Raju Gari Gadi 3  

(Search results - 5)
  • Raju Gari Gadhi 3 movie review and rating

    ReviewsOct 18, 2019, 1:51 PM IST

    ‘రాజుగారి గది 3’ రివ్యూ!

    ఏంటో ఈ మధ్యన దెయ్యాలన్నీ పూర్తి స్దాయి కమిడియన్స్ గా మారిపోతున్నాయి. ఏ దెయ్యం చూసినా ఏముంది గర్వ కారణం...దెయ్యం జాతి సమస్తం కమెడీ క్యారక్టర్స్ మయం అన్నట్లు తయారైంది పరిస్దితి. పేరుకు హారర్ కామెడీ అంటున్నా...హారర్ అనేది ఎక్కడా కనపడటం లేదు..నవ్వించటానికి శ్రమ పడే దెయ్యాలే కనపడుతున్నాయి. 

  • Raju Gari Gadi 3 Pre release event
    Video Icon

    ENTERTAINMENTOct 16, 2019, 5:23 PM IST

    నాన్న చనిపోయారు.. నాకంతా తమ్ముళ్లే.. ఓంకార్ ఎమోషనల్ స్పీచ్! (వీడియో)

    'రాజు గారి గది' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు ఓంకారు. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలతో తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో కొత్తగా 'రాజు గారి గది-3' సినిమా తెరకెక్కించాడు ఓంకార్.తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు ఓంకార్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

  • raju gari gadi 3 movie heroines

    ENTERTAINMENTJul 5, 2019, 3:41 PM IST

    స్టార్ హీరోయిన్లందరూ ఆ గదిలోకి ఎలా వెళ్తున్నారు..?

    దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. 

  • Will Tamannah Gets Success to Scare Everyone in Raju Gari Gadi 3

    ENTERTAINMENTJun 21, 2019, 4:12 PM IST

    తమన్నాతో వర్కవుట్ అవుతుందా..?

    కెరీర్ ఆరంభంలో హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన తమన్నా.. ఈ మధ్యకాలంలో బాగా డీలా పడింది. 

  • tamannah's costly entry into raju gari gadi 3 movie

    ENTERTAINMENTMar 7, 2019, 12:17 PM IST

    తమన్నా డిమాండ్ మాములుగా లేదుగా..!

    టాలీవుడ్ లో 'రాజు గారి గది' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఓంకార్. ఈ సినిమా సక్సెస్ కావడంతో 'రాజు గారి గది 2' తెరకెక్కించాడు.