Raju
(Search results - 2580)EntertainmentJan 19, 2021, 8:17 PM IST
పలుచని బ్లాక్ శారీలో వైట్ అందాల షో.. పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ భామ దీప్తి సునైనా
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా ఓ వైపు వీడియో సాంగ్స్ లో హాట్ షోతో పిచ్చెక్కిస్తుంటే, మరోవైపు శారీలో మతిపోయేలా చేస్తుంది. ఇటీవల అందాలు కనిపించేలా బ్లాక్ శారీలో వయ్యారాలు పోయింది. సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీప్తిని ఇలా చూస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
EntertainmentJan 19, 2021, 7:41 PM IST
దొరస్వామి రాజు సినీ రాజకీయాల్లో అజాతశత్రువుః ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సోమవారం ఉదయం ప్రముఖ తెలుగు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి. దొరస్వామి రాజు గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు సినీ వర్గాలు, సీఎం కేసీఆర్ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
EntertainmentJan 19, 2021, 7:11 PM IST
లైంగికంగా వేధించిన సాజిద్ ఖాన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడుః జియా ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
జియా ఖాన్ మృతి కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇదిలా ఉంటే దీన్ని ఎనిమిదేళ్ల తర్వాత జియా ఖాన్ సోదరి బయటకు తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడించింది.
EntertainmentJan 19, 2021, 5:51 PM IST
అఖిల్‌కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ః సోహైల్‌తో ఉన్న కమిట్మెంట్ని పూర్తి చేసిన మోనాల్..
అఖిల్, సోహైల్ మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు `బిగ్‌బాస్4` టైటిల్ విన్ అయినా మరొకరికి బైక్, ల్యాప్ ట్యాప్ కోనివ్వాలని డీల్ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ టైటిల్ విన్ కాలేదు. సోహైల్ తనకు వచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. కానీ అఖిల్ బకరా అయ్యారు. అయితే సోహైల్‌తో, అఖిల్‌కి బైక్, ల్యాప్‌ట్యాప్ డీల్ అలానే ఉండిపోయింది.
EntertainmentJan 19, 2021, 5:22 PM IST
టెస్ట్ సిరీస్ సాధించడం చారిత్రాత్మకం..టీమిండియాపై పవన్, వెంకీ, అమితాబ్, షారూఖ్ ప్రశంసలు
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ని 2-1 తేడాతో గెలుపొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాజకీయ, క్రీడా దిగ్గజాలు ఈ ఘనతని కొనియాడుతున్నారు. సినీ తారలు సైతం స్పందించి టీమిండియాకి అభినందనలు తెలియజేస్తున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, కరణ్ జోహార్ ఇలా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
EntertainmentJan 19, 2021, 4:43 PM IST
`ఆర్ ఆర్ ఆర్` క్లైమాక్స్ షురూ.. యోధులు కలిస్తే రణరంగమే..
`క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. నా రామరాజు, కొమురంభీమ్ కలిశారు. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు కలిశారు` అని పేర్కొన్నారు రాజమౌళి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాడిన ఈ యోధులు, ఇప్పుడు కలిసి ప్రత్యర్థులపై పోరాడుతున్నట్టు చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
EntertainmentJan 19, 2021, 3:57 PM IST
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. యాంకర్ రష్మీ సమ్మోహనం.. జస్ట్ కిల్లింగ్ అంతే!
హాట్ అందాల యాంకర్ రష్మీ గౌతమ్ తన గ్లామర్ షోలో కొత్త దనాన్ని చూపిస్తుంది. ఫ్యాన్స్ ని సమ్మోహనపరుస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, లెహంగాలో సెక్సీ లుక్‌లో కిర్రాక్ పుట్టిస్తుంది. తాజాగా రష్మీ ఈ ఫోటోలను పంచుకోగా, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నో వర్డ్స్.. జస్ట్ కిల్లింగ్ అంతే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
EntertainmentJan 19, 2021, 3:12 PM IST
పీటర్ పాల్ టాటూని మార్చేసిన వనితా విజయ్‌కుమార్..నయనతారని ఫాలో అవుతుందా?
