Rajini Kanth  

(Search results - 65)
 • కమల్ హాసన్ : పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం మన 12మంది సైనికులు క్షేమంగా చేరుకున్నారు. ఈ హీరోలను చుస్తే గర్వంగా ఉంది. వారికి నా సెల్యూట్

  News24, Mar 2020, 1:49 PM IST

  కమల్ హసన్ తో అనుష్క బిగ్ బడ్జెట్ మూవీ.. సైలెంట్ గా షూటింగ్?

  ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ప్రస్తుతం అనుష్క తరువాతే ఎవరైనా. వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న దేవసేన త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. 

 • Rajini

  News23, Mar 2020, 8:46 AM IST

  రజినీకాంత్ చేసిన తప్పేంటి.. ఆ పోస్టును ట్విట్టర్ ఎందుకు డిలీట్ చేసింది?

  రజినీకాంత్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ చేసిన ఒక ట్వీట్ సడన్ గా మాయమయ్యింది. 

 • Reports suggested that the price of the mobile is more than Rs 75,000.

  News14, Mar 2020, 2:20 PM IST

  KGF 2 సినిమాకు సూపర్ స్టార్ ముప్పు.. ఇలాగైతే కష్టమే?

  KGF సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర యూనిట్ నిన్న క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 23న రిలీజ్ కానున్నట్లు అఫీషియాల్ గా మోషన్ పోస్టర్ తో చెప్పేశారు. ఇకపోతే అదే తేదికి రజినీకాంత్ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 • vijay

  News11, Feb 2020, 12:10 PM IST

  పడుకున్న సింహాన్ని గెలికారు.. తమిళ రాజకీయాలపై విజయ్ టార్గెట్?

  విజయ్ సైగ చేస్తే లక్షల మంది అభిమానులు వెంట వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పడుకున్న సింహాన్ని గెలికినట్లు.. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్న విజయ్ అనవసరంగా టచ్ చేశారని టాక్ వస్తోంది.

 • Netrikann

  News23, Jan 2020, 3:18 PM IST

  సూపర్ స్టార్ పాత సినిమాతో ధనుష్ ప్రయోగం!

  టాలెంటెడ్ హీరో ధనుష్ కథలను ఎంచుకోవడంతోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు ప్రతి విషయాన్నీ హైలెట్ చేసే విధంగా ధనుష్ కొత్తగా అడుగులు వేస్తుంటాడు. 

 • Thuglug Rajinikanth

  News18, Jan 2020, 9:10 PM IST

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • darbar

  News11, Jan 2020, 8:13 PM IST

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • Darbar

  News9, Jan 2020, 8:40 AM IST

  'దర్బార్' ప్రీమియర్ షో టాక్

  దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రిమియర్ షోలు నేడు ఉదయమే భారీగా ప్రదర్శించారు. 

 • rajini darbar

  News9, Jan 2020, 6:14 AM IST

  రజినీకాంత్ 'దర్బార్' ట్విట్టర్ రివ్యూ

  రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 • సూపర్ స్టార్..

  News8, Jan 2020, 12:31 PM IST

  దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజిని రేంజ్ ఇది కాదే..?

  సూపర్ స్టార్ రజినీ కాంత్ నెక్స్ట్ దర్బార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగులో రజిని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది సందేహంగా మారింది.

 • Darbar

  News7, Jan 2020, 3:26 PM IST

  సూపర్ స్టార్ ఎఫెక్ట్.. సినిమా కోసం సెలవులిచ్చేశారు!

  టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అక్కడ స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక రేంజ్ ని బట్టి హీరోలకు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజయితే ఆ కిక్కే వేరు.

 • u stalin

  News31, Dec 2019, 3:39 PM IST

  మాజీ సీఎం మనవడి బిగ్ బడ్జెట్ మూవీ.. టార్గెట్ బ్లాక్ బస్టరే!

  కమల్ హాసన్ - రజినీకాంత్ లు తమిళ్ లో సక్సెస్ లు అందుకున్నట్లుగానే తెలుగులో కూడా సాలిడ్ హిట్స్ అందుకున్నారు. కొన్నిసార్లు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించారు.

 • undefined

  News23, Dec 2019, 8:35 PM IST

  రజినీకాంత్ 168: రోబో రేంజ్ లో విలన్ వేషాలు

  రజినీకాంత్ ఇటీవల 69వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ హీరో అయినా సరే వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలు చేయడం తగ్గించేస్తారు. కానీ తలైవా మాత్రం ఎవరు ఊహించని విధంగా చక చక సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

 • SOUTH HEROES

  News22, Dec 2019, 8:15 AM IST

  త్వరలో రానున్న ఇంట్రెస్టింగ్ మల్లీస్టారర్ సినిమాలు

  బాలీవుడ్ అంటే మొన్నటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్రలో కొనసాగింది. సౌత్ సినిమాలంటే చాలావరకు వారికి చిన్న చూపే. కానీ ఇప్పుడు నార్త్ సినిమాలకు ధీటుగా సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక మల్టీస్టారర్ సినిమాలు కూడా భారీ స్థాయిలో సిద్ధమవుతున్నాయి. 

 • super star krishna
  Video Icon

  News19, Nov 2019, 7:54 PM IST

  పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ కృష్ణ

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ కూడా అపాల్గొన్నారు. మనం సైతం కాదంబరి కిరణ్ హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ , హీరో వెంకటేష్ లకు కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని ,వాటిని సంరక్షణ చెయ్యాలని పిలుపునిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.