Asianet News TeluguAsianet News Telugu
44 results for "

Rajendranagar

"
car accident at rajendranagar main road, 4 injuredcar accident at rajendranagar main road, 4 injured

రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు...

స్థానికుల సమాచారం మేరకు narsingi పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తించారు.

Telangana Nov 10, 2021, 10:08 AM IST

Six year old Anish found dead near lake in his house Hyderabads Rajendera NagarSix year old Anish found dead near lake in his house Hyderabads Rajendera Nagar

రాజేంద్ర‌నగర్ లో అదృశ్యమైన అనీష్ కథ విషాదాంతం: ఇంటి వెనుక చెరువులో డెడ్‌బాడీ

బాలుడి కోసం గాలించినా  ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న మధ్యాహ్నం నుండి అనీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం దొరకలేదు.  ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Telangana Oct 22, 2021, 12:36 PM IST

acb raids in rajendranagar sub registrar officeacb raids in rajendranagar sub registrar office

రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్‌ (rajendra nagar) సబ్‌‌రిజిస్ట్రార్‌ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. 

Telangana Oct 21, 2021, 9:36 PM IST

Gang rape on woman in hyderabads RajendranagarGang rape on woman in hyderabads Rajendranagar

హైద్రాబాద్ రాజేంద్ర‌నగర్‌లో గ్యాంగ్ రేప్: నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఆ తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కడి నుండి రోడ్డుపైకి వచ్చింది.ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
 

Telangana Oct 14, 2021, 3:09 PM IST

Police Arrest the man Who molested His Own Daughter in RajendranagarPolice Arrest the man Who molested His Own Daughter in Rajendranagar

భార్య మృతి.. కన్న కూతురిపై కన్నేసిన తండ్రి..!

15 రోజులుగా కూతురిపై తన కామ క్రీడలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. స్థానికుల సహాయంతో బాలిక.. ఈ ఊబి నుంచి బయటపడింది.

Telangana Sep 23, 2021, 8:54 AM IST

Married  Woman Commits Suicide in RajendranagarMarried  Woman Commits Suicide in Rajendranagar

ప్రేమ పెళ్లి.. భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య..!

రాజేంద్రనగర్ పరిధి చైతన్య విలాస్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. బెంగళూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. నాగదేవి బ్యూటీషియన్ గా పనిచేస్తోంది.

Telangana Sep 2, 2021, 8:41 AM IST

brother murder attempt on man in rajendranagar agricultural university- bsbbrother murder attempt on man in rajendranagar agricultural university- bsb

యూనివర్సిటీలో గడ్డిమేసిన గేదెలు.. సోదరుడిపై కొడవలితో దాడి.. !!

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గేదెలు గడ్డిమేసిన వివాదం.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారి తీసి.. హత్యాయత్నానికి కారణమయ్యింది. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Telangana Mar 26, 2021, 11:45 AM IST

Girl commits suicide at mylardevpally in Rangareddy district near HyderabadGirl commits suicide at mylardevpally in Rangareddy district near Hyderabad

బ్యుటిషియన్ ఆత్మహత్య: తర్వాత కూడా ఫోన్ లో 123 మిస్డ్ కాల్స్

రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మరణించింది.

Telangana Mar 9, 2021, 9:37 AM IST

Auto driver murdered by friends in chandrayangutta, Hyderabad - bsbAuto driver murdered by friends in chandrayangutta, Hyderabad - bsb

దారుణం : చెల్లిని వేధిస్తున్నాడని.. స్నేహితుడిని చంపి సూట్‌కేస్‌లో కుక్కి..

రాజేంద్రనగర్‌ పరిధిలోని డెయిరీ ఫామ్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ సూట్‌కేసులో కనిపించిన శవం తీవ్ర కలకలం రేపింది. కాసేపటికే ఆ మృతదేహం పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్‌ రియాజ్‌ (24) దని, అతడి స్నేహితులే హతమార్చారని తెలిసింది. నిందితుల్ని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

Telangana Jan 11, 2021, 10:54 AM IST

unknown persons attacked on Trs leader chaitanya Reddy house in Hyderabad lnsunknown persons attacked on Trs leader chaitanya Reddy house in Hyderabad lns

మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ నేత చైతన్య రెడ్డి ఇంటిపై దాడి: ఫర్నీచర్ ధ్వంసం

ఆదివారం నాడు ఉదయం వినాయకనగర్ లోని టీఆర్ఎస్ మహిళా నేత చైతన్య రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. చైతన్య రెడ్డి ఇంట్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ఇంటిని పరిశీలించారు. 

Telangana Dec 20, 2020, 11:23 AM IST

doctor Shariff hussain passes away due to cardiac arrest lnsdoctor Shariff hussain passes away due to cardiac arrest lns

అత్తాపూర్ డాక్టర్ షరీఫ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి

డాక్టర్ షరీఫ్ హుస్సెన్ గత నెల 27వ తేదీన ఇంటి నుండి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి డాక్టర్ ను  రక్షించారు.

Telangana Nov 12, 2020, 5:22 PM IST

Another kidnap in Rajendranagar PS limits in HyderabadAnother kidnap in Rajendranagar PS limits in Hyderabad

అదే చోట మరో కిడ్నాప్: మొదటి భార్య బంధువుల పనే?

రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే మరో కిడ్నాప్ ఉదంతం చోటు చేసుకుంది. వైద్యుడిని మంగళవారంనాడు ఈ పీఎస్ పరిధిలోనే కిడ్నాప్ చేశారు. తాజా కిడ్నాప్ ఘటనలో మొదటి బార్య బంధువులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Oct 28, 2020, 8:53 AM IST

woman Kills Husband in Rajendranagarwoman Kills Husband in Rajendranagar

సీన్ రివర్స్.. మద్యం మత్తులో భర్తను చంపిన భార్య

మందు తాగి వచ్చి భార్య, ఇతర కుటుంబసభ్యులను వేధించిన భర్తలు ఉన్నారు. అదే మత్తులో భార్యలను  చంపిన భర్తలు కూడా ఉన్నారు. ఇలాంటి వార్తలు మనం చాలానే చూశాం. అయితే.. ఇది మాత్రం రివర్స్. మద్యం మత్తులో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది

Telangana Sep 7, 2020, 8:04 AM IST

another time leopard seen at rajendranagar in hyderabadanother time leopard seen at rajendranagar in hyderabad

కిటికి నుండి తొంగి చూసిన చిరుత: రాజేంద్రనగర్‌ పరిసరాల్లో మరోసారి పులి సంచారం

ఈ ఏడాది మే 14వ తేదీన రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో చిరుతపులి జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. ఈ పులి వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ పై పులి దాడి చేసి పారిపోయింది.

Telangana Jun 9, 2020, 12:09 PM IST

Rajendranagar Court rejects Revanth Reddy's bail petitionRajendranagar Court rejects Revanth Reddy's bail petition

డ్రోన్ కెమెరాల కేసు: రేవంత్ రెడ్డికి రాజేంద్ర నగర్ కోర్టు షాక్

కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్ దృశ్యాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే ఆరోపణతో నమోదైన కేసులో కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Telangana Mar 7, 2020, 8:33 AM IST