బిగ్‌బాస్ బ్యూటీ, తమిళ నటి వనితా విజయ్ కుమార్ ఫ్యామిలీ లైఫ్ సెట్ కాలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమెని ముగ్గురూ మోసం చేశారని వాపోతుంది. ఇటీవల పీటర్ పాల్ని వివాహం చేసుకున్న కొన్ని నెలల్లోనే విడాకులిచ్చింది. తాజాగా టాటూని కూడా తొలగించింది. పేరు మార్చింది. నయనతారని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది.
EntertainmentJan 19, 2021, 1:28 PM IST
రికార్డ్ క్రియేట్ చేసి, సైలెంట్‌గా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న `కేజీఎఫ్` స్టార్ యష్
రాక్ స్టార్ యష్ ఇటీవల `కేజీఎఫ్2` టీజర్‌తో ఇండియన్ సినిమా రికార్డ్లను తిరగరాశారు. ఈ టీజర్ 120 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ మేనియా నుంచి బయటపడ్డా యష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి మాల్డీవులకు చెక్కేశారు.
EntertainmentJan 19, 2021, 12:38 PM IST
మామ నాగార్జున ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే.. జీవితంలో ఎప్పటికీ వదిలేయలేనుః రివీల్ చేసిన సమంత
కింగ్ నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యని స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ బంధానికి మూడేళ్లు పూర్తయ్యింది. తాజాగా మామ నాగార్జున తనకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో రివీల్ చేసింది సమంత. అది వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.
EntertainmentJan 19, 2021, 11:58 AM IST
సొంతంగా అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించిన సోనూ సూద్..ప్రభుత్వాలు సిగ్గుపడాలి!
దేశ వ్యాప్తంగా రియల్ హీరో అని నిరూపించుకున్న సోనూ సూద్ ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు.
EntertainmentJan 19, 2021, 11:36 AM IST
బిగ్‌బాస్ ఎందుకు.. ఒక్క ఐటెమ్ సాంగ్ చాలు.. మోనాల్ షాకింగ్ రెమ్యూనరేషన్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందంతో అలరించిన మోనాల్ గజ్జర్ ఇటీవల ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్` లో ఈ అమ్మడు అందాలు ఆరబోసింది. ఘాటెక్కించే అందాలను షేక్ చేస్తూ ఆడియెన్స్ మంత్రముగ్డుల్ని చేసింది. ఈ ఐటెమ్ సాంగ్‌కి మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిస్తే మాత్రం మతిపోతుందని చెప్పొచ్చు.
EntertainmentJan 19, 2021, 10:31 AM IST
బాక్సర్‌గా వరుణ్ తేజ్.. పంచ్ మామూలుగా లేదుగా..`గని` మోషన్ పోస్టర్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. `గని` అనే శక్తివంతమైన పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన `గని` చిత్ర మోషన్ పోస్టర్లో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్నారు.
EntertainmentJan 19, 2021, 9:59 AM IST
`ఆదిపురుష్` నుంచి అదిరిపోయే అప్డేట్ ప్రకటించిన ప్రభాస్..
ఈ సినిమా వర్క్ ప్రారంభమైంది. టెక్నికల్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ మంగళవారం ప్రారంభమైందని ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్ కూడా ఈ విషయాన్ని తెలిపారు.
EntertainmentJan 19, 2021, 9:41 AM IST
లేడీ కిశోర్ కుమార్.. షణ్ముఖ ప్రియ.. తెలుగు సింగర్‌పై అమిత్ కుమార్ ప్రశంస
ఇండియన్ ఐడల్ టాప్ 13కి ఇద్దరు తెలుగుగమ్మాయిలు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల చేరుకున్నారు. అయితే తాజా ఈవెంట్లో షణ్ముఖ ప్రియా అద్భుతమైన పాటలతో శ్రోతలను ఫిదా చేయడమే కాదు, కిశోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్‌ని సైతం మెస్మరైజ్ చేసింది. ఆయనచే `లేడీ కిశోర్ కుమార్` అని కితాబు పొందింది.