Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Raju Suicide

"
High Court orders Judicial enquiry into accused Raju's SuicideHigh Court orders Judicial enquiry into accused Raju's Suicide
Video Icon

The Week: స్థానిక సంస్థల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ... హైకోర్టులో పౌరహక్కుల నేతల పిటిషన్

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 20, 2021, 11:22 AM IST

Police said Saidabad Accused Raju Try to theft AutoPolice said Saidabad Accused Raju Try to theft Auto

సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: ఆటోలో చోరీకి నిందితుడు రాజు యత్నం

అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎల్బీ నగర్‌ వరకు తనతోనే  వచ్చాడని టాస్క్‌ఫోర్‌ పోలీసులకు అతడు చెప్పినట్లు సమాచారం

Telangana Sep 20, 2021, 7:52 AM IST

tpcc chief revanth reddy slams kcr over saidabad girl child rape casetpcc chief revanth reddy slams kcr over saidabad girl child rape case

హుజురాబాద్‌ మీదున్న శ్రద్ధ.. సైదాబాద్ చిన్నారి మీద లేదు, ఒక్క రివ్యూ చేశారా: కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం

సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిపాపపై అత్యాచారం జరిగితే ఏడు రోజులైన సీఎం అధికారులను పిలిచి వివరాలు కనుక్కోలేదని మండిపడ్డారు. కానీ హుజురాబాద్‌లో ఎన్నికలు ఎలా జరగాలని సమీక్షలు చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు

Telangana Sep 17, 2021, 9:46 PM IST

Saidabad Rape and murder:Telangana High court orders to judicial probe on Raju SuicideSaidabad Rape and murder:Telangana High court orders to judicial probe on Raju Suicide

సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య: జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు ఆదేశం

రాజు ఆత్మహత్యపై పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు కూడ ఆరోపించారు.

Telangana Sep 17, 2021, 4:21 PM IST

No doubs on Raju suicideTelangana DGP Mahender ReddyNo doubs on Raju suicideTelangana DGP Mahender Reddy

రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

సాక్షుల స్టేట్‌మెంట్   వీడియో రికార్డు చేసినట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాజు ఆత్మహత్యపై ఘణపూర్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో డ్రైవర్లు ఇద్దరు ఘటనను అధికారికంగా రికార్డు చేశారని డీజీపీ చెప్పారు.

Telangana Sep 17, 2021, 2:02 PM IST

Editor speaks: Kasula Pratap Reddy on Saidabad murder case and its consequencesEditor speaks: Kasula Pratap Reddy on Saidabad murder case and its consequences
Video Icon

సైదాబాద్ చిన్నారి రేప్, హత్య: రాజు ఆత్మహత్య వెనక కోణాలు

హైదరాబాదులోని సైదాబాదు సింగరేణి కాలనీలో చిన్నారి పాపపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 

Opinion Sep 17, 2021, 11:28 AM IST

Saidabad rape murder case:APCLC files petition in Telangana High court for probe Raju suicideSaidabad rape murder case:APCLC files petition in Telangana High court for probe Raju suicide

సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య: విచారణ కోరుతూ హైకోర్టులో పౌరహక్కుల సంఘం పిటిషన్

వినాయకచవితి రోజున సైదాబాద్  సింగరేణి కాలనీలో ఆరేళ్ల  బాలికపై  రాజు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు.తన ఇంట్లోనే బాలిక మృతదేహం మూటగట్టి వెళ్లిపోయాడు.  అప్పటి నుండి నిందితుడు  పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. 

