటం, టిడిపి కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించాల్సి వచ్చింది.

Mar 10, 2018, 9:49 AM IST

Vemireddy files nomination as ycp candidate in rajyasabha electionsVemireddy files nomination as ycp candidate in rajyasabha elections

బ్రేకింగ్: నామినేషన్ వేసిన వేమిరెడ్డి

44 మంది ఎంఎల్ఏల బలమున్న వైసిపికి ఒక రాజ్యసభ స్ధానం దక్కుతుంది.

Mar 7, 2018, 11:45 AM IST

YCP says it has audio tapes  of TDP horse trading in RS electionsYCP says it has audio tapes  of TDP horse trading in RS elections

సంచలనం: వైసిపి చేతిలో మంత్రుల ఫోన్ ఆడియో టేపులు

వైసిపి ఎంఎల్ఏలకు ఏకంగా మంత్రులే ఫోన్లు చేయటం సంచలనంగా మారింది.

తమ ఎంఎల్ఏలతో మంత్రులు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని వైసిపి చెప్పటంతో రెండు పార్టీల్లో ఒక్కసారిగా కాకపుట్టింది.

Mar 6, 2018, 1:38 PM IST