Telangana Sep 17, 2021, 11:15 AM IST

saidabad rape case accused raju postmortem completed in warangala mgm hospitalsaidabad rape case accused raju postmortem completed in warangala mgm hospital

సైదాబాద్ హత్యాచారం: రాజు అంత్యక్రియలు పూర్తి.. వరంగల్‌లోనే నిర్వహించిన కుటుంబసభ్యులు

సైదాబాద్ అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు మట్టెవాడ పోలీసులు. అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చించారు రైల్వే పోలీసులు

Telangana Sep 16, 2021, 8:42 PM IST

Telangana Government gets a breather in Supreme CourtTelangana Government gets a breather in Supreme Court
Video Icon

News express: నిందితుడు రాజు ఆత్మహత్య... తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట

News express: నిందితుడు రాజు ఆత్మహత్య... తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట
 

NATIONAL Sep 16, 2021, 5:05 PM IST

Madhavi latha reaction on Raju SuicideMadhavi latha reaction on Raju Suicide

రేపిస్ట్ రాజు సూసైడ్ పై మాధవి లత షాకింగ్ పోస్ట్‌.. ఏకేస్తున్న జనం

మాధవీలత పెట్టే పోస్టులు ఇష్టం లేని వాళ్లు ఆమెని అదే రేంజులో ట్రోల్ చేస్తూ ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తూండటం కూడా కామన్ అయ్యిపోయింది.  తాజాగా ఆమె రేపిస్ట్ రాజు ఆత్మహత్య విషయమై పోస్ట్ పెట్టారు.

Entertainment Sep 16, 2021, 4:44 PM IST

Congress mla seethakka comments saidabad rape case accused rajus deathCongress mla seethakka comments saidabad rape case accused rajus death

ప్రభుత్వం శిక్షించలేదు.. ప్రజా పోరాటంతో వణికి, శవమై తేలాడు: రాజు ఆత్మహత్యపై సీతక్క స్పందన

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు అనూహ్యంగా శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

Telangana Sep 16, 2021, 2:34 PM IST

Manchu Manoj Responds on Accused Raju suicideManchu Manoj Responds on Accused Raju suicide

సైదాబాద్ ఘటన: నిందితుడు రాజు ఆత్మహత్య.. కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన మంచు మనోజ్

సైదాబాద్ చిన్నారి ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. మానవ మృగం రాజు.. చిన్నారి చిత్రాన్ని అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. 

Entertainment Sep 16, 2021, 12:57 PM IST

Railway key man kumar reveals  about Raju suicide incidentRailway key man kumar reveals  about Raju suicide incident

పారిపోయేందుకు యత్నించి,చివరికి ఆత్మహత్య: రాజు సూసైడ్ పై ప్రత్యక్ష సాక్షి


స్టేషన్ ఘన్‌పూర్  రైల్వే స్టేషన్  సమీపంలోని రైల్వేట్రాక్  వద్ద ఓ వ్యక్తి అమానాన్పదంగా తిరిగాడు. రైల్వేట్రాక్ పై  పనిచేసే కీ మెన్లు కుమార్, సారంగపాణిలను చూసిన రాజు చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కొన్నాడు

Telangana Sep 16, 2021, 12:28 PM IST

saidabad rape and murder case: minor girl father reacts on Raju suicidesaidabad rape and murder case: minor girl father reacts on Raju suicide

డెడ్‌బాడీని మాకు చూపాలి, అతను రాజో కాదో గుర్తిస్తాం: సైదాబాద్ ఘటనలో హత్యకు గురైన బాలిక తండ్రి

రాజు స్టేషన్ ఘన్ పూర్ రైల్వేట్రాక్ పై ఆత్మహత్య చేసుకొన్నట్టుగా మీడియాలో వచ్చిన వార్తలకు ఆయన గురువారం నాడు  స్పందించారు. రాజు అనే పేరుతో చాలా మంది ఉంటారని అదే విధంగా మౌనిక అనే పేరు కూడ చాలా మందికి ఉంటుందన్నారు.

Telangana Sep 16, 2021, 11:46 AM IST

Saidabad rape and murder :Raju commits suicideSaidabad rape and murder :Raju commits suicide

సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: నిందితుడు రాజు ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై శవం

హైదరాబాద్: సైదాబాద్ మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ మీద రాజు శవం కనిపించింది.

Telangana Sep 16, 2021, 10:45 AM